tag:blogger.com,1999:blog-1962687827296973401.post4710977553778063687..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: భరోసా..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-67844678770066878912016-09-29T01:19:27.035+05:302016-09-29T01:19:27.035+05:30అందరికీ కృతజ్ఞతలు _/\_అందరికీ కృతజ్ఞతలు _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53243132301382487792016-09-26T07:53:17.746+05:302016-09-26T07:53:17.746+05:30అమ్ము.. అమ్మూ.. అమ్మ ను పిలిచినంత కమ్మగా ఉందండి మీ...అమ్ము.. అమ్మూ.. అమ్మ ను పిలిచినంత కమ్మగా ఉందండి మీ పేరు అమృతవల్లి గారు..! ఏదైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి.

వర్ష భీభత్సానికి ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం.. అన్ని వైపుల జలదిగ్బంధనం.. ఇరు జంటనగరాలైన కాజిపేట్వరంగల్ హైద్రాబాద్సికింద్రాబాద్ వాసులే కాకుండా అన్ని జిల్లావాసుల భయాందోళనం.. కాలు కదపలేనంతగా వరదనీరు.. విసుగు తెప్పిస్తున్న దోమలహోరు.. వాగును తలపిస్తు రోడు బేజారు..! విద్యుత్ కోత కుండపోత..!! ఎక్కడికక్కడ నిలిచిపోయిన జనజీవనం.. చెత్త చేదారాలు వాననీట నిలిచి అధ్వాన్నం.. ఏనాడు కలిగేనో కరుణ.. నీకైనా తెలిసేన వరుణ..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50660204395409415992016-09-24T14:23:45.310+05:302016-09-24T14:23:45.310+05:30The Girl
She Resembles a Bird
Prettiest in the Wo...The Girl

She Resembles a Bird
Prettiest in the World
Childhood of the Girl is Golden Age
Later on She Enters Beautiful Cage
She looks Innocent Like a Fairy
Yet Looses Her Wings to Marry
Leads Life Serving Others
Has a Heart None Bothers
Dress of Happiness and Pleasure She Wears
Beneath the Dress She Hides Pain and Tears
20130706
454

Give Her Freedom Which She Needs
Give Her Protection By All Means
Understand Her Feelings and Mood Swings
Encourage Her Ability to Confront Difficulties
Without Her There is No Society
She is Integral part of the Family
Caring is All that She knows as Duty
Respecting Her is Our Responsibility
She Dons Various Roles Altogether
One may not Find Another Like Her
20160924
194Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28906432979514105692016-09-23T21:39:20.180+05:302016-09-23T21:39:20.180+05:30వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు-వేదనలు అందరికీ ...వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు-వేదనలు అందరికీ ఉంటాయి ధైర్యంతో వాటిటి ఎదుర్కోవాలని చెప్పకనే వ్రాసి చక్కని సందేశాన్ని ఇచ్చావు పద్మాPashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87395207257423652882016-09-23T21:33:27.947+05:302016-09-23T21:33:27.947+05:30వర్షం వస్తాంటే జిందగీ పై భరోసా లేకపాయె ఇంకేం భరోసా...వర్షం వస్తాంటే జిందగీ పై భరోసా లేకపాయె ఇంకేం భరోసా ఇచ్చేది తల్లో.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62539674215103460832016-09-23T20:16:40.661+05:302016-09-23T20:16:40.661+05:30Padma now a days why all sad poems. Be happy.Padma now a days why all sad poems. Be happy.Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6104860871452712012016-09-23T16:22:27.101+05:302016-09-23T16:22:27.101+05:30మీ అక్షరాలు ఆణిముత్యలాంటివి.మీ అక్షరాలు ఆణిముత్యలాంటివి.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54175825031494430872016-09-23T16:05:46.825+05:302016-09-23T16:05:46.825+05:30భరోసా ఇచ్చినట్లా లేక కావాలని అడుగుతున్నారా. చిత్రం...భరోసా ఇచ్చినట్లా లేక కావాలని అడుగుతున్నారా. చిత్రం బాగుంది.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90673466935269885352016-09-22T23:48:19.247+05:302016-09-22T23:48:19.247+05:30భరోసా రభస కాకుంటే చాలు కదా మధు సర్.భరోసా రభస కాకుంటే చాలు కదా మధు సర్.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83842169386374230922016-09-22T23:43:05.402+05:302016-09-22T23:43:05.402+05:30ಠ_ಠ
ఆలోచన: లోచన ప్రమేయం లేకుండా చూసేదని.
అర్థం: మన...ಠ_ಠ
ఆలోచన: లోచన ప్రమేయం లేకుండా చూసేదని.
అర్థం: మనసు చేసే ఆంతరంగిక భావ విశ్లేషణ..
ఆలోచన లేని అర్థం వ్యర్థం
అర్థం లేని ఆలోచన అనర్థం

పైన గూడ్లగూబ కన్నులను పోలేలా కన్నడ ఠ లు
ఏమి రాయాలో తెలియక రాసిన గమకాలు

తెలంగాణ వైపు కూడా ధ్రోణి ఉన్నట్లుందని ఉవాచ.. మా వరంగల్ తడిసి ముద్దయిందో ఏమో..

ఈ దసర కి తెలంగాణ ఇరవై ఏడు అందులో మా ముత్తాత వారు మల్కాజ్ గిరి జిల్లా ఐతే మా తాత వాళ్ళు వరంగల్ జిల్ల.. మా నాన్న వాళ్ళది హన్మకొండ జిల్ల.. అట్లౌతే ఏ జిల్ల ఏ జిల్ల అంటు జిల్లాలన్ని అలవాటయ్యే వరకి పాటను కొనసాగించాలేమో..

అర్థం ఆలోచన రెండు కలగలిపి మరో ఆలోచన మరో అర్థం రాకుండా కామెంట్ ను అర్థాలోచనతొ ఆలోచనార్థంగా వ్రాశాను పద్మగారు సంధ్య గారు.. తప్పులుంటే పప్పులుడకవంటారు..! కనుక ఈ సారికి పెరుగన్నం మిన్నా.. ఏమంటారు శివసూర్యనారాయణమాత్యా వేయి స్తంభాల రుద్రవిర కోవెల కాకతీయ సుశోభితమా వీర తెలంగానమా..!
జై భారతావని

~శ్రీ~
జై భవాని భద్రకాళిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49349795356295279132016-09-22T23:13:30.704+05:302016-09-22T23:13:30.704+05:30ఏం కమెంటాలని ఆలోచిస్తుంటే అర్థం చేసుకుని అలోచించు ...ఏం కమెంటాలని ఆలోచిస్తుంటే అర్థం చేసుకుని అలోచించు అంటుంది మెదడు. అలాగే అనుకుని ఆలోచిస్తుంటే ఒకోసారి ఒకో అర్థం ఎలా ఏం చేయను.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84789418783664029282016-09-22T16:28:18.948+05:302016-09-22T16:28:18.948+05:30మంచి గుణాలని బుధ్ధిని వికసింపజేసే కంకణం ఏదైనా కట్ట...మంచి గుణాలని బుధ్ధిని వికసింపజేసే కంకణం ఏదైనా కట్టుకున్నారా మీరు:-)Picture mast mast.NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64134683440453584162016-09-22T16:15:45.187+05:302016-09-22T16:15:45.187+05:30సమయానికవే సర్దుకుంటాయి..ఎంతకాలం?సమయానికవే సర్దుకుంటాయి..ఎంతకాలం?Ashahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5403779654044450872016-09-22T15:50:46.423+05:302016-09-22T15:50:46.423+05:30మీ కవితల్లో ఈ మధ్య వాస్తవాలు మెండుగా కనబడుతున్నాయి...మీ కవితల్లో ఈ మధ్య వాస్తవాలు మెండుగా కనబడుతున్నాయి. బహుశా అనుభవశాలి అయినట్లున్నారు. చిత్రం చూడ ముచ్చటగా ఉంది.Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83091530468346432272016-09-22T15:47:48.140+05:302016-09-22T15:47:48.140+05:30బరోసా మాకు ఇచ్చారు.బరోసా మాకు ఇచ్చారు.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30262003784272566762016-09-21T23:43:24.830+05:302016-09-21T23:43:24.830+05:30అందినంత చేజిక్కించుకుని చల్లగా జారుకునే వారిలో నేన...అందినంత చేజిక్కించుకుని చల్లగా జారుకునే వారిలో నేను లేనులెండి.. ఎవరైన మనపై భరోసా ఉంచారంటే అది మన గొప్పతనం కాదు అది వారి ఔనత్యం. ఆ ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అప్పుడే మనిషి మనిషిగా మనగలడు.

"Stating an Example is Easy. Being an Example is Difficult but is not Impossible."

నేను వాదించలేదు అమృతవల్లి గారు.. నా మనసులో మెదిలిన భావనను ప్రస్తుతికరించాను అంతే.. స్మైల్..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88787927905417117382016-09-21T23:35:59.672+05:302016-09-21T23:35:59.672+05:3035% Correct Amruthavalli gaaru. Trust and Loyalty ...35% Correct Amruthavalli gaaru. Trust and Loyalty is also present in every human being theae days.. But the problem is: They are doubtful of whether each and everyone whom they trust be reciprocating the same or not. So being in dilemma.. the percentage of trustworthiness has dipped to 35% as I told before.

Thank youSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79234543652715927212016-09-21T23:32:00.396+05:302016-09-21T23:32:00.396+05:30గుండె నిబ్బరాన్ని మీరు ఇచ్చి భరోసా బదులు కోరుతున్న...గుండె నిబ్బరాన్ని మీరు ఇచ్చి భరోసా బదులు కోరుతున్నారా పద్మా..
అయినా ఈరోజుల్లో అందినంత చిక్కించుకుని చల్లగా జారుకునేవారే చాలా వరకు.
ఏమంటారు?అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38929110753187033942016-09-21T23:17:26.518+05:302016-09-21T23:17:26.518+05:30భరోసాతో పాటు సమోసా కూడా ఇస్తే మీకేమైనా ఇబ్బందా :) ...భరోసాతో పాటు సమోసా కూడా ఇస్తే మీకేమైనా ఇబ్బందా :) రొంబ భరోసా పోయెమ్... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4789487924311275862016-09-21T22:49:26.560+05:302016-09-21T22:49:26.560+05:30నిందలు అన్నీ ఎదుటివారిపైన వేసి నిశ్చింతగా ఉండమంటే ...నిందలు అన్నీ ఎదుటివారిపైన వేసి నిశ్చింతగా ఉండమంటే ఎలా అర్పితమ్మో. ఇంక ఏం భరోసా ఇచ్చేది.Madhu Poorwashadahttps://www.blogger.com/profile/02189498725573288633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36773104161998834852016-09-21T22:42:49.487+05:302016-09-21T22:42:49.487+05:30బాగున్నారా ఆకాంక్ష గారు..బహుకాల దర్శనం.. వస్తూనే వ...బాగున్నారా ఆకాంక్ష గారు..బహుకాల దర్శనం.. వస్తూనే వర్షం తెచ్చారు.. ఇక్కడ పొద్దున్నుండి యెడతెరిపిలేని వర్షం.. అది సంగతి..!

వ్యథలన్నాకా రుగ్మతలన్నాకా మనిషిలో దాగిన అసలైన ఓర్పును సహనాన్ని మనిషికే పరిచయం చేయిస్తాయి.. అలా జాలువారే కన్నిటి బిందువు కూడా అమూల్యమైనదే.. ఆ క్షణంలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటాయి.. ఆనకట్ట కాదు సుమి.. జల్లంత తుళ్ళింత కావాలిలే.. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే అంటు 1989 గీతాంజలి పాట ఓవైపు జలజల వర్షపు సడి ఒకవైపు.. ఆహా మస్తుగా నిద్రపడ్తది ఔ మల్ల.. జరా గి జొరం రొంపతోటే బాధ నైకుంటే గిప్పుడ్ సిన్న పోరగానిలెక్క బురదలా వాననిటిలా గెంతుడు పడవ దౌడ్ లు ఓ సిన్ననాటి జ్ఞాపకాలు మస్తు యాద్ కోస్తానాయి.. ఇగ సప్పుడు సేయను.. పండుకుంటా ఇగా.. ఆఛాంఛా గారో :-)Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55532412391708188692016-09-21T22:10:51.262+05:302016-09-21T22:10:51.262+05:30వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు నీరెండవోలె వచ్చ...వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు నీరెండవోలె వచ్చిపోతాయి..బహు ముచ్చటైన వాక్యాలు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56848025791788872722016-09-21T19:53:53.613+05:302016-09-21T19:53:53.613+05:30మీ మార్క్ కవిత ఇది.మీ మార్క్ కవిత ఇది.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16951917841731815342016-09-21T13:27:36.819+05:302016-09-21T13:27:36.819+05:30Promise Promise Ramya Manchahehttps://www.blogger.com/profile/03709291243988754670noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19303078307848851382016-09-21T13:21:37.184+05:302016-09-21T13:21:37.184+05:30హమ్మయ్య భరోసా కోరినారు ఇంకా నయం అవసరమా అని అడగలేదు...హమ్మయ్య భరోసా కోరినారు ఇంకా నయం అవసరమా అని అడగలేదు సంతోషం ☺Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.com