tag:blogger.com,1999:blog-1962687827296973401.post7626114526572703916..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: రా...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-17620322262029895992015-04-09T23:13:16.595+05:302015-04-09T23:13:16.595+05:30ప్రోత్సహిస్తున్న ప్రతి అభిమానికీ పేరు పేరునా నమస్స...ప్రోత్సహిస్తున్న ప్రతి అభిమానికీ పేరు పేరునా నమస్సులు. _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18326857763058841232015-04-07T22:20:57.155+05:302015-04-07T22:20:57.155+05:30రా రమ్మని రారా రమ్మని అంటారనుకుంటే .. ఇలా మెలిక పె...రా రమ్మని రారా రమ్మని అంటారనుకుంటే .. ఇలా మెలిక పెడితే ఎలా?? డియర్ పద్మా!!విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22112741773931907152015-04-06T20:30:10.534+05:302015-04-06T20:30:10.534+05:30మాడం ఈ సూక్తులు మాకేనా లేక అందరికీనా. మరోసారి దాడి...మాడం ఈ సూక్తులు మాకేనా లేక అందరికీనా. మరోసారి దాడి చేసారు :-) Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65033304045975336072015-04-05T23:40:11.939+05:302015-04-05T23:40:11.939+05:30రా రా అంటూ ఏకధాటిగా తిట్టకుండా మొట్టకుండా వాయించిన...రా రా అంటూ ఏకధాటిగా తిట్టకుండా మొట్టకుండా వాయించినట్లుంది . అయినా బాగుంది మంచి సందేశంతో పాటు చురకలు వేశారు :)రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22635114459730664782015-04-05T23:35:17.973+05:302015-04-05T23:35:17.973+05:30ఇలాంటివి చెప్పాలి అంటే భాషపై పటుత్వం, ధర్యం కూడా అ...ఇలాంటివి చెప్పాలి అంటే భాషపై పటుత్వం, ధర్యం కూడా అవసరం. అవి రెండూ మీ సొంతం. పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75131396678952494622015-04-05T22:37:40.643+05:302015-04-05T22:37:40.643+05:30ఆనంద అలలతీరం తాకాలి అంటే కష్టాల కడలిని దాటి రా
goo...ఆనంద అలలతీరం తాకాలి అంటే కష్టాల కడలిని దాటి రా
good linesరవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80146821297177633712015-04-05T19:44:10.573+05:302015-04-05T19:44:10.573+05:30Wonderful lines....( రా .... రా! .., ఆహ్వానమో .....Wonderful lines....( రా .... రా! .., ఆహ్వానమో ..అవమానమో కానీ అర్థం చూసుకున్నవారికి అర్థం చేసుకున్నంత .. humm )mehdi alihttps://www.blogger.com/profile/12706741339504192804noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82534414175922320232015-04-04T22:09:11.494+05:302015-04-04T22:09:11.494+05:30ఒకో లైన్ ఎన్నెన్నో సందేశాలు అందిస్తున్నాయి.ఒకో లైన్ ఎన్నెన్నో సందేశాలు అందిస్తున్నాయి.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85927808384478364682015-04-04T17:04:25.755+05:302015-04-04T17:04:25.755+05:30yes i got
అర్థమైంది
yes i got
అర్థమైంది
Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13942945406446708252015-04-04T16:45:35.447+05:302015-04-04T16:45:35.447+05:30పద్మా ఎవరిపై ఏ పదతాండవం :-)
పద్మా ఎవరిపై ఏ పదతాండవం :-)
సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49812841951618750682015-04-04T14:22:52.721+05:302015-04-04T14:22:52.721+05:30ఓ చిన్న డౌట్...పద్మార్పితగారి చిత్రాలు మీతో రాత్రు...ఓ చిన్న డౌట్...పద్మార్పితగారి చిత్రాలు మీతో రాత్రులు కలలో ముచ్చటిస్తాయా సతీష్ గారు :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2140604719241609032015-04-04T09:56:29.467+05:302015-04-04T09:56:29.467+05:30వ్యక్తిత్వం అనేది... చాలా సున్నితమైన భావజాలం. అది....వ్యక్తిత్వం అనేది... చాలా సున్నితమైన భావజాలం. అది... వ్యక్తిని బట్టి కాదు, మనసుని బట్టి ఆధారపడి ఉంటుంది.
నేను అప్పుడప్పుడు గెడ్డం పెంచుతాను, క్లీన్ షేవ్ చేసుకుంటేనే వ్యక్తిత్వం ఉన్నట్టు అని చాలా మంది సో కాల్డ్ మేధావులు నాకు చెప్తుండేవారు. ఆ క్లీన్షేవ్డ్ సోకాల్డ్ మేధావులెవరూ వ్యక్తిత్వమూర్తులు కారు. గెడ్డంతో కాస్త రఫ్‌గా కనిపించే నేను వ్యక్తిత్వ హీనుడినీ కాదు. మీ కవిత చదువుతుంటే నాకిదే గుర్తొచ్చింది. మనసు ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో ఉంటే... మీరన్న ప్రతీ వాక్యం నిజమవుతుంది. బయటకు అందంగా కనిపించి, అసమర్ధుని జీవయాత్ర సాగిస్తే లాభం ఏముంది. మది వైశాల్యాన్ని కొలవడం కాదు.. ఆ మదిని తన మదికి కలిపి.. ఆలింగనం చేసుకున్నవారే . నిజమైన వ్యక్తిత్వ మూర్తులు. అందుకు చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిజాయతీ నుంచి వస్తుంది. ఆ నిజాయతీనే మీ కవిత సందేశంగా నిప్పులు చెరిగింది. అన్నిటికన్నా నాకు నచ్చింది... ధైర్యంగా ఒక అడుగు ఆకాశానికి నిచ్చెన వేస్తూ.. మరో అడుగు భూదేవిని ప్రణమిస్తూ... పట్టువీడని లక్ష్యాన్ని కళ్లల్లో చూపుతూ... నిఖార్సైన ఆదిశక్తి రూపాన్ని కళ్లముందుంచిన చిత్రం. ఆ చిత్రంలో నిజమైన ఆడతనం. నాకు బాగా నచ్చాయి. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73446136034892357232015-04-03T02:10:54.967+05:302015-04-03T02:10:54.967+05:30వీధినేం వెలగబెడతావు ఇంట్లో దీపం ఉందో లేదో చూసి రా....వీధినేం వెలగబెడతావు ఇంట్లో దీపం ఉందో లేదో చూసి రా..మీ మార్క్ మాడం
ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25937848648062795902015-04-02T23:50:47.590+05:302015-04-02T23:50:47.590+05:30సందేశాత్మక కవిితతో అలరించారు మేడం !!
ఫ్లో చాలాబావు...సందేశాత్మక కవిితతో అలరించారు మేడం !!
ఫ్లో చాలాబావుంది.
ధన్యవాదాభివందనాలు మీకు.....Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63084314299261455812015-04-02T15:35:22.120+05:302015-04-02T15:35:22.120+05:30పసిడిరధం పేదవాని గుడిసెచేరదు నడిచి లోపలికివెళ్ళి ర...పసిడిరధం పేదవాని గుడిసెచేరదు నడిచి లోపలికివెళ్ళి రా
నిచ్చెనెక్కే ప్రయత్నమేం చేయకనే నింగిని నింధించకు రా
చాలా మంచి విషయం చెప్పారు పద్మగారు.
నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57839714052139577452015-04-02T15:30:18.899+05:302015-04-02T15:30:18.899+05:30super cheparusuper cheparuMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20423187877126372662015-04-02T15:25:11.618+05:302015-04-02T15:25:11.618+05:30సందేశాత్మకంగా ఉంది మీ కవిత.సందేశాత్మకంగా ఉంది మీ కవిత.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1014224596082288082015-04-02T11:14:46.506+05:302015-04-02T11:14:46.506+05:30గడ్డి ఆండీ గడ్డి గడ్డి పచ్చ గడ్డి ఎండు గడ్డి
కిలో...గడ్డి ఆండీ గడ్డి గడ్డి పచ్చ గడ్డి ఎండు గడ్డి
కిలో లెక్కన కూడా.. హోల్‌సేల్ లెక్కన కూడా..
పచ్చ గడ్డి కిలో 100 రూపాయలు
ఎండు గడ్డి కిలో 10 రూపాయలు
నయని గారు ఓ మోపెడు తీసుకుంటారా.. !

100 రూపాయలకు పచ్చ గడ్డి నా అనే కదా సందేహం .. ఈ గడ్డి మామూలు గడ్డి కాదండి "మాముల్" గడ్డి. పానకం చాలు ఆజ్యం లేకున్న భగ్గు మండే గడ్డి. అందుకే పానకం ఉచితం ~<:o)) హాహాహాహా కాస్త నవ్వుకోవటానికి సరదాగా రాశాను నయని గారు ఏమనుకోమాకండి.. మీ కామెంట్ చూశాక ఎలాగూ ఏప్రిల్ 1 కదా హుషారు కోసమని ఇలా. నవ్వుకొండి. (ఎవ్వరినీ బాధ పెట్టె ఉద్దేశం లేదు సుమండీ. ) Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81571840183685878502015-04-02T09:04:46.458+05:302015-04-02T09:04:46.458+05:30Standing applause to your poem madam.Standing applause to your poem madam.Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65931971911546328012015-04-02T09:01:57.168+05:302015-04-02T09:01:57.168+05:30మది వైశాల్యాన్ని కొలవాలంటే తలదించి కొలుచుకో రా
తొం...మది వైశాల్యాన్ని కొలవాలంటే తలదించి కొలుచుకో రా
తొంగి చూసేవారే కాని మనసుని కొలిచే వారు ఉండరు.భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30683021877603115462015-04-01T17:14:40.443+05:302015-04-01T17:14:40.443+05:30మనిషి జీవితాన అన్ని రకాల ఒడిదుడుకులు వుంటాయి ఐనకాన...మనిషి జీవితాన అన్ని రకాల ఒడిదుడుకులు వుంటాయి ఐనకాని అధైర్య పడకూడదు అని చాల పదునైన పదాలతో అల్లిన ఈ రచన బాగుంది పద్మ గారు. మనిషి జీవితాన ఎప్పుడు అపజయాలే కాదు నిశితగా గమనిస్తే జయాలకు కూడా దారి కానవస్తుంది అని చెప్పకనే చెప్పారు. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10095413272635957662015-04-01T15:40:07.296+05:302015-04-01T15:40:07.296+05:30to whom these all sayings ?to whom these all sayings ? తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7148915069242760452015-04-01T14:54:45.787+05:302015-04-01T14:54:45.787+05:30వాహ్ ఏం చెప్పారండివాహ్ ఏం చెప్పారండితెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78746027484399190302015-04-01T14:29:49.034+05:302015-04-01T14:29:49.034+05:30గిట్లనివి మాకెందుకు మాడంగిట్లనివి మాకెందుకు మాడంMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29547252518757555762015-04-01T14:28:37.566+05:302015-04-01T14:28:37.566+05:30అద్గది అలా గడ్డిపెడుతున్నారా మాకు.
గడ్డిని కూడా తీ...అద్గది అలా గడ్డిపెడుతున్నారా మాకు.
గడ్డిని కూడా తీయటి పానకంలో ముంచి మరీ..బాగుంది.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.com