tag:blogger.com,1999:blog-1962687827296973401.post8293807001592770801..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: స్థిరతిమిరం..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-8343836337512651552017-06-24T02:30:00.353+05:302017-06-24T02:30:00.353+05:30మరెన్నో భావాలను రాసేలా ప్రేరేపిస్తున్న అందరి స్ఫూర...మరెన్నో భావాలను రాసేలా ప్రేరేపిస్తున్న అందరి స్ఫూర్తి వ్యాఖ్యలకూ నమోః వందనములు_/\_ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36772532520729677652017-06-23T18:46:40.578+05:302017-06-23T18:46:40.578+05:30వెలకట్టలేని బంగారం కూడా గనిలో రాయే
నడక నేర్చిన బాట...వెలకట్టలేని బంగారం కూడా గనిలో రాయే
నడక నేర్చిన బాటసారికి ప్రపంచమంత ఇల్లే
గడసుతనపు ఛాయలున్నవారి మనసు వెన్నయే
అవాంతరాలొచ్చినా అధిగమించే గుణం మనోధైర్యమే
నిప్పు కణిక చిన్నదైనా లోన దాగిన శక్తి అసమానమే
నీడ వెంట వెలుగు అఖండమై ప్రజ్వలించే జ్యోతియే
మనసు ముక్కలైనా మానవత్వం కలిగుండేది మంచితనమే
మనషుల నడుమ భేదాలు తొలిగిన నాడు భూలోక స్వర్గమేSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48750695087417270712017-06-21T00:29:56.079+05:302017-06-21T00:29:56.079+05:30అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను..హెచ్చర...అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను..హెచ్చరికా?
ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28247399342242985902017-06-19T00:00:43.117+05:302017-06-19T00:00:43.117+05:30"తడారిపోయి నేడు నేల బీటలువారిందే తప్పితే నవ వ..."తడారిపోయి నేడు నేల బీటలువారిందే తప్పితే నవ వసంతాలు తనకే సొంతం."
"మాటలురాక నేడు గొంతు మూగబోయిందే తప్పితే గలగల గోదావరి కృష్ణ తనకే సొంతం."
"చిరునవ్వులేక నేడు మోము చిన్నబోయిందే తప్పితే ఆత్మీయ పలకరింపులు తనకే సొంతం."Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65279113186707937722017-06-16T20:15:01.651+05:302017-06-16T20:15:01.651+05:30సాగరంలోనూ అలలు తప్పవు
మనిషిగా పుట్టినప్పుడు సర్దుబ...సాగరంలోనూ అలలు తప్పవు
మనిషిగా పుట్టినప్పుడు సర్దుబాటు తప్పదు
స్థిర తిమిరంలా ఉండిపోవడం అందరికీ చేతకాదు
పెయింటింగ్ చాలా బాగుంది.NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69241476390944533192017-06-16T16:35:48.771+05:302017-06-16T16:35:48.771+05:30వేడి నీరు ఒకటే
కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంద...వేడి నీరు ఒకటే
కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది
ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది

రాగద్వేషం ఒక్కటే
ఆనందం కలిగినపుడు ఆనందభాష్పాలవే
దుఃఖం కలిగినపుడు కన్నీటి ఓదార్పులవే

మానవ జీవితం ఒకటే
అమ్మ పొత్తిళ్ళలో పురుడు పోసుకునేది ఇదే
చివరి మజిలిలో కాటిలో కాలి భస్మమయ్యేది ఇదేSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76969712137792356062017-06-15T21:06:21.986+05:302017-06-15T21:06:21.986+05:30నీ ఆనందానికి నేను సోపానం కాను కొత్తగా బాగుంది.నీ ఆనందానికి నేను సోపానం కాను కొత్తగా బాగుంది.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87716482201746029962017-06-15T16:27:51.084+05:302017-06-15T16:27:51.084+05:30సూపర్సూపర్Deepakhttps://www.blogger.com/profile/02617708367189524764noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84399903483231711472017-06-15T16:01:07.320+05:302017-06-15T16:01:07.320+05:30ఏం కోరుకోను వరకు ఓకె
అస్థిరం చంచలమని కోపం చూపితే ఇ...ఏం కోరుకోను వరకు ఓకె
అస్థిరం చంచలమని కోపం చూపితే ఇబ్బంది Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70545082745624575572017-06-15T01:59:43.690+05:302017-06-15T01:59:43.690+05:30జీవితం సర్దుబాటు అంతే.జీవితం సర్దుబాటు అంతే.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18332525356089861932017-06-14T22:24:25.391+05:302017-06-14T22:24:25.391+05:30మనసుకి నచ్చేది.. ఒక్కోసారి కాలమనే వరదలో కొట్టుకుపో...మనసుకి నచ్చేది.. ఒక్కోసారి కాలమనే వరదలో కొట్టుకుపోతుంది..మనసుకి అర్థం కాని విషయాలన్ని మనసు అర్థం చేసుకుంటుంది.. వెఱ్ఱితనమో ఏమో.. తెలిసి కూడా ప్రాకులాడుతు ఉంటుంది.. మనసు మాట మనం వినగలిగితే.. మనోగతం అవగతమౌతుంది.. లోలోపల దాచుకున్న భావాలన్ని ఊసులుగా చెప్పుకోలేక.. ఇబ్బడిముబ్బడిగా అక్షరాలన్నిటిని భావాలలో కలగాపులగం చేసి తనకి మౌనరాగమైనా నిస్తేజమైనా విషాదమైనా గాని ఓ కావ్యమా.. మాటలుగా చెప్పలేనివన్ని అక్షరాలుగా పేర్చి ఆబాలగోపాలన్ని అలరిస్తుంది.. తాను మాత్రం ఏకాకిగా మిగిలుంటుంది భావాన్వేషణలో

రాగిణి గారు.. మీ వ్యాఖ్యను చూసి నాకు తోచిన పదవిన్యాసం చేశాను.. తప్పులేమైనా ఉంటే మన్నించండి..

~శ్రీ~Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26644453990941140932017-06-14T22:14:41.810+05:302017-06-14T22:14:41.810+05:30Beautiful picture with excellent lines padma.Beautiful picture with excellent lines padma.Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29571460539885264102017-06-14T21:59:37.522+05:302017-06-14T21:59:37.522+05:30కాలం అన్ని మారుస్తుంది
కఠినంగా చేస్తుంది..
ఆనందాన్...కాలం అన్ని మారుస్తుంది
కఠినంగా చేస్తుంది..
ఆనందాన్ని విషాదంగాను
విషాదాన్ని మరిచేలా చేస్తుంది
ఎక్కువగా ఆలోచిస్తే ..
వేదాంత ధోరణి వస్తుంది
అందుకే దేనికైనా చలించక
యోగిలా మారితే బాగుంటుంది..సాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31744552917890665512017-06-14T21:49:29.421+05:302017-06-14T21:49:29.421+05:30మనసు మనం కావాలి అనుకున్నవి ఎప్పుడూ దూరమయ్యేటట్లు మ...మనసు మనం కావాలి అనుకున్నవి ఎప్పుడూ దూరమయ్యేటట్లు మనల్ని చేస్తుంది. ఇది అర్థం చేసుకుని కోరినవి వద్దని అనుకుంటే సరిపోతుంది. పిచ్చిమనసు ఎప్పుడు మన మాట వినదు సుమ్మీ :) రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47489396887253957092017-06-14T21:44:27.364+05:302017-06-14T21:44:27.364+05:30నిర్ణయాలు తీసుకోవడం
ఎదుటివారినుంచి ఆశించడం
ఆలోచించ...నిర్ణయాలు తీసుకోవడం
ఎదుటివారినుంచి ఆశించడం
ఆలోచించి చేయవలసిన విషయాలు.
చిత్రం ఎక్సలెంట్ అండీMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17305188318194217132017-06-13T23:57:37.510+05:302017-06-13T23:57:37.510+05:30Good Post...
Click Here To 10th క్లాస్ ప్రశ్నా పత్...Good Post...
Click Here To 10th క్లాస్ ప్రశ్నా పత్రాలు, టీచర్ నోటిపికేషన్స్, మీకు, మీ పిల్లలకు అవసరమైన ప్రతి సామాచారం ఇక్కడ లభిస్తుంది.Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42150765108691600482017-06-13T23:12:15.119+05:302017-06-13T23:12:15.119+05:30మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడే-touche chesar...మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడే-touche chesaruAshahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26450283833151914952017-06-13T10:37:56.135+05:302017-06-13T10:37:56.135+05:30స్థిరమై ఒకే మాటకు కట్టుబడి ఉండడానికి మనుషులు భగవంత...స్థిరమై ఒకే మాటకు కట్టుబడి ఉండడానికి మనుషులు భగవంతుడు కాదు. పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారవసిందే తప్పదు. అనుకున్నవి అన్ని జరగాలి అనుకోవడం కూడా ఒక విధంగా నేరమే అవుతుందేమో.. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17016094314832525372017-06-13T01:43:04.332+05:302017-06-13T01:43:04.332+05:30జీవితంలో స్థిరంగా ఉండగలమా చెప్పండి
మీరు ఉండగలరు అం...జీవితంలో స్థిరంగా ఉండగలమా చెప్పండి
మీరు ఉండగలరు అంటే మాకు ఓకే :)నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43807982455339369152017-06-12T23:58:17.839+05:302017-06-12T23:58:17.839+05:30అద్భుతం మీ కవిత దానికి తగిన చిత్రం.అద్భుతం మీ కవిత దానికి తగిన చిత్రం.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20244891414929687502017-06-12T23:56:06.342+05:302017-06-12T23:56:06.342+05:30ఆడవారు అపర చాణుక్యులు ఆడి వాదించి గెలవలేము హా హా హ...ఆడవారు అపర చాణుక్యులు ఆడి వాదించి గెలవలేము హా హా హా.Goutamssehttps://www.blogger.com/profile/04104412076166896023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78508210981769662752017-06-12T23:00:59.528+05:302017-06-12T23:00:59.528+05:30ఇంతక్రితం మనసులే చంచలం
రాను రాను మనస్తత్వాలే అనిశ్...ఇంతక్రితం మనసులే చంచలం
రాను రాను మనస్తత్వాలే అనిశ్చలం
కాలానుగుణంగా మార్పు సహజం
కాని కదిలే కాలానికి గంటలు యథాతథం
మానసిక పరిపక్వత తోడైతే కన్నీరు సైతం పన్నీరే
అయోమయం శంషయం ఎదురైతే మాట సైతం మౌనమే
పిచ్చి మనసుకు ఏవేవో కొర్కెలు
తిమిరంలో తడబడే పాదముద్రలు
సంద్రం ఇసుకరేణువులు జీవితం కాలమైతే
ఇసుక పై బాధని రాయాలనుంది.. కాలం కడిగేయగా
రాళ్ళ పై జ్ఞాపకాలను చెక్కాలనుంది.. శిల్పం రూపు దాల్చగా
అహ్నిలో అజ్యం పవిత్రతకు తార్కాణం.. ఇదే కాబోలు వేదనలో వేడుకగా కట్టే పదతోరణం..!

కలహంస చిత్రం తో పదప్రయోగం ఆమోదయోగ్యంగానుంది పద్మగారు.. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com