tag:blogger.com,1999:blog-1962687827296973401.post7995513299466917381..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నీ రాకతో...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-16718438521186856672014-09-14T23:37:51.767+05:302014-09-14T23:37:51.767+05:30thank you Kalkigaaruthank you KalkigaaruPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1978810311671037542014-09-14T23:37:30.683+05:302014-09-14T23:37:30.683+05:30సిగ్గా పాడా...నిస్సహాయత అనుకోండి :-)సిగ్గా పాడా...నిస్సహాయత అనుకోండి :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30129100122624658102014-09-14T23:36:44.922+05:302014-09-14T23:36:44.922+05:30thank you Maheethank you MaheePadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92108698651789013862014-09-09T23:11:12.563+05:302014-09-09T23:11:12.563+05:30ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు... అవసరమైన చావు ...ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు... అవసరమైన చావు దాకా అయినా...కొంపదీసి ప్రేమకోసం మీరు :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50517631670234140852014-09-07T11:37:50.166+05:302014-09-07T11:37:50.166+05:30Padmagaru bhale bagundi mee poem. Painting superb....Padmagaru bhale bagundi mee poem. Painting superb.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44058029675324043142014-09-07T11:36:41.752+05:302014-09-07T11:36:41.752+05:30Satish what you said is absolutely right. Good wor...Satish what you said is absolutely right. Good work by you.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52294854574005724182014-09-06T19:54:23.878+05:302014-09-06T19:54:23.878+05:30కవితలో కథానాయకకి మరీ ఇంత సిగ్గా:-) కవితలో కథానాయకకి మరీ ఇంత సిగ్గా:-) తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23520842203738147072014-09-06T01:53:42.703+05:302014-09-06T01:53:42.703+05:30beautiful romantic feel in poem and picture. tha...beautiful romantic feel in poem and picture. thanks for posting it.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4134453750053102362014-09-06T00:08:19.659+05:302014-09-06T00:08:19.659+05:30ఎంతమాట ఎంతమాట ఆకాంక్షా.....నీ అల్లరి లేకపోతే నా బ్...ఎంతమాట ఎంతమాట ఆకాంక్షా.....నీ అల్లరి లేకపోతే నా బ్లాగ్ చిన్నబోతుంది. అల్లాంటిది గూఢుపుఠాణీ చేసే ధైర్యమెవరికి చెప్పు :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9019419318788993432014-09-06T00:02:20.968+05:302014-09-06T00:02:20.968+05:30ఇంతవరకూ నిర్భయంగా అందరికీ సమాధానాలు ఇచ్చిన నా చేతు...ఇంతవరకూ నిర్భయంగా అందరికీ సమాధానాలు ఇచ్చిన నా చేతులు ఇక్కడ మీ కమెంట్ చదవగానే ఇప్పుడేం రాస్తావు అన్నట్లు కన్నుగీటి మెదడుకి సవాలు విసురుతుందండీ సతీష్ గారు. మనసు మాత్రం తొణక్కుండా ఒక్క నవ్వు విసిరేసి కిమ్మనకు అంటుంది. అదే చేస్తున్నానిప్పుడు :-).Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37344216634831923942014-09-05T23:54:41.259+05:302014-09-05T23:54:41.259+05:30Thanks a lot for your encouraging words Sruti.Thanks a lot for your encouraging words Sruti.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6978161988419746732014-09-05T23:53:55.974+05:302014-09-05T23:53:55.974+05:30ధన్యవాదాలు యోహంత్. ధన్యవాదాలు యోహంత్. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8845705898497426512014-09-05T22:47:00.871+05:302014-09-05T22:47:00.871+05:30హమ్మయ్యా...ఎంజాయ్ చేస్తూ అలిగిన మాట మరచిపోయావ్, తు...హమ్మయ్యా...ఎంజాయ్ చేస్తూ అలిగిన మాట మరచిపోయావ్, తుక్కు తుక్కుగా తిడతావనుకున్నా :-) థ్యాంక్యూ:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74056674588359485122014-09-05T17:38:39.296+05:302014-09-05T17:38:39.296+05:30
నేను చిన్నతనంలో పేయింటింగ్ నేర్చుకుందామనుకున్నాను...
నేను చిన్నతనంలో పేయింటింగ్ నేర్చుకుందామనుకున్నాను. కొన్నాళ్లు ప్రాక్టిస్ కూడా చేశాను. కానీ నాకా విద్య రాలేదు.ఎందుకో ఇప్పటికీ ఆ లోటు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకుంటే... బొమ్మ గీయడం వెనుక ఉండే కష్టం ఎంతో నాకు తెల్సు. ఆ కష్టం వెనుక శారీరక శ్రమ ఒక్కటే కాదు, మానసిక శ్రమ కూడా చాలా ఉంటుంది. ఈ చిత్రం వేయడం ఎంత కష్టమో.. ఫైనల్ అవుట్పుట్ ఇలా రావడం వెనుక ఎంత శ్రమో ఆ చిత్రంలో అణువణువూ చెప్తోంది. చాలా మందికి బహుశా ఇందులో శృంగారమే కనిపించొచ్చు. మనసుని గిలిగింతలు పెట్టి ఎక్కడికో తీసుకెళ్లి ఉండవచ్చు. కానీ.. ఆ ఫీల్ తీసుకురావాలంటే.. ఎంత కష్టపడాలో నాకు తెల్సు. ఆమె రెబెకా గురించి చెప్పారు. ఆ పాలరాతి విగ్రహాన్ని నేను సాలార్జంగ్లో చూశాను. ఆ ప్రతిమను వర్ణించడం కన్నా... చూసి తరించడమే ఉత్తమం. ఇక్కడో మరో చిత్రం గురించి నేను చెప్పాలి... రాజా రవి వర్మ గీసిన ఇలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో శృంగార భావన ఒలికించడానికి వర్మ కుంచె, ఆయన మనోవర్ణాలు కష్టపడిన తీరు.. ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ నాకు అలాంటి భావనే కల్గింది. ఇక కవిత గురించి వర్ణించాలంటే... ఒక జవరాలి వేదనలో, విరహం, వలపు సుగంధాలు... తనువులో దాగిన తపనల తడి ఊహల వెనుక... ఎంత ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏమైనా చెయ్యొచ్చు. అలాంటి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు... అవసరమైన చావు దాకా అయినా... పద్మగారు... బహుశా... మీ అత్యున్నత ప్రతిభా ప్రతిమ ఇదే కావొచ్చు. ఇంత తొందరగా రిప్లైస్ ఇస్తారనుకోలేదు. ఈసారి తప్పకుండా ముందువరుస కామెంట్ నాదే...
సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11895902172045818962014-09-05T16:51:44.816+05:302014-09-05T16:51:44.816+05:30Wow very very Great lyrics with wonderful pic.
Pic...Wow very very Great lyrics with wonderful pic.
Pic really suits with the perfect Lyrics.... శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6214242524887206032014-09-05T10:03:34.256+05:302014-09-05T10:03:34.256+05:30నాకు తెలుగు నేర్పిన గురువు పద్మగారికి......గురపూజో...నాకు తెలుగు నేర్పిన గురువు పద్మగారికి......గురపూజోత్సవ శుభాకాంక్షలు.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21871149839077572602014-09-05T01:22:01.062+05:302014-09-05T01:22:01.062+05:30నేను మాత్రం యమ ఎంజాయ్ చేసాను చదివి.
కవిత్వం అంతా క...నేను మాత్రం యమ ఎంజాయ్ చేసాను చదివి.
కవిత్వం అంతా కవ్వించడం ఒక ఎత్తు.
ఆ పెయింటింగ్ కొంటెగా నవ్వడంతో ఎవరైనా అయిపోతారు చిత్తు,ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17202724631922261692014-09-05T01:17:44.252+05:302014-09-05T01:17:44.252+05:30ఏదో ఆఫీసులో ఆలస్యమై అలసి కాస్త కునుకు తీస్తే....ఇక...ఏదో ఆఫీసులో ఆలస్యమై అలసి కాస్త కునుకు తీస్తే....ఇక్కడ ఇంత గూఢుపుఠాణీ జరిపేస్తారా?
పద్మగారు.....కబురైనా పంపలేదు, నాకై వేచైనా చూడలేదు. అలిగాను నేను. ;-( ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45338444826148235242014-09-05T01:04:55.085+05:302014-09-05T01:04:55.085+05:30thank you very much.thank you very much.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18345543286946227412014-09-05T01:03:15.770+05:302014-09-05T01:03:15.770+05:30nice lyrical feel to the poem....nice lyrical feel to the poem....Krishnahttps://www.blogger.com/profile/11673845467519088572noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87447059155448192772014-09-05T00:55:43.385+05:302014-09-05T00:55:43.385+05:30అమ్మో వర్షాకాలమే పూర్తికాలేదు. అప్పుడే చలి గిలిగిం...అమ్మో వర్షాకాలమే పూర్తికాలేదు. అప్పుడే చలి గిలిగింతలా...కలికాలం :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87090775327473369022014-09-05T00:54:36.873+05:302014-09-05T00:54:36.873+05:30Oh...thanks for your lovely romantic reply. Sridha...Oh...thanks for your lovely romantic reply. Sridhar.....I think these words are compliments for me. thank you.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9254854216459762342014-09-05T00:43:18.420+05:302014-09-05T00:43:18.420+05:30Enjoy it :-) Enjoy it :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78966079711940830832014-09-05T00:42:42.536+05:302014-09-05T00:42:42.536+05:30మీరన్న మాట నిజమే రొమాంటిక్ టచ్...:-)
నిజానికి నాకు...మీరన్న మాట నిజమే రొమాంటిక్ టచ్...:-)
నిజానికి నాకు ఏం ఇబ్బందికరంగా అనిపించలేదండి. నాకు తెలిసి ఒక చిత్రం గీసేటప్పుడు తడిసిన వస్తాన్ని శరీరానికి హత్తుకున్నట్లుగా చూపించడం చాలా కష్టం. ఇప్పటికీ ఎంతో ప్రయాస పడితేనే కాని చూసి వేసినా అలా వేయలేక పోతున్నాను. ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడంతా నాకు "రెబెకా" శిల్పాన్ని ముసుగులో అద్భుతంగా చెక్కిన శిల్పి గుర్తుకు వస్తారు. అందులో కళను ఆరాధిస్తానే కాని అసభ్యకరాన్ని ఎంచను. ఇది అర్థం చేసుకుంటారనే అభిలాష.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66273554905644315922014-09-05T00:31:50.548+05:302014-09-05T00:31:50.548+05:30కవితంటూ కవ్వించిన బొమ్మను పొగిడేసారుగా.....థ్యాంక్...కవితంటూ కవ్వించిన బొమ్మను పొగిడేసారుగా.....థ్యాంక్యూ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com