tag:blogger.com,1999:blog-1962687827296973401.post7132108303866595667..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ప్రేమతత్వంPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-88330848376552363702014-12-14T00:09:07.819+05:302014-12-14T00:09:07.819+05:30ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ...ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!

పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!

కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!

చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!

అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!

ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!

------------- kabhi kabi mere dil men is shaayaree aathaa hai...విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41089177759214373282014-12-12T16:06:39.977+05:302014-12-12T16:06:39.977+05:30అంతర్మధనం అర్థమై గుండెల్ని తాకింది.
అంతర్మధనం అర్థమై గుండెల్ని తాకింది.
జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30811033302863624142014-12-10T00:01:16.939+05:302014-12-10T00:01:16.939+05:30అందరి అభిమానాశ్శిస్సులకు శిరస్సు వంచి ప్రణామములు....అందరి అభిమానాశ్శిస్సులకు శిరస్సు వంచి ప్రణామములు. _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48829403346598972662014-12-09T23:57:52.985+05:302014-12-09T23:57:52.985+05:30ఎప్పుడూ అందంగా రాసి అలరించండి. పెయింటింగ్ చాలా బాగ...ఎప్పుడూ అందంగా రాసి అలరించండి. పెయింటింగ్ చాలా బాగుంది.Radhamadhavihttps://www.blogger.com/profile/03979371438258842625noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43525259289362246092014-12-09T22:57:51.093+05:302014-12-09T22:57:51.093+05:30అక్కా ముందు ముందు కూడా మస్తు మస్తుగా రాసెయ్అక్కా ముందు ముందు కూడా మస్తు మస్తుగా రాసెయ్ Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14103472728102738602014-12-09T18:00:46.746+05:302014-12-09T18:00:46.746+05:30కవిత్వం అంటేనే మార్మికభావం?
పద్మార్పిత కది కరతలామల...కవిత్వం అంటేనే మార్మికభావం?
పద్మార్పిత కది కరతలామలకం!
మరిన్ని జన్మదినాలు-
మరిన్ని పద్యప్రసూనాలు?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2589127259899621242014-12-09T14:42:26.876+05:302014-12-09T14:42:26.876+05:30మీ ఉజ్వలమైన కవితాస్పూర్తికి I Wish You All the bes...మీ ఉజ్వలమైన కవితాస్పూర్తికి I Wish You All the best of Luck..:-)శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91426472766165352972014-12-09T14:40:17.688+05:302014-12-09T14:40:17.688+05:30మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా.
ఇక ...మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా.
ఇక ప్రేమతత్వం గురించి చాల ప్రేమగా చెప్పారు..పిక్ చాల చాల క్యూట్ గా ఉంది.. మీ బ్లాగ్ని చాల చాల మిస్ అయ్యాను..:-))శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30790138994956960892014-12-08T18:45:47.227+05:302014-12-08T18:45:47.227+05:30బుట్టెడు పూలు
లారీడు విషెస్స్
వందకిలోల కేక్...అబ్బ...బుట్టెడు పూలు
లారీడు విషెస్స్
వందకిలోల కేక్...అబ్బో ఇలా ఏవేవో ఊహించుకుని తీరా పుట్టినరోజుని మరచిప్[ఓయాను, అందుకే కమెంట్ పెట్టలేక ముఖం చాటేసాను. ఆగలేక లగెత్తుకొచ్చేసాను. belated wishesఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31298771263439753602014-12-08T17:38:56.880+05:302014-12-08T17:38:56.880+05:30గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆప...గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
మీ ప్రియుడు ఇంత స్లోనా ఏంటి పద్మగారు.:-)నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55238079570976015322014-12-07T18:47:25.710+05:302014-12-07T18:47:25.710+05:30ప్రేమతత్వభోధన బ్రహ్మాండం ప్రేమతత్వభోధన బ్రహ్మాండం తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65161994261130607572014-12-06T21:15:35.290+05:302014-12-06T21:15:35.290+05:30ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి...
ఇలాంటి గ...ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి...

ఇలాంటి గొప్ప కొటేషన్ ఎలా వచ్చిందో.. సూపరండీ పద్మాజీ.. చిత్రం కూడా అదిరింది...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4481229682243280262014-12-05T23:05:52.691+05:302014-12-05T23:05:52.691+05:30mam awesome pic with beautiful poetry .mam awesome pic with beautiful poetry .Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72484858036885145142014-12-05T19:42:18.902+05:302014-12-05T19:42:18.902+05:30Belated birthday wishes padma.
మరో చక్కని కవితను ...Belated birthday wishes padma.
మరో చక్కని కవితను అందించిన మీకు అభినందనలు.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68526854240833363422014-12-04T23:57:48.599+05:302014-12-04T23:57:48.599+05:30పుట్టినరోజున అందుకో నా శుభాకాంక్షలు పద్మ.పుట్టినరోజున అందుకో నా శుభాకాంక్షలు పద్మ.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73044000332538344722014-12-04T22:42:19.710+05:302014-12-04T22:42:19.710+05:30wishing you a very happy birthday.wishing you a very happy birthday.THARKAMhttps://www.blogger.com/profile/15664282039864865644noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77471913941295410952014-12-04T17:46:54.324+05:302014-12-04T17:46:54.324+05:30many more happy returns of the day. poem and pictu...many more happy returns of the day. poem and picture is good. enjoy the day madamji.Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42278837782105759872014-12-04T17:37:31.996+05:302014-12-04T17:37:31.996+05:30పద్మగారు పెయింటింగ్ కెవ్వుకేక. ప్రేమతత్వం మొత్తం భ...పద్మగారు పెయింటింగ్ కెవ్వుకేక. ప్రేమతత్వం మొత్తం భోధపడిందండోయ్ మీ కవితలో.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15714901709459126212014-12-04T17:07:50.168+05:302014-12-04T17:07:50.168+05:30నా అభిమాన కవయిత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష...నా అభిమాన కవయిత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22115400241789752602014-12-04T17:03:09.829+05:302014-12-04T17:03:09.829+05:30WISH YOU HAPPY BIRTHDAY
kavita & pic adursWISH YOU HAPPY BIRTHDAY

kavita & pic adurs Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25213909068559876432014-12-04T16:54:14.450+05:302014-12-04T16:54:14.450+05:30మీ భావకెరటాల్లో ప్రేమతత్వం తడిసి ముద్దై మురిసిపోతు...మీ భావకెరటాల్లో ప్రేమతత్వం తడిసి ముద్దై మురిసిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు పద్మా. చిత్రం కళ్ళకింపుగా ఉంది. జన్మది శుభాకాంక్షలతోపాటుగా అభినందనలు నీకు.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91105322228452113972014-12-04T16:50:43.741+05:302014-12-04T16:50:43.741+05:30Many Happy returns of the day :)Many Happy returns of the day :)తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85350566619864909242014-12-04T16:32:20.156+05:302014-12-04T16:32:20.156+05:30శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు
short cu...శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు
short cut lo simple ga cheparu...super Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21970145411176007432014-12-04T16:27:37.973+05:302014-12-04T16:27:37.973+05:30Excellent Painting with touching lines.
JANAM DIN ...Excellent Painting with touching lines.
JANAM DIN MUBARAK MADAMJI Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23690320573158162112014-12-04T16:14:10.728+05:302014-12-04T16:14:10.728+05:30అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహ...అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు
ఎంతో అందమైన భావప్రకటన మాడం
పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.com