tag:blogger.com,1999:blog-1962687827296973401.post6705122931126813235..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నా చిత్రం!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-35205265650614738602013-06-25T13:17:14.038+05:302013-06-25T13:17:14.038+05:30You are not only expressing your feelings in the f...You are not only expressing your feelings in the form of poems but also giving them a life-like touch with your paintings. Really touched by the way you express yourself in your poems and in your paintings. Moththaniki meeku abhinandanalu telapakunda undalenu. Hats off to you Padma for your multi-faceted nature. I am sure I cannot express like you.

Padmagaaru Chaala Baagundandi.. :) Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40323516191486198572013-06-14T20:33:37.698+05:302013-06-14T20:33:37.698+05:30అక్షరాలని అందమైన రంగులుగా చేర్చి,కలాన్ని కుంచెగా మ...అక్షరాలని అందమైన రంగులుగా చేర్చి,కలాన్ని కుంచెగా మార్చి చిత్తాన్ని , చిత్రంగా చిత్రించారు ...అభినందనలు..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71958095988475491432013-05-20T01:53:23.246+05:302013-05-20T01:53:23.246+05:30నేను రాసిన కవితల్ని/తవికల్ని సహృదయంతో స్పందించి ప్...నేను రాసిన కవితల్ని/తవికల్ని సహృదయంతో స్పందించి ప్రేరేపించే మీ అందరి ప్రోత్సాహమే ఈ వ్రాతలకి కారణం. ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34855526136057648662013-05-20T01:49:26.442+05:302013-05-20T01:49:26.442+05:30అసంపూర్తి కళని మెచ్చే మీ అందమైన మనసుకి వందనం.అసంపూర్తి కళని మెచ్చే మీ అందమైన మనసుకి వందనం.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83788792018828426042013-05-20T01:47:52.199+05:302013-05-20T01:47:52.199+05:30కళలలో ప్రవేశమే కానీ పండితురాలిని కానండి:-)Thank yo...కళలలో ప్రవేశమే కానీ పండితురాలిని కానండి:-)Thank you.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82320454905637230062013-05-20T01:46:14.270+05:302013-05-20T01:46:14.270+05:30ఇంతకన్నా బాగా ఎప్పుడో రాసేసారు కదా మీరు.ఇంతకన్నా బాగా ఎప్పుడో రాసేసారు కదా మీరు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36385769496183286972013-05-19T10:40:03.464+05:302013-05-19T10:40:03.464+05:30 పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ము... పెదవులని గీయబోతే నవ్వగలవవి కన్నీరు కార్చలేవంది
ముఖ కవళికలన్నీ ఒకేసారి చూపడం నా తరమేకాదంది
వంపులన్నీ సొంపుగా దిద్దబొతే చిత్రాంగివాంటూ నవ్వింది
సహాయం అడగనా చేతినంటే మదితోటిదే దాని చెలిమంది
భావాలకు రూపం గీయలేక అలిగిన నాతో నా మనసంది
స్వఛ్ఛమైన నా శ్వేతహృదయానికి రంగులతో పనిలేదంది....ela Nenu enduku ryaleenuనేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18168877699671044552013-05-17T22:50:52.263+05:302013-05-17T22:50:52.263+05:30అర్పిత గారు అద్భుతంగా రాస్తారండి .. లలితకళల్లో మీక...అర్పిత గారు అద్భుతంగా రాస్తారండి .. లలితకళల్లో మీకెన్ని కళల్లో ప్రవేశముందండి ?mehdi alihttps://www.blogger.com/profile/12706741339504192804noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18341101672012536062013-05-17T14:30:25.844+05:302013-05-17T14:30:25.844+05:30తెగబాగా నచ్చేసారు ఇలా అసంపూర్తిగానే అద్భుతంగా ఉన్న...తెగబాగా నచ్చేసారు ఇలా అసంపూర్తిగానే అద్భుతంగా ఉన్నారు :)తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73150563678529268742013-05-17T12:27:21.612+05:302013-05-17T12:27:21.612+05:30అసలు ఎలా రాస్తారు ఈ కవితలు..నేను రాస్తే అది తవిక అ...అసలు ఎలా రాస్తారు ఈ కవితలు..నేను రాస్తే అది తవిక అవుతుంది...కవితతో మీ మిగితా చిత్రాన్ని కంప్లీట్ చేసారు..కవితని మరియు చిత్రాన్ని కలిపి మొత్తానికి కవిచిత్రం ని evolve చేసారు..:) :)..Chala Bagundi mee kavitha mariyu chitram kuda.... Vajrahttps://www.blogger.com/profile/05548526483592766150noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61758430770589257932013-05-17T01:17:43.775+05:302013-05-17T01:17:43.775+05:30సతీష్ గారు నాకు తెలిసినంత వరకు ఆనందమైనా, భాధైనా, అ...సతీష్ గారు నాకు తెలిసినంత వరకు ఆనందమైనా, భాధైనా, అందమైనా ఇంకేదైనా మనం ఆలోచించే స్థితిపై ఆధారపడి ఉంటుందనుకుంటాను. ఒకే చిత్రంలో కొందరు కళ్ళ అందాన్ని చూస్తే మరికొందరు ఆ కంటిలో నీటిని వెతుకుతారు. కలర్ కాంబినేషన్స్ కొందరు చూస్తే తెల్లని ఖాళీలలో ప్రశాంతాన్ని మరికొందరు చూస్తారు. ఇది నా అభిప్రాయము మాత్రమే.
ఎంతో అభిమానంతో మీ భావాలని తెలియజేసి ఆ చివర్లో...."క్షంతవ్యుడను" ఎందుకండి? సదా మీ అభిప్రాయాలని అశ్శిస్తూ...
మీ చక్కని విశ్లేషనాత్మక స్పందనకు ధన్యవాదాలండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9082700677525776142013-05-17T00:59:44.398+05:302013-05-17T00:59:44.398+05:30అన్ని భావాలనీ ఆ కళ్ళలోనే చూసిన మీకు అభివందములండి :...అన్ని భావాలనీ ఆ కళ్ళలోనే చూసిన మీకు అభివందములండి :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42314043539902885172013-05-17T00:58:34.200+05:302013-05-17T00:58:34.200+05:30వెల్ కం టు మై బ్లాగ్.
Thanks for your comments.వెల్ కం టు మై బ్లాగ్.
Thanks for your comments.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29725892444986984072013-05-17T00:56:17.322+05:302013-05-17T00:56:17.322+05:30నన్ను నేను అర్థం చేసుకుంటూ అన్వేషించుకోడానికి ఈ జీ...నన్ను నేను అర్థం చేసుకుంటూ అన్వేషించుకోడానికి ఈ జీవితకాలం సరిపోదేమోనండి....అంటే ఎప్పటికీ నా చిత్రాన్ని నేను పూర్తిగా చిత్రించుకోలేనేమో :-)... మీ అభిమాన ఆత్మీయ స్పందనకు నెనర్లండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85122625773240917202013-05-17T00:52:03.758+05:302013-05-17T00:52:03.758+05:30థ్యాంక్యూ శృతి.థ్యాంక్యూ శృతి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66917553380770363292013-05-17T00:43:44.171+05:302013-05-17T00:43:44.171+05:30చిత్రం అసంపూర్తి అయితేనేం కళ్ళలోనే అన్ని భావాలని చ...చిత్రం అసంపూర్తి అయితేనేం కళ్ళలోనే అన్ని భావాలని చెప్పారుగాTHARKAMhttps://www.blogger.com/profile/15664282039864865644noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79389440540233804862013-05-16T23:48:56.348+05:302013-05-16T23:48:56.348+05:30మీ కుంచె బొమ్మలేస్తుందా ? లేక... కుంచె తన అంచు ను...మీ కుంచె బొమ్మలేస్తుందా ? లేక... కుంచె తన అంచు నుంచి జాలువారే రంగులను అక్షరాలను చేసి ఇలా మీ బావాలను లిఖింపచేస్తుందా ??? :) ... మీరు మీ చిత్రాన్ని రంగులతో సగం లో ఆపేసి మిగిలిన సగ బాగం మీ అక్షరాలతో పూర్తి చేసినట్లుంది ... !!!

Nice బ్లాగ్ ...

ధన్యవాదాలు ,
http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు Anonymoushttps://www.blogger.com/profile/00828730692025961890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12036240676343450752013-05-16T19:11:16.294+05:302013-05-16T19:11:16.294+05:30ఆ కళ్లు ఏ భావాన్ని చెప్తున్నాయి... ఏదో బాధని వ్యక్...ఆ కళ్లు ఏ భావాన్ని చెప్తున్నాయి... ఏదో బాధని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరినో వెదుకుతున్నాయి. దేనికోసమో
నిరీక్షిస్తున్నాయి. మీ కుంచె కన్నీరు చిలికించిందేమో గానీ.. ఆ కళ్లలో నీరు ఎండిపోయింది. పాపం మీ కుంచెకు ఆ విషయం
తెలియదేమో. తడి ఆరిపోయిన ఆ పెదవుల మధ్య ఏదో మాట బయటపడలేక నలిగిపోతోంది. హోళీ అంతా అయిపోయాక
చెదురుమదురుగా మిగిలి పోయిన రంగులు చిలికించి మీ కుంచె ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయిందో.. చిత్రించిన మీకే
తెలియాలి. నేను మీరు రాసిన కవిత చదవలేదు. ఇది అంసపూర్ణ చిత్రంలా కనిపించేలా భ్రమింప చేశారు గానీ.. ఇది సంపూర్ణ చిత్రమే. తెల్లటి ముసుగు వెనుక దాగిన మీ వదనంలో... నాకు ఆనందం కనిపించలేదు. అక్షరాలను అనుభవించారు.. ఇప్పుడు రంగులతో ఆడుకుంటున్నారు. మీ చిత్రానికి ఇదే నా అక్షరకల్పన. ఇది ఊహాత్మకం మాత్రమే. అంచనా తప్పైతే... క్షంతవ్యుడను.
సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77530204360075337832013-05-16T15:29:17.571+05:302013-05-16T15:29:17.571+05:30 స్వస్వరూప చిత్రాన్ని సెల్ఫ్ పోర్ట్రైట్ ని చిత్రిన... స్వస్వరూప చిత్రాన్ని సెల్ఫ్ పోర్ట్రైట్ ని చిత్రిన్చుకోవాలని పద్మార్పిత గారి ప్రయత్నం ఫలించక అసంపూర్తిగా మిగిలిపోయింది కారణం ఎవరికివారు పూర్తిగా అర్థమౌతారని ఘంటాపథంగా చెప్పలేము ఆత్మకథ వ్రాయడం వంటిదే self పోర్ట్రైట్ గీయడమూనూ!సృజనకారులు ఎప్పుడూ ఏదో ఒక సృజన చేయకుండా ఊరికే ఉండడం కష్టం!పూర్తిచేయని చిత్రాలు కూడా కళాఖండాలుగా వినుతికెక్కిన ఉదంతాలు కళా చరిత్రలో ఉన్నాయి! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91880323211925846532013-05-16T11:19:22.872+05:302013-05-16T11:19:22.872+05:30yonath annatu భావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చె...yonath annatu భావాలని చెప్పలేను చూపలేనంటూనే భలే చెప్పేస్తారుగ :) super...శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71099232475713297982013-05-16T01:48:38.194+05:302013-05-16T01:48:38.194+05:30వర్మగారు....
అలా అసంపూర్తిగా వదిలేసిన చిత్రం
విరిస...వర్మగారు....
అలా అసంపూర్తిగా వదిలేసిన చిత్రం
విరిసివిరియని మొగ్గలోని సుగంధం
కూడా అందమే కదండి :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7411489314084784172013-05-16T01:40:31.885+05:302013-05-16T01:40:31.885+05:30మీ ఆత్మీయతకు అభివందనాలు.మీ ఆత్మీయతకు అభివందనాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7280208907784591762013-05-16T01:39:39.881+05:302013-05-16T01:39:39.881+05:30ధన్యవాదాలండి.....ధన్యవాదాలండి.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56951921982345308762013-05-16T01:39:05.202+05:302013-05-16T01:39:05.202+05:30ధన్యవాదాలండి..... ఆ అసంపూర్తి చిత్రంలో నేనున్నా, క...ధన్యవాదాలండి..... ఆ అసంపూర్తి చిత్రంలో నేనున్నా, కానీ కనపడ్డంలేదు కదండి :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33071052805815381342013-05-16T01:33:12.766+05:302013-05-16T01:33:12.766+05:30మీరు కనిపెట్టేసారుగా...:-)మీరు కనిపెట్టేసారుగా...:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com