tag:blogger.com,1999:blog-1962687827296973401.post6977342322366486633..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మార్పు...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-45637746744202730132010-10-14T07:46:28.443+05:302010-10-14T07:46:28.443+05:30బడిలో మాష్టారు
బండిలో మిఠాయి
గతం....గతం.....
పసిత...బడిలో మాష్టారు
బండిలో మిఠాయి
గతం....గతం.....

పసితనం..అమ్మఒడి..
బడి...గుడి..ఇప్పుడు...
కల్పితం...కల్పితం

స్నేహం..మాధుర్యం..
జీవితం...అలోచనలు
యాంత్రికం యాంత్రికం

మార్పు...మరపు..
మనిషి..ముసుగు...
సహజం..సహజం.

ఆనందం చిన్నదో పెద్దదో
దాని అవసరం తీరింది..
శరీర సౌఖ్యం మితిమీరింది.

మీ కవితతో ప్రేరణ పొంది....

A poem is a naked person... Some people say that I am a poet. Bob Dylan

Increase of material comforts, it may be generally laid down, does not in any way whatsoever conduce to moral growth.- Gandhi

మీ కవిత బాగుంది..పద్మప్రియ గారు.
-ఆదిత్య చౌదరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20590823383040222982010-10-14T07:27:05.580+05:302010-10-14T07:27:05.580+05:30పద్మార్పిత గారు
Thanks for the comments...So nice ...పద్మార్పిత గారు
Thanks for the comments...So nice of yoU..i've just seen it....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49253615312869461692010-10-11T19:13:51.758+05:302010-10-11T19:13:51.758+05:30అయ్యో.. ఇప్పుడందరిబాధా రేపటి గురించే కదండీ..అయ్యో.. ఇప్పుడందరిబాధా రేపటి గురించే కదండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14765610541033294612010-10-07T16:14:44.866+05:302010-10-07T16:14:44.866+05:30ఆఖరి పేరా చాలా చాలా నచ్చింది నాకు.. అద్భుతం..ఆఖరి పేరా చాలా చాలా నచ్చింది నాకు.. అద్భుతం..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47661530794806464692010-10-07T15:54:46.814+05:302010-10-07T15:54:46.814+05:30మార్పు ప్రకృతి సహజం ...అది మంచైనా చెడైనా ...ఆహ్వాన...మార్పు ప్రకృతి సహజం ...అది మంచైనా చెడైనా ...ఆహ్వానించక తప్పదు కదా!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72233154591428088822010-10-07T00:33:40.409+05:302010-10-07T00:33:40.409+05:30మారిన జీవనసరళి మనల్ని యంత్రాలను చేస్తోంది, బాగుంది...మారిన జీవనసరళి మనల్ని యంత్రాలను చేస్తోంది, బాగుంది ...సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22068469481619843482010-10-06T23:18:13.153+05:302010-10-06T23:18:13.153+05:30రవిగారు,
ఎందుకండీ బెదరగొడతారు?
పోనీ మీరైనా నిశ్శబ్...రవిగారు,
ఎందుకండీ బెదరగొడతారు?
పోనీ మీరైనా నిశ్శబ్దాన్ని చేధించండి!
:)తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25265477112158605252010-10-06T22:54:05.333+05:302010-10-06T22:54:05.333+05:30జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!...జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
మీ రాత లో వేగం తగ్గిందో?
మన మద్య అంతరం పెరిగిందో?
మౌన వీక్షకుడికే నా పాత్ర పరిమితం అయ్యిందో?
ఏమైనా నిశబ్ధమే మీకు నాకు ఈ మద్య .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38026979941420147702010-10-06T21:07:43.383+05:302010-10-06T21:07:43.383+05:30బాగుంది ఎప్పటిలాగే.బాగుంది ఎప్పటిలాగే.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1417489862236305272010-10-06T21:03:21.768+05:302010-10-06T21:03:21.768+05:30బాగుంది,
ఇంతకంటే
చెప్పలేను...బాగుంది,
ఇంతకంటే
చెప్పలేను...'''నేస్తం...https://www.blogger.com/profile/00239370230545552300noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59031058001333385582010-10-06T21:02:58.914+05:302010-10-06T21:02:58.914+05:30బాగుంది,
ఇంతకంటే
చెప్పలేను...బాగుంది,
ఇంతకంటే
చెప్పలేను...'''నేస్తం...https://www.blogger.com/profile/00239370230545552300noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15316988705833767412010-10-06T19:47:55.039+05:302010-10-06T19:47:55.039+05:30Excellent.Excellent.వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79521055372894119182010-10-06T19:39:40.681+05:302010-10-06T19:39:40.681+05:30bagundi asusual..bagundi asusual..kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47976737217187350512010-10-06T17:12:40.044+05:302010-10-06T17:12:40.044+05:30బాగా చెప్పారు. మారిన జీవన శైలి, సరళి మనల్ని యంత్రా...బాగా చెప్పారు. మారిన జీవన శైలి, సరళి మనల్ని యంత్రాలను చేస్తోంది. ప్రతీది సరుకుగా మారిపోయి కోల్పోతున్నదేమిటో గ్రహించే లోపే మించిపోతున్నది కాలం.
ఉమాదేవిగారి వ్యాఖ్య చాలా బాగుంది. ఆమెకు అభినందనలు...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40750617996436192672010-10-06T16:43:11.112+05:302010-10-06T16:43:11.112+05:30This comment has been removed by the author.veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56774184998680628272010-10-06T14:54:38.376+05:302010-10-06T14:54:38.376+05:30జీవన సరళి మారి ఆలోచనా విధానాన్ని మార్చింది. బాల్యం...జీవన సరళి మారి ఆలోచనా విధానాన్ని మార్చింది. బాల్యం కేబుల్ తీగలపై ఊగుతోంది. స్నేహం స్వార్థపు ముసుగేసుకుంటోంది.సమూహంలో ఏకాకిలా జీవిస్తూ, అభద్రతలో,అబద్ధాలచెట్టు నీడలో మనిషి శయనిస్తున్నాడు నిశ్చింతగా!రేపు దర్శించాల్సిన సుందరదృశ్యాన్ని నేడు చిత్రించలేని అయోమయం! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10975766607837011812010-10-06T13:59:59.670+05:302010-10-06T13:59:59.670+05:30బాగుంది ...బాగుంది ...సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3632636813462571182010-10-06T12:36:26.459+05:302010-10-06T12:36:26.459+05:30very true..very true..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34932922461191349162010-10-06T11:13:12.291+05:302010-10-06T11:13:12.291+05:30మొన్న మీరు నెను అన్నదానికి ఫీల్ అయ్యినారు కదా ఇప్ప...మొన్న మీరు నెను అన్నదానికి ఫీల్ అయ్యినారు కదా ఇప్పుదు మీ రాసిన దానిలొ నిజాలు ఉన్నై అండి....
నెను అడిగింది కూడా ఇలాగే, నాకు చెప్పటం చెతకాలేదు ఆరోజు .... మీరు ఇంకా బాగా వ్రాయాలని ఆశిస్తున్నాను... వ్రాస్తారులే... నాకు తెలుసు... రిప్లయ్ యిచ్చవా దెబ్బలు పడుతాయి....నేను మీ నేస్తాన్నిhttps://www.blogger.com/profile/12141702811970581711noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78376695753902231742010-10-06T09:26:17.696+05:302010-10-06T09:26:17.696+05:30కాలంతో పాటు మారిన జీవనవిదానముతో వచ్చిన ఆలోచనా సరల...కాలంతో పాటు మారిన జీవనవిదానముతో వచ్చిన ఆలోచనా సరలిలోని లోపమే ఈ అనర్తాలన్న టికి కారణము .gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85334702827166841362010-10-06T08:38:49.417+05:302010-10-06T08:38:49.417+05:30బాగుంది ... ఏవి మారినా మారకపొయినా మీరు కవితలు ఎప్ప...బాగుంది ... ఏవి మారినా మారకపొయినా మీరు కవితలు ఎప్పుడూ బాగానే రాస్తారుపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72154403218921529592010-10-06T07:14:13.105+05:302010-10-06T07:14:13.105+05:30baaga chepparubaaga chepparuభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89735824953863445522010-10-06T04:45:03.978+05:302010-10-06T04:45:03.978+05:30ఈ రోజులలొ అందరు రేపటి గురించె ఆలొచిస్తున్నరు. వర్త...ఈ రోజులలొ అందరు రేపటి గురించె ఆలొచిస్తున్నరు. వర్తమానం లో ఎవరు జీవిస్తున్నారు చెప్పండి?kumarhttps://www.blogger.com/profile/12513710797142205385noreply@blogger.com