tag:blogger.com,1999:blog-1962687827296973401.post4432970289169540060..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: టాటా...బైబై!!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-3960988293532979502013-01-03T15:37:07.130+05:302013-01-03T15:37:07.130+05:30Welcome to my blog.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాం...Welcome to my blog.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49134674421531606312013-01-03T11:50:38.955+05:302013-01-03T11:50:38.955+05:30ఆ చిత్తరువులలోని చిత్రాలు మీవేనా?
మీరు మిమ్మల్ని చ...ఆ చిత్తరువులలోని చిత్రాలు మీవేనా?
మీరు మిమ్మల్ని చిత్రించుకున్నారా?
పెన్సిల్ స్కెచెస్ చాలా అందంగా ఉన్నాయి.
క్రిష్ణవేణీ అలల తరంగాల్లా ఆ కురుల చిత్రీకరణ బాగుంది.
చిరుగాలి తెమ్మెరల్లా,
చిన్నపిల్లల అల్లరిలా
మీ మీ గీతికలు, పదాల అల్లికలు చాలా బాగున్నాయి.
నాకెందుకో ఇది చదవగానే ఒక చిన్నపాప చేసే అల్లరిలా అనిపించింది.

మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.యెర్రంశెట్టి’s వాయిస్....https://www.blogger.com/profile/14392608703029412252noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73211738863557632292013-01-02T21:46:11.702+05:302013-01-02T21:46:11.702+05:30Thank Q....wish you the same.Thank Q....wish you the same.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79308473932664086592013-01-02T21:44:14.084+05:302013-01-02T21:44:14.084+05:30నా తవికని కవితనుకుని తిట్టారో పొగిడారో తెలీదు...అం...నా తవికని కవితనుకుని తిట్టారో పొగిడారో తెలీదు...అందుకే :-) :-)
థ్యాంక్యూ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91038822355737095302013-01-02T17:30:33.713+05:302013-01-02T17:30:33.713+05:30wish u a very very happy new year padmarpita gaar....wish u a very very happy new year padmarpita gaar.....Anonymoushttps://www.blogger.com/profile/18076459994790978605noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60604118125148374442013-01-02T06:19:50.250+05:302013-01-02T06:19:50.250+05:30ఈ తవికేదో నేను కవయిత్రిని కానన్న వాణ్ణి కత్తితో పొ...ఈ తవికేదో నేను కవయిత్రిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయుచ్చుకుని కొడతా అన్నట్లు వున్నది. ;)
నవరసాలవరకు వోకే! సామాజిక సౄహ గట్రా అంటూ దశమరసం జోలికి వెల్లకండి. ప్లీస్.
నవ్వు నాలుగు విధాలా చేటు అని ఊరికే అన్నరా పెద్దలు. ఆ నాపచేను పండాలా వద్దా అనేది మీ చేతుల్లొనే వుంది. ;)
నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73900453879769838582013-01-02T01:53:58.616+05:302013-01-02T01:53:58.616+05:30చింతవలదు...ఎలాగో భరించక తప్పదు....:-)
ధన్యవాదాలండి...చింతవలదు...ఎలాగో భరించక తప్పదు....:-)
ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91447446458573928482013-01-01T17:31:53.451+05:302013-01-01T17:31:53.451+05:30హహహ మీరు కూడా బ్రేక్ తీస్కుంటున్నారా ఓ నిముషం భయపడ...హహహ మీరు కూడా బ్రేక్ తీస్కుంటున్నారా ఓ నిముషం భయపడ్డానండీ :-)
చాలా చక్కగా రాశారు. మేము సిద్దమే మీ సుత్తి భరించడానికి కాదండోయ్... మీ అందమైన ఊహలను మరింత అందంగా ప్రజంట్ చేసే మీ కవితలను మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి :-)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74438863343932556182013-01-01T15:21:39.141+05:302013-01-01T15:21:39.141+05:30చాన్నాళ్ళకి ఇటువైపు మీ చూపు. నిజమే మీరన్నట్లు విడి...చాన్నాళ్ళకి ఇటువైపు మీ చూపు. నిజమే మీరన్నట్లు విడిగానే బాగుంది. సదా మీ అభిప్రాయాలని, అభిమానాన్ని ఆశిస్తూ....ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88380316138172730922013-01-01T14:09:42.680+05:302013-01-01T14:09:42.680+05:30చాలా బాగుందండీ. మీ కవితలన్నీ బాగుంటాయి.అలవోకాక్షరా...చాలా బాగుందండీ. మీ కవితలన్నీ బాగుంటాయి.అలవోకాక్షరాలని సంధి చేయకుండా ఉంటే బాగుండేది.అలవోకగా అక్షరాలై అన్నా హాయిగానే ఉంటుంది.కవితలతో పాటు మీరు పెట్టే ఫొటోలు కూడా మమ్మల్ని అలరిస్తున్నాయి.. www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24323516634788675982013-01-01T13:54:02.235+05:302013-01-01T13:54:02.235+05:30మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4764124877728113502013-01-01T13:51:30.460+05:302013-01-01T13:51:30.460+05:30మీ అభిమాన స్పందనలకు ధన్యవాదములు.మీ అభిమాన స్పందనలకు ధన్యవాదములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25164438161721507602013-01-01T13:28:21.365+05:302013-01-01T13:28:21.365+05:30Happy New Year 2013
; ...Happy New Year 2013

; కోణమానిని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72690775882870818552013-01-01T13:04:46.194+05:302013-01-01T13:04:46.194+05:30అధ్బుత కవితా ప్రపంచం మీది. ఇంకా చదవాలనిపించే మీ పద...అధ్బుత కవితా ప్రపంచం మీది. ఇంకా చదవాలనిపించే మీ పదాల కలయిక వర్ణించలేనివి.

Maheshhttps://www.blogger.com/profile/05444683228915175678noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18621532020783410212012-12-31T23:10:22.492+05:302012-12-31T23:10:22.492+05:30Thank you and wish you the same.Thank you and wish you the same.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58237670051234115212012-12-31T23:09:46.898+05:302012-12-31T23:09:46.898+05:30ధన్యవాదాలు. ధన్యవాదాలు. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15059427744968542652012-12-31T20:27:32.289+05:302012-12-31T20:27:32.289+05:30బాగుందిబాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60487406948990724342012-12-31T18:52:36.866+05:302012-12-31T18:52:36.866+05:30మీరు రాయకపోతేనే లైఫ్ సుత్తిలా అనిపిస్తుంది:)
నూతన ...మీరు రాయకపోతేనే లైఫ్ సుత్తిలా అనిపిస్తుంది:)
నూతన సంవత్సర శుభాకాంక్షలు..Rock on జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89512107065106203192012-12-31T18:25:51.281+05:302012-12-31T18:25:51.281+05:30టాంకుల కొద్ది థ్యాంక్సండి.:-) టాంకుల కొద్ది థ్యాంక్సండి.:-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7415167917056552372012-12-31T17:49:41.049+05:302012-12-31T17:49:41.049+05:30బాగుందండీ... ;)
మీకూ మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్...బాగుందండీ... ;)
మీకూ మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఇంకో మాట... మీ బ్లాగ్ టెంప్లేట్, రాగానే ప్లే అయ్యే సాంగ్,దానికి తగ్గ మీ పోస్ట్ కాంబినేషన్ సూఊఊఊఊపర్...రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91679524073877811042012-12-31T14:24:04.193+05:302012-12-31T14:24:04.193+05:30Thank you& wish you the same.Thank you& wish you the same.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38278181066291015912012-12-31T14:23:32.600+05:302012-12-31T14:23:32.600+05:30తప్పకుండా ప్రయత్నిస్తాను...ఉల్లాసంగా ఉత్తేజపరచడాని...తప్పకుండా ప్రయత్నిస్తాను...ఉల్లాసంగా ఉత్తేజపరచడానికి:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40788006076616362362012-12-31T11:12:39.128+05:302012-12-31T11:12:39.128+05:30nice one andi. wish u good luck in 2013 also. Wish...nice one andi. wish u good luck in 2013 also. Wish u happy new year...శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74231159577731565782012-12-31T01:41:16.434+05:302012-12-31T01:41:16.434+05:30టాటా బై బై అంటే ఢిల్లీ అమ్మాయి గురించి రాసారేమో అన...టాటా బై బై అంటే ఢిల్లీ అమ్మాయి గురించి రాసారేమో అనుకున్నానండి......అది విషాదకరమే అయినా అందరూ పుంఖాను పుంఖలుగా పోస్ట్ లు రాయడానికే కాని ఎంతవరకు ఆమె ఆత్మకు శాంతి చేకూరి, మనుషుల్లో మార్పు వచ్చిందో తెలీదు....ఇది ఇక్కడ అప్రస్తుతమే అయినా ఎందుకో రాయాలనిపించింది:(

మీరు రాసేవి మన్సుకు కాస్త ఉపసమనాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి.....2013 లో రెచ్చిపొండి:-)

తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16796416054335977412012-12-31T00:52:33.729+05:302012-12-31T00:52:33.729+05:30సైసై...సైసై...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com