tag:blogger.com,1999:blog-1962687827296973401.post6988789701068810735..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఆనందమా..నీ చిరునామా!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-1107918367250852352015-09-27T22:23:50.203+05:302015-09-27T22:23:50.203+05:30ఆనందం ఎక్కడ ఉందని నన్నడిగితే నేనిచ్చే చిరునామా.......ఆనందం ఎక్కడ ఉందని నన్నడిగితే నేనిచ్చే చిరునామా.... padma4245.blogspot.com

కవిత అందులోని మీ భావాల కలబోతలు... చిత్రం... అన్నీ ఆర్ద్రంగా (వేదనలోనూ అందంగా) ఉన్నాయి మేడం... సలాం!! Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45394397525338083572015-09-22T14:21:39.155+05:302015-09-22T14:21:39.155+05:30వేదన వాక్యాలువేదన వాక్యాలుMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68402877446372497792015-09-22T01:52:26.221+05:302015-09-22T01:52:26.221+05:30ఆనందమో ఆర్ద్రతో...ఏదైనా మీతో పంచుకున్న ప్రతీ అక్షర...ఆనందమో ఆర్ద్రతో...ఏదైనా మీతో పంచుకున్న ప్రతీ అక్షరాన్ని సహృదయంతో స్వీకరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలు.

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22015231530403890492015-09-21T21:23:41.456+05:302015-09-21T21:23:41.456+05:30అంతగా నచ్చలేదు. ఏదో వెలితిఅంతగా నచ్చలేదు. ఏదో వెలితి తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70952446834913030022015-09-21T20:45:56.890+05:302015-09-21T20:45:56.890+05:30అనందం వెతికితే దొరకదు మనలోనే ఉందని అందంగా చెప్పారు...అనందం వెతికితే దొరకదు మనలోనే ఉందని అందంగా చెప్పారురాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26518664721923639612015-09-21T20:42:12.906+05:302015-09-21T20:42:12.906+05:30గిట్ల అడ్రస్లు అదిగితే గెట్ల తల్లోగిట్ల అడ్రస్లు అదిగితే గెట్ల తల్లోMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81265390661461595642015-09-21T20:41:33.666+05:302015-09-21T20:41:33.666+05:30అయినా ఈ ఆనందం అనేది ఓ శాడిష్టు పిల్లి లాంటిది అనుక...అయినా ఈ ఆనందం అనేది ఓ శాడిష్టు పిల్లి లాంటిది అనుకోండి . దాని మొహం తగలెయ్య ! ఒక్కోల్లింట్లో ఒక్కో గూట్లో దాక్కుంటుంది . మీరు చాలా మంచోళ్ళు కనుక వంటింటి గూట్లో పిల్లుందోయ్ అని హెచ్చరించారు . కానీ మా ఇంట్లో పిల్లి అక్కడ లేదండి , వేరే చోట ఉంది .Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5257979244711402072015-09-21T20:20:20.759+05:302015-09-21T20:20:20.759+05:30ఎవరూ ? ఎవరదీ ? ఏదో.....ఏదేదో.... తెచ్చి నా నెత్తిన...ఎవరూ ? ఎవరదీ ? ఏదో.....ఏదేదో.... తెచ్చి నా నెత్తిన రుద్దుతున్నారు ? ఓహ్ మీరా పద్మార్పిత గారూ ! హుమ్మ్ .... అయితే మీ ఆనందం అక్కడుంది అన్నమాట ! సర్లెస్తురూ.... ఏమయితేనేం ... పన్నీటి జల్లులు కురిశాయి .... ముత్యాలు దొర్లాయి ....... పారిజాతాలు విరిశాయి ...........Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19494893295885915322015-09-21T20:20:08.624+05:302015-09-21T20:20:08.624+05:30This comment has been removed by the author.Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58769861403580297712015-09-21T00:06:24.433+05:302015-09-21T00:06:24.433+05:30మీ కవితలో కొత్తదనం కొంచెం కంప్యూజ్ ఉంది పద్మగారుమీ కవితలో కొత్తదనం కొంచెం కంప్యూజ్ ఉంది పద్మగారుYohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8419089152300445472015-09-20T23:54:14.966+05:302015-09-20T23:54:14.966+05:30ఇంతకీ ఆనందం దొరికినట్లేనా...:-) ఇంతకీ ఆనందం దొరికినట్లేనా...:-) తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74408783287654343942015-09-19T19:13:52.876+05:302015-09-19T19:13:52.876+05:30వేదనలోనూ వేడుకలోనూ నవ్వేస్తానన్నారుగా మళ్ళీ ఇదేంటం...వేదనలోనూ వేడుకలోనూ నవ్వేస్తానన్నారుగా మళ్ళీ ఇదేంటండి బాబూబాబూ :-)విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5844773732352017842015-09-18T23:53:37.954+05:302015-09-18T23:53:37.954+05:30ఆనందం మీవెంటేఆనందం మీవెంటేసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59655806976757522222015-09-18T23:48:26.851+05:302015-09-18T23:48:26.851+05:30బులెట్ తోడు తుపాకి
ఆనందం మన తోడు బులెట్ తోడు తుపాకి
ఆనందం మన తోడు Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3089651881551067342015-09-18T00:44:18.954+05:302015-09-18T00:44:18.954+05:30ఆనందం వెతిగితే దొరకదు అని చెప్పారు బాగుంది, ప్రయత్...ఆనందం వెతిగితే దొరకదు అని చెప్పారు బాగుంది, ప్రయత్నించనిదే ఏదీ సాధ్యం కాదు.Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.com