tag:blogger.com,1999:blog-1962687827296973401.post5287772880048960669..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కసి...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-50231711786161234932014-02-11T23:33:57.302+05:302014-02-11T23:33:57.302+05:30ఆ లుక్స్ పై లుక్ ఇచ్చుకోండి అంతే కానీ ఆ లుక్స్ లో ...ఆ లుక్స్ పై లుక్ ఇచ్చుకోండి అంతే కానీ ఆ లుక్స్ లో పడి కొట్టుకుపోకండి.:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29544597517865230232014-02-10T20:34:07.837+05:302014-02-10T20:34:07.837+05:30వండర్ ఫుల్ లుక్స్ అని అంటే కోపం వస్తుంది అయినా అలా...వండర్ ఫుల్ లుక్స్ అని అంటే కోపం వస్తుంది అయినా అలా అనక తప్పడంలేదు....ఆ చూపుల పవర్ అలాంటిది.:-)మాయావిశ్వంhttps://www.blogger.com/profile/06676030916920800207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72245856194692007042014-02-02T03:31:09.689+05:302014-02-02T03:31:09.689+05:30మీ అభిమానం అహ్లాదాన్ని అందించిందండి. Thank you _/\...మీ అభిమానం అహ్లాదాన్ని అందించిందండి. Thank you _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89175666820477300702014-02-02T03:28:04.736+05:302014-02-02T03:28:04.736+05:30welcome to my blog. thank you welcome to my blog. thank you Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30534292767685812382014-02-02T03:27:12.616+05:302014-02-02T03:27:12.616+05:30thanks for following my blog regularly and for enc...thanks for following my blog regularly and for encouraging me.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55409277836270206442014-02-02T03:25:55.457+05:302014-02-02T03:25:55.457+05:30మీరు మనసువిప్పి చెప్పిన భావం మల్లెకన్నా తెల్లగా ఉం...మీరు మనసువిప్పి చెప్పిన భావం మల్లెకన్నా తెల్లగా ఉందండి...ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70392634231120108112014-02-02T03:24:11.292+05:302014-02-02T03:24:11.292+05:30అవునంటే కాదనిలే అని చెప్పి ఆడవారు వద్దన పని చేస్తే...అవునంటే కాదనిలే అని చెప్పి ఆడవారు వద్దన పని చేస్తే అనవసరంగా అభాసుపాలు అవుతారు కదండీ :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8896490182828340682014-02-02T03:22:37.627+05:302014-02-02T03:22:37.627+05:30వెర్రి మనసుకి కళ్ళెం వేయడంలోనే ఉంది కదండి విజ్ఞుల ...వెర్రి మనసుకి కళ్ళెం వేయడంలోనే ఉంది కదండి విజ్ఞుల వివేకం :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50656411731844010192014-02-02T03:21:19.997+05:302014-02-02T03:21:19.997+05:30this hope strengthener me a lot. thank you this hope strengthener me a lot. thank you Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87793961079895270782014-02-02T03:20:26.481+05:302014-02-02T03:20:26.481+05:30మనవి సొంతం కాని వాటిపై మనకి మోజు ఎందుకు అనికేత్ :-...మనవి సొంతం కాని వాటిపై మనకి మోజు ఎందుకు అనికేత్ :-) థ్యాంక్యూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86428553444250334322014-02-02T03:19:04.385+05:302014-02-02T03:19:04.385+05:30thank you my friend.thank you my friend.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91676422536233862492014-02-02T03:18:25.090+05:302014-02-02T03:18:25.090+05:30Comment on 300th post by....
Pantula gopala krishn...Comment on 300th post by....
Pantula gopala krishna rao19 September, 2013
మీ అంతరంగం అంతు తెలియని భావాల తరగని గని.మూడు వందలేం అంతకు పది రెట్లయినా కవితలు వ్రాయగలరు మీరు.మీ కవితలు స్త్రీల హృదయాల్లాగా అథివాస్తవిక చిత్రాల్లాగా అర్థమయీ అవనట్లున్నామనోరంజకంగా ఉంటాయి.అన్నీతప్పక చదువుతుంటాను.మనఃపూర్వక అభినందనలు.

Reply by Padmarpita19 September, 2013
స్త్రీ హృదయాన్ని పసిగట్టేసారుగా.....మీ ఆస్వాధించే హృదయానికి, అభిమానానికి నఃమోవందనములు.

ఆర్యా, మీ స్థిర అభిమానానికి మరో మారు ప్రణామములు _/\_ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32908670908815458072014-02-02T03:10:51.219+05:302014-02-02T03:10:51.219+05:30మీ మనోవేదన మీ భావాల్లో ప్రస్ఫుటమౌతుంటే...ఏం వ్యాఖ్...మీ మనోవేదన మీ భావాల్లో ప్రస్ఫుటమౌతుంటే...ఏం వ్యాఖ్యలిడను.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34692276343353393292014-02-02T03:09:08.947+05:302014-02-02T03:09:08.947+05:30మనసులోని భావాలు...
కుంచె నుండి చిత్రాలు...
మీకు ధన...మనసులోని భావాలు...
కుంచె నుండి చిత్రాలు...
మీకు ధన్యవాదాలు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47138516117613961142014-02-02T03:07:31.181+05:302014-02-02T03:07:31.181+05:30మగవారియందు పగవారును
మగువల అందు వగలును....
లేనిచో త...మగవారియందు పగవారును
మగువల అందు వగలును....
లేనిచో తగవులేల పుట్టున్ :-)
బహుకాల దర్శనం, వందనం_/\_ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69222269076582757702014-02-02T03:03:25.125+05:302014-02-02T03:03:25.125+05:30ఓలమ్మో....అలా తుమ్మితే ఊడిపోయే ముక్కుని వేళాడ్డం ఎ...ఓలమ్మో....అలా తుమ్మితే ఊడిపోయే ముక్కుని వేళాడ్డం ఎందుకు? అయినా లగ్గెత్తుకొస్తే నేనొగ్గేయనుగా :-) ఏడవమాకు Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2850701073517752592014-02-02T03:01:22.525+05:302014-02-02T03:01:22.525+05:30నిజమే యోహంత్ అందరూ ఒకేలా ఉంటే మనిషికీ గొడ్డుకీ తేడ...నిజమే యోహంత్ అందరూ ఒకేలా ఉంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏముంటుంది చెప్పండి :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27396340507176332022014-02-02T02:59:20.029+05:302014-02-02T02:59:20.029+05:30చూసే చూపునిబట్టి ముఖం పై భావాలని చూడగలమేకానీ మనసుల...చూసే చూపునిబట్టి ముఖం పై భావాలని చూడగలమేకానీ మనసులోని మర్మాన్ని కాంచలెము ఆకాంక్ష....అయినా అందరివీ నీ అంత అందమైన కళ్ళుకావుగా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23532921239416669022014-02-02T02:55:18.179+05:302014-02-02T02:55:18.179+05:30ధన్యవాదాలండి....భలే చెప్పారు.ధన్యవాదాలండి....భలే చెప్పారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61189799706445464092014-02-02T02:54:04.405+05:302014-02-02T02:54:04.405+05:30Nalottamjee...jo baath maine kehana chaahaa aap g...Nalottamjee...jo baath maine kehana chaahaa aap gazal andaaz mein farmaa kar dil ko chooliyaa...sukriyaa Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84311428259083139822014-02-02T02:52:00.498+05:302014-02-02T02:52:00.498+05:30కవ్వించాను అంటే ఏదో సర్దుకుపోతాను కానీ మరీ కసి ఎక్...కవ్వించాను అంటే ఏదో సర్దుకుపోతాను కానీ మరీ కసి ఎక్కించాను అనడం ఏంటో అర్థం కాలేదు :-) అందునా ప్రేమ ఊసులు చెప్పే తెలుగమ్మాయి ఇలా అనడం :-( Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6046654461189205982014-02-02T02:49:00.581+05:302014-02-02T02:49:00.581+05:30Yes you are right.....ధన్యవాదాలండి.Yes you are right.....ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13067646907987491682014-02-02T02:40:23.844+05:302014-02-02T02:40:23.844+05:30హరినాధ్ గారిలోని భావప్రకంపనలు ప్రశ్నిస్తున్నాయి నా...హరినాధ్ గారిలోని భావప్రకంపనలు ప్రశ్నిస్తున్నాయి నాలాగే....బాగు బాగు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63317599031211966012014-02-02T02:39:04.780+05:302014-02-02T02:39:04.780+05:30భావనిట్టూర్పులకి ప్రశంసాస్పందనలు అందించిన మీకు వంద...భావనిట్టూర్పులకి ప్రశంసాస్పందనలు అందించిన మీకు వందనములుPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88117059895743803772014-02-02T02:37:30.725+05:302014-02-02T02:37:30.725+05:30శ్రీపాదగారు....కష్టపడి కవితరాసి మురిపిద్దాం అనుకుం...శ్రీపాదగారు....కష్టపడి కవితరాసి మురిపిద్దాం అనుకుంటాను...మీరు సులువుగా కమ్మటి కమెంట్ తో మనసు దోస్తారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com