tag:blogger.com,1999:blog-1962687827296973401.post5878244689085501128..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: బంధం!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-88181953134556628332010-01-13T23:28:14.778+05:302010-01-13T23:28:14.778+05:30పద్మార్పిత గారూ! మీ బంధంలో ప్రేమజీవుల్ని అంబుధిలో,...పద్మార్పిత గారూ! మీ బంధంలో ప్రేమజీవుల్ని అంబుధిలో, ప్రేమాంబుధిలో పెనవేశారు చూశారూ ! అధ్భుతం.గొప్ప గ్రాఫిక్స్ సంపాదించారు.యిక కవిత......రెండు మూడు నాలుగు చరణాలు "బంధం" తో అంతమౌతూ పద చలనానికి యిబ్బందిగా వుందనిపించింది. యీ క్రింది విధంగా ..
ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం అన్న చోట ... ఒకరినొకరు పెనవేసుకొనేదీ
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం అన్నచోట.... ఒకరికొకరి నిరీక్షణలో పెరిగేదీ.... అంటే ఎలా వుంటుందంటారూ? ఆలోచించి చూడండి....
Nutakkiకనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-51955980267933030892010-01-04T00:46:14.837+05:302010-01-04T00:46:14.837+05:30ఎన్నాలు ఎమ్ మిస్ అయ్యానో అర్ధం అవుతుంది ...హార్ట్ ...ఎన్నాలు ఎమ్ మిస్ అయ్యానో అర్ధం అవుతుంది ...హార్ట్ లో గుచుతాయి ని కవితలు...Mahipalhttps://www.blogger.com/profile/07183044887763365745noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33653717676627858972009-12-30T18:59:13.244+05:302009-12-30T18:59:13.244+05:30baagundi padmarpita...baagundi padmarpita...simplesoulhttps://www.blogger.com/profile/16360141784229733320noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30747829327620363472009-12-30T13:12:22.129+05:302009-12-30T13:12:22.129+05:30chaalaa baaraasaaru. pic superb.chaalaa baaraasaaru. pic superb.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78339732702206441212009-12-30T08:27:31.563+05:302009-12-30T08:27:31.563+05:30చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కాను...చాలా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/Aditya Madhav Nayanihttps://www.blogger.com/profile/03635231572122633670noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81368312537161911052009-12-30T04:10:53.807+05:302009-12-30T04:10:53.807+05:30బావుందండి.
మీరు అసలు ఇంత సూట్ అయ్యే ఫొటోస్ ఎలా సం...బావుందండి.
మీరు అసలు ఇంత సూట్ అయ్యే ఫొటోస్ ఎలా సంపాదిస్తారో నాకు అర్ధం కావటం లేదుTelugu Movie Buffhttps://www.blogger.com/profile/03617822194872171202noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86879572992227065412009-12-29T23:58:58.619+05:302009-12-29T23:58:58.619+05:30ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం... ఎంత బాగా ...ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం... ఎంత బాగా చెప్పారండి. చాలా బాగుంది.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67169320870209184052009-12-29T21:22:56.927+05:302009-12-29T21:22:56.927+05:30ఈ అనురాగ బంధం చాలా చాలా బాగుంది. ప్రేమ బంధం ఏనాటిక...ఈ అనురాగ బంధం చాలా చాలా బాగుంది. ప్రేమ బంధం ఏనాటికైనా, ఎక్కడున్నా ఎప్పటికీ శాశ్వతమే.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2121999355932126372009-12-29T20:06:31.046+05:302009-12-29T20:06:31.046+05:30ఏ బంధమయినా తెగిపోతుందేమోగాని ఈ బంధం మాత్రం శాశ్వతం...ఏ బంధమయినా తెగిపోతుందేమోగాని ఈ బంధం మాత్రం శాశ్వతం. మీరేమీ అనుకోనంటే...చిన్న విషయం.
' అనురాగాల మూటకి ఆకారమీ బంధం 'అంటే ఇంకా బాగుంటుందేమా ఆలోచించండి.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59725283688644046332009-12-29T15:16:35.785+05:302009-12-29T15:16:35.785+05:30పద్మా ఇది మాత్రం బొమ్మకొరకే కవితలా వుంది అవునా!!:)...పద్మా ఇది మాత్రం బొమ్మకొరకే కవితలా వుంది అవునా!!:)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17162970432394308242009-12-29T15:12:29.874+05:302009-12-29T15:12:29.874+05:30@ రవిగారు...వాళ్ళు మునిగినా తేలినా మిమ్మల్ని ముంచర...@ రవిగారు...వాళ్ళు మునిగినా తేలినా మిమ్మల్ని ముంచరులెండి. వారి ప్రేమలో రవి మునగడం అంతా భ్రమ(బొమ్మలో)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47467142135749911932009-12-29T14:22:27.079+05:302009-12-29T14:22:27.079+05:30@ఉషగారు మీ బాటనే నా మాటండి....
@భాస్కర్ గారు మరీ త...@ఉషగారు మీ బాటనే నా మాటండి....
@భాస్కర్ గారు మరీ తెగేదాకలాగడం ఎందుకని:)
@కార్తీక్ మీరన్నది కరెక్ట్...ఇలా ఎంతైనా పొడిగించవచ్చు ఈ కవితని!
@మురళీగారు ధన్యవాదాలండి... థ్యాంక్స్ టు గూగుల్!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46648834173122726382009-12-29T13:53:11.446+05:302009-12-29T13:53:11.446+05:30ఇంతకీ వాళ్ళు ములుగు తార?తెలతారా ?పద్మార్పిత గారు?...ఇంతకీ వాళ్ళు ములుగు తార?తెలతారా ?పద్మార్పిత గారు?
మీ ప్రేమ మద్యలో రవిని మున్చేసారే(బొమ్మలో)?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89146899247001250892009-12-29T12:59:09.318+05:302009-12-29T12:59:09.318+05:30గూగుల్ వాడు మీ కవితల కోసమే కొన్ని ఫోటోలు ప్రత్యేకం...గూగుల్ వాడు మీ కవితల కోసమే కొన్ని ఫోటోలు ప్రత్యేకంగా పెడుతున్నాడేమో అనిపిస్తోందండి.. అతికినట్టుగా సరిపోయే ఫోటోలు సంపాదిస్తారు మీరు.. కవిత బాగుంది..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83997764625188534392009-12-29T11:38:34.287+05:302009-12-29T11:38:34.287+05:30chinni kavithinaa baavam peddadi..
ee kavithanu e...chinni kavithinaa baavam peddadi..

ee kavithanu enni lines ayinaa podiginchukuntu povachchu.....కార్తీక్https://www.blogger.com/profile/01057223215303983855noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79977292927074664682009-12-29T08:04:42.033+05:302009-12-29T08:04:42.033+05:30ఏంటమ్మాయ్ పద్మార్పితా... ఇంతలోనే అలక తీరిందా.. ఇలా...ఏంటమ్మాయ్ పద్మార్పితా... ఇంతలోనే అలక తీరిందా.. ఇలాఅయితే కష్టమే మరి :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79564247339025510162009-12-29T05:06:31.979+05:302009-12-29T05:06:31.979+05:30సరే అలాగే కానివ్వండి మరి. ప్రేమబంధమూ ఎంత మధురమూ ....సరే అలాగే కానివ్వండి మరి. ప్రేమబంధమూ ఎంత మధురమూ .... ;) ఈ అనుబంధంలోజీవించటం నాకు కరతలామలకం కనుక... నా వోటు మీకే...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com