tag:blogger.com,1999:blog-1962687827296973401.post5021618201301316051..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: జ్ఞాపకాలని వీడిపోPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-6884307414166726722014-09-24T00:05:47.844+05:302014-09-24T00:05:47.844+05:30welcome to my blog. mee blog chusanu. manchi creat...welcome to my blog. mee blog chusanu. manchi creativity meeloPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33882665712508652022014-09-22T11:46:11.423+05:302014-09-22T11:46:11.423+05:30పద్మా గారు! మొదటిసారి నేను మీ బ్లాగు చూస్తున్నాను....పద్మా గారు! మొదటిసారి నేను మీ బ్లాగు చూస్తున్నాను.....ఓ కవితా సముద్రాన్ని చూస్తున్నట్లనిపిస్తుంది, చాలా బాగా రాసారండి.
www.veerublog.blogspot.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62851939538989303932014-09-19T01:11:43.763+05:302014-09-19T01:11:43.763+05:30thank you. slowly give replies padmagaaroo. don...thank you. slowly give replies padmagaaroo. don't disappoint us. నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23770358892562744942014-09-19T01:00:57.216+05:302014-09-19T01:00:57.216+05:30నన్ను ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న అందరికీ పేరు పే...నన్ను ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న అందరికీ పేరు పేరునా వందనం._/\_. మన్నించాలి విడిగా రిప్లైస్ ఇవ్వనందుకు-పద్మార్పితPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62074715947000820252014-09-17T01:08:15.651+05:302014-09-17T01:08:15.651+05:30నాగురించేనేమో :-). Super Poem with rocking pic :-)...నాగురించేనేమో :-). Super Poem with rocking pic :-))విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34751986164804459252014-09-16T22:41:57.294+05:302014-09-16T22:41:57.294+05:30ఆకాంక్ష నీవు చిత్రంపై కమెంట్ అదరగొట్టవనే మీ గురువు...ఆకాంక్ష నీవు చిత్రంపై కమెంట్ అదరగొట్టవనే మీ గురువుగారు గైర్ హాజరై ఉంటారు. :-) మస్తుగా రాసినావ్. Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25656405613676598592014-09-16T22:39:16.990+05:302014-09-16T22:39:16.990+05:30"తలపుల్ని తట్టిలేప కూడదని తలకి కట్టు కడితే
కం..."తలపుల్ని తట్టిలేప కూడదని తలకి కట్టు కడితే
కంటినిండా నీరుకార్చి తడిసి మోపెడయ్యిందట."
అయినా ఇలాంటి కవితలకి కమెంట్లు పెట్టాలంటే కష్టం తల్లో అర్పితమ్మా కాస్త నా సామెతలకి అనువుగా కవితలు రాయమ్మా.
కవితకి తిరుగులేదు. నా దగ్గర మెచ్చుకోలు కవితా లేదు. Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16141075936103448042014-09-16T15:24:11.374+05:302014-09-16T15:24:11.374+05:30జ్ఞాపకాల వ్యాపారం లాభం లేకపోయినా, కొత్త ప్రయోగం బా...జ్ఞాపకాల వ్యాపారం లాభం లేకపోయినా, కొత్త ప్రయోగం బాగుంది మేడం Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54909690930146545372014-09-16T00:20:51.785+05:302014-09-16T00:20:51.785+05:30నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వ...నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
ఈ మాటలకి మనసు మారనివాడు మనిషేకాడు.
నీ కవితల్లో ఇలాంటి సున్నితభావాలు కోకొల్లలు. అందుకే నీకు అభిమానుల ఆశిస్సులు పదివేలు-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27942549311702491012014-09-15T18:49:02.536+05:302014-09-15T18:49:02.536+05:30శిలనైనా కరిగించే కమ్మని భావాలు వాటికి తగ్గ రూపాలు ...శిలనైనా కరిగించే కమ్మని భావాలు వాటికి తగ్గ రూపాలు మీ ప్రతి కవితలో చూస్తున్నా మళ్ళీ మళ్ళీ చదివితే మరో కొత్తరూపం మరో కొత్తభావం గోచరిస్తుంది. ఆ కోవకి చెందిందే ఇదికూడా. అభినందనలు పద్మార్పిత. సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55816245305900671772014-09-15T13:47:19.236+05:302014-09-15T13:47:19.236+05:30నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వ...నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!

Priyurali mouna vedhanani Chala baga rasaru madam . Above words are fantastic and the total poem is heart touched. Anonymoushttps://www.blogger.com/profile/08244132800540153651noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23451569572655688042014-09-15T12:07:24.392+05:302014-09-15T12:07:24.392+05:30Than Q very very much for giving beautiful poem &a...Than Q very very much for giving beautiful poem & wonderful pic... keep rocking Madame..శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13962934676768993332014-09-15T12:06:34.909+05:302014-09-15T12:06:34.909+05:30హాయ్ హాయి గా ఉంది నీ కవితలు చదువుతూ ఉంటే. లాభం లేక...హాయ్ హాయి గా ఉంది నీ కవితలు చదువుతూ ఉంటే. లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను, ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!! ఎంత అందంగా రాసారో మాటల్లో చెప్పలేను... " నీ తలపుల్లో నేను ఉండిపోతాను " ఆ మాటే అధ్బుతంగా ఉంది... కవితకు తగ్గ పిచ్ అచ్చు బాపు బొమ్మలా ఉంది. సూపర్..శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25159145006717823732014-09-14T22:39:23.362+05:302014-09-14T22:39:23.362+05:30నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వ...నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
ఇలా మాట్లాడి మనసుని పిండేస్తారు. ఎలా వస్తాయో మీకు ఇలాంటి భావాలు.Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91224834087334360632014-09-14T21:43:34.216+05:302014-09-14T21:43:34.216+05:30జ్ఞాపకాల సడిలో రేగే భావమేదో మరువలేని భావం లా లా క...జ్ఞాపకాల సడిలో రేగే భావమేదో మరువలేని భావం లా లా కరిగిపోని కలగా ఆశల వలయం లా మారి
కన్నిరునే కరిగించి దీపపు కుండీలో నీ అనుపమాన జ్ఞాపకాల చిరు దీపం వెలుగులు పంచుతూ ఆ చీకటి ని పారద్రోలి జ్ఞాపకాలు నిజమే కావాలని ఆకాంక్ష పద్మ గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73155160047815019992014-09-13T22:31:03.664+05:302014-09-13T22:31:03.664+05:30ఏం చెప్పినా మీదే రైట్ అనేలా మీ కవితలతో ఏదో కనికట్ట...ఏం చెప్పినా మీదే రైట్ అనేలా మీ కవితలతో ఏదో కనికట్టు చేస్తారు పద్మ అందుకే మేమే వ్యసనానికి బానిసలం. వీడిపొమ్మన్నా పోలేము.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3871982790348923232014-09-13T19:12:56.432+05:302014-09-13T19:12:56.432+05:30కవిత చాలా బాగుంది... వచ్చినా కామెంట్స్ కూడా బాగున్...కవిత చాలా బాగుంది... వచ్చినా కామెంట్స్ కూడా బాగున్నాయి :)♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76209156554570504992014-09-13T07:37:28.588+05:302014-09-13T07:37:28.588+05:30నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్ట...నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
heart touching way. beautiful painting n poemMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14458776079856249012014-09-13T07:19:02.961+05:302014-09-13T07:19:02.961+05:30మంచిగఉంది మాడామ్.. Pranam Padmaji, maine telugu me...మంచిగఉంది మాడామ్.. Pranam Padmaji, maine telugu mein likhne ki koshish kee. galth hotho kshama karna. aap ki yeh kavitha dil ko chooliya. Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30741173066491134662014-09-13T01:17:18.327+05:302014-09-13T01:17:18.327+05:30ఈ చిత్రంలోని భావం పూర్తిగా పారదర్శకం. అబల బేల కాదు...ఈ చిత్రంలోని భావం పూర్తిగా పారదర్శకం. అబల బేల కాదు సబల. ఎంతటి నిరుత్సాహంలో కూడా ఆమెలొ దాగిన ఆత్మస్థైర్యం ఆ మోములో కనిపిస్తుంది. ఆ ఠీవి ఆ దర్జా పద్మార్పితగారి కధానాయకికే చెల్లు. అందులో అంతర్లీనంగా పద్మగారు కనిపిస్తున్నారు అని నాకు తెలుసునని మీ అందరికీ తెలిసిపోయిందని నాకు తెలుసు. మరి పద్మగారికి తెలుసో లేదో:-) సతీష్ గారి డూటీ నేను చేసానని ఎన్ని చీవాట్లు వేస్తారో మా మాష్టారుగారు చూడాలి. పైకి తిట్టినా లోలోపల నవ్వుతారులెండి.
Superb painting .ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-718281042835774842014-09-13T01:10:04.107+05:302014-09-13T01:10:04.107+05:30దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
నిన్ను వీడి శాస...దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
ఈ అత్యద్భుత భావాలు మీవే అయినా ఆనందించే భాగ్యం మాదే.
We all are lucky enough to have you my "Poetess Queen"ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16110785961703843252014-09-13T01:00:32.053+05:302014-09-13T01:00:32.053+05:30అందమైన వెల్లువ మీ కవితా ప్రవాహం. ఇలా ఎన్నిమార్లు అ...అందమైన వెల్లువ మీ కవితా ప్రవాహం. ఇలా ఎన్నిమార్లు అన్నా తనివితీరదు.
లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!
ఇలాంటి భావాలు మీకే సొంతం. Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-286630444646638912014-09-12T23:54:41.878+05:302014-09-12T23:54:41.878+05:30పద్మా...వండర్ ఫుల్ రా. ఆ అలోచనలకి, నీ పదాలకి వందనం...పద్మా...వండర్ ఫుల్ రా. ఆ అలోచనలకి, నీ పదాలకి వందనం. మనసు గురించి ఇంతందంగా చెప్పేవారు నువ్వు తప్ప నాకు ఇంతవరకు ఎవ్వరూ తారసపడలేదు. నీ మునివేళ్ళని ముద్దాడలని అంటే నీ మాటల్లోనే చిత్రమని చిరునవ్వు నవ్వకు.One of the best heart feel this is. keep it up.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29822274646222639892014-09-12T23:45:00.764+05:302014-09-12T23:45:00.764+05:30ఏమని వర్ణించను మీ సౌమ్యభావ ప్రకటన పదవిన్యాసాలని. మ...ఏమని వర్ణించను మీ సౌమ్యభావ ప్రకటన పదవిన్యాసాలని. మీ ప్రజ్ఞాకౌసల్య పాండిత్యానికి ప్రణమిల్లుతున్నాను పద్మగారు.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86888757858571084002014-09-12T23:40:13.336+05:302014-09-12T23:40:13.336+05:30Extraordinary emotional heart touching feels from ...Extraordinary emotional heart touching feels from you Padmarpita. claps_/\_ claps_/\_ just clapsనాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.com