tag:blogger.com,1999:blog-1962687827296973401.post8501883769166311261..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: దారెటు!? Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger52125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-33257907272515259762016-05-25T20:09:32.454+05:302016-05-25T20:09:32.454+05:30This comment has been removed by the author.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52418244261229897682016-05-25T15:45:12.640+05:302016-05-25T15:45:12.640+05:30నా మొదటి సాడ్ స్మైలీకి అర్ధం,అయ్యయ్యో!నీహారికా ఆంట...నా మొదటి సాడ్ స్మైలీకి అర్ధం,అయ్యయ్యో!నీహారికా ఆంటీ నా పోష్టు మొత్తం కామెంట్లతో సహా చదివేసి అక్కడ కిక్కురుమనకుండా ఇక్కడ మిగతావాళ్ళ కెవరికీ అర్ధం అయ్యీ కాకుండా ఒక అన్యాపదేశపు కామెంటు వేసిందేమిటా అని మొదట బిక్కమొహం పెట్టాను.మీరేమో ఈ బ్యాక్ డ్రాప్ ఏమీ తెలియక నారికేళ కదళీ పురాణం విప్పారు.దానికి నాకు నవ్వొచ్చి మీకు క్లూ ఇస్తూ నవ్వుమొహం పెట్టాను.అంతకన్న ఘోరం/దారుణం ఏమీ జరగలేదు లెంది - ముఖ్యంగా నేను చాలా స్పోర్టివ్!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1833274831932484122016-05-17T02:36:18.151+05:302016-05-17T02:36:18.151+05:30 _/\_ అందరి ఆదరణాభిమానాలకి పద్మార్పిత అభివందనములు ... _/\_ అందరి ఆదరణాభిమానాలకి పద్మార్పిత అభివందనములు _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56400444481013993952016-05-15T23:17:53.458+05:302016-05-15T23:17:53.458+05:30మరేం క్రొత్తగా వ్రాయడంలేదు..ఎందుకని?మరేం క్రొత్తగా వ్రాయడంలేదు..ఎందుకని?Ashahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92149295653122271282016-05-15T11:55:33.093+05:302016-05-15T11:55:33.093+05:30వామ్మో నిజంగా కామెంట్ లెంథ్ పెరిగింది.. ఎమనుకోమాకం...వామ్మో నిజంగా కామెంట్ లెంథ్ పెరిగింది.. ఎమనుకోమాకండి ఆకాంక్ష గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29340604199848228642016-05-15T11:54:11.362+05:302016-05-15T11:54:11.362+05:30ఊపిరి ఉన్నంత కాలం జీవించటమే మనం మనుషులుగా చేసే ప్ర...ఊపిరి ఉన్నంత కాలం జీవించటమే మనం మనుషులుగా చేసే ప్రయాణం.. కాసింత మానవత్వపు అడుగులు వేస్తే ఏ కొందరి మదిలోనైనా చిరకాలం చిరజ్ఞాపకంగా మిగిలి ఉంటాం..

ఉచ్వాస నిఃశ్వాసతో చేసే ఈ వింత పయనానికి గమ్యం చేరువైతే ఆత్మజ్యోతి కొండెక్కుతుంది.. మరో జన్మకై వేచి చుస్తది.. కాదంటారా ఆకాంక్షగారు.

దేహం ఒకటి.. జీవాత్మ పరమాత్మ.. రెండు
మనసా వచసా కర్మణ.. మూడు
మంచితనం మానవత్వం ఔదార్యం ఔనత్యం.. నాలుగు
నీరు నిప్పు గాలి ఆకాశం భూమి.. ఐదు

ఈ ఐదు గుణాలను మిళితం చేసుకున్న ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కని మానవ జన్మ..!

ఆలస్యంగానైనా ఆలోచనాత్మకంగా బాధ్యతాయుతంగా నాలుగు లైన్లలో మస్తుగా వివరణ ఇవ్వటం మీకు పరిపాటి.. నాకేం తెల్వద్.. మీ విచక్షణ ముందు మా వ్యాఖ్యలు ఎల్ ఈ డి ల్యాంప్ లేని హై మ్యాస్ట్ లైటింగ్ మాదిరి వెలవెలబోయాయి ఆకాంక్ష గారు..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13098454062484478572016-05-15T11:34:48.783+05:302016-05-15T11:34:48.783+05:30ఎడారిలో ఎండకి దారి మరిచిన బాటసారి
ఏ వైపని పయనమయ్యే...ఎడారిలో ఎండకి దారి మరిచిన బాటసారి
ఏ వైపని పయనమయ్యేది ఓ కృష్ణ మురారి
ఇహ పరాలను మించి మరే లోకం లేదు
చౌపంక్తి లో భావాన్ని తెలిపినారు ఆకాంక్ష గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49368540253056502532016-05-14T23:19:58.624+05:302016-05-14T23:19:58.624+05:30ఎడాపెడా ఏదేదో వ్రాసి
మత్తులో మరోలోకానికి
తీసుకుని...ఎడాపెడా ఏదేదో వ్రాసి
మత్తులో మరోలోకానికి
తీసుకుని వెళ్ళిపోతే
ఏం చేయమంటారు శ్రీధర్గారుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58385515526489107472016-05-14T23:17:48.263+05:302016-05-14T23:17:48.263+05:30జీవితమే గమ్యంలేని ప్రయాణం అని చెబుతూ దారి ఎటువైపు ...జీవితమే గమ్యంలేని ప్రయాణం అని చెబుతూ దారి ఎటువైపు అని అడిగితే ఏం చెప్పేది ఎలా చెప్పేది. ఆలస్యంగా వచ్చి లేని పోని వ్యాఖ్యలు అని పుసుక్కుమంటే నేను బాధ్యురాలిని కాను కాలేను :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60277518249245602412016-05-13T22:43:19.521+05:302016-05-13T22:43:19.521+05:30ఏయే దారి ఎటువైపో ఎవరినీ అడుగకఏయే దారి ఎటువైపో ఎవరినీ అడుగకMarkandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35656131717230802072016-05-12T13:53:33.869+05:302016-05-12T13:53:33.869+05:30నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సుర ...నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సుర గంగకు విలువేముంది విలువేముంది

కాశినాథుని విశ్వనాథ్ గారి స్వర్ణకమలం లో కనిపించే ఒక చక్కని భావరాగభరిత కృతిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31702634043606905332016-05-12T07:37:10.892+05:302016-05-12T07:37:10.892+05:30ఒక్కోసారి ఘనాపాటిలకూ గండము ఉండునని తెలియవచ్చినది మ...ఒక్కోసారి ఘనాపాటిలకూ గండము ఉండునని తెలియవచ్చినది మహాశయా.. సదరు నిత్య మీనన్ గూర్చి ప్రస్తావించటం దేనికి.. ఇలా టెంకిజెల్లల ఘటవాద్యమంటు మరల చింతించటం దేనికి ఆచార్యవర్య.. చిన్న వాడినైనా ఒక చిన్న మాట చెబుతాను తప్పుగా అనుకోవద్దు.. పరులు దూషిస్తున్నారంటే రెండు కారణాలు ఉండవచ్చు: ఒకటి మనం రాసింది ఎక్జాట్ గా నిజమై ఉండాలి లేదా మనం రాసింది ఎక్జాజరేషన్ ఐనా ఉండాలి.. ఇహ లోకం ఆలోచన తీరు బట్టి కూడా ఉండునని మీకు తెలియనిదా.. ఇది క్లాస్ అనుకోమాకండి తిట్టు పొగడ్త సలహా కూడా కాదు..

ఐతే నేను నీహారిక కృష్ణమూర్తి గారి కేరళ కొబ్బరి కాయ పదాన్ని ఆపద నివారిణిగా సూచనప్రాయంగా సెలవిచ్చాను..

కొబ్బరి లేనిదే ఏ పుణ్యకార్యము సఫలికృతం కాదు.. అరిటాకు లేనిదే పంచభక్ష్య పరమాన్నమైన ఒంటబట్టదు.. మామిడాకులు లేకుండా పండగ మొదలవదని పెద్దల ఉవాచా..

ఐనా కృష్ణమూర్తి మ్యాడమ్ గారు.. యూ కుడ్ హ్యావ్ పోస్టెడ్ ది కామెంట్ దేర్ ఇట్సెసెల్ఫ్.. ఎనివేస్ అపాలజీస్ ఇఫ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఎనిథింగ్ ఇన్ రూడ్ ఆర్ అబ్జేక్షనేబల్ మ్యానర్..
మరోలా అనుకోవద్దు.. ఏదైన తప్పుగా రాసి ఉంటే ముగ్గురు: అనగ పద్మ గారు, హరిబాబు గారు, నీహారిక గారు మన్నించండి.

హరిరామాచ్యుతగోవిందమాధవ
గరుడగమన శ్రీరమణ

~శ్రీధర్ భూక్యSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79579023071174808052016-05-12T01:39:10.015+05:302016-05-12T01:39:10.015+05:30ఆ దారి ఎటువైపో తెలియక చేస్తున్న ప్రయాణంలో ఎన్నెన్న...ఆ దారి ఎటువైపో తెలియక చేస్తున్న ప్రయాణంలో ఎన్నెన్నో మలపులు జిమిక్కులు...అయినా మీకు తెలియని విద్యయా నీరజాక్షా :-)Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38798787221506948792016-05-11T23:36:04.889+05:302016-05-11T23:36:04.889+05:30ఏదారి ఎటు బోతాందో ఎవరికేం ఎరుకలేదు తల్లోఏదారి ఎటు బోతాందో ఎవరికేం ఎరుకలేదు తల్లోMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16899061660329243742016-05-11T23:26:17.926+05:302016-05-11T23:26:17.926+05:30అంతా భ్రాంతిఅంతా భ్రాంతిPrardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81345851233090934432016-05-11T22:50:42.201+05:302016-05-11T22:50:42.201+05:30నీహారికా అంటే మీకు ఏడుపు ఎందుకు ?
:=( sad emotion
...నీహారికా అంటే మీకు ఏడుపు ఎందుకు ?
:=( sad emotion
:=) smily emotionనీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68928580780400352702016-05-11T21:33:29.484+05:302016-05-11T21:33:29.484+05:30అయ్యా శ్రీధర్ గారూ,
నీహారికా ఆంటీ ఎందుకలా కేరళ కొబ...అయ్యా శ్రీధర్ గారూ,
నీహారికా ఆంటీ ఎందుకలా కేరళ కొబ్బరికాయల్ని గురించి ప్రస్తావించిందో,నా స్మైలీ వెనక ఉన్న భావమేమిటో తెలుసుకోవాలంటే ఈ పోస్టు చూదండి!పోస్టు మాత్రమే కాదు,కామెంట్లు కూడా - ముఖ్యంగా పైనుంచి నాలుగో కామెంటు చూడండి:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78544841692743557612016-05-11T00:27:35.943+05:302016-05-11T00:27:35.943+05:30Deep meaningful linesDeep meaningful linesSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44664886044154532962016-05-10T22:52:05.152+05:302016-05-10T22:52:05.152+05:30నిజం నిజం నిజంనిజం నిజం నిజంనాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22838894416540424252016-05-10T07:24:51.047+05:302016-05-10T07:24:51.047+05:30Art is a visual poetry, where each colour represen...Art is a visual poetry, where each colour represents a distinct emotion.
Art is Amazing, Realistic and Thought-provoking blend of colours that the eyes can capture and the mind can visualise.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80994753886977535582016-05-09T23:36:34.903+05:302016-05-09T23:36:34.903+05:30బులెట్స్ దాటికి దక్కని చిక్కలేని వేదనలు.బులెట్స్ దాటికి దక్కని చిక్కలేని వేదనలు. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42018282272259602462016-05-09T23:16:23.892+05:302016-05-09T23:16:23.892+05:30కలలైనా కమ్మగా కని ఆనందిద్దాం అంటే వినరుగాక వినరుగా...కలలైనా కమ్మగా కని ఆనందిద్దాం అంటే వినరుగాక వినరుగా మీరు :)NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2086155412861559552016-05-09T23:00:26.850+05:302016-05-09T23:00:26.850+05:30ఆమె కవితల స్పూర్తితో నేను కవితలు వ్రాయడం మొదలుపెట్...ఆమె కవితల స్పూర్తితో నేను కవితలు వ్రాయడం మొదలుపెట్టింది...
http://padmarpitafans.blogspot.in/2016/05/blog-post.htmlPadmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68910426398326219642016-05-09T22:43:49.954+05:302016-05-09T22:43:49.954+05:30తాత్వికతను వెదుక్కుంటూ జీవిత పరమార్థాన్ని గూర్చి ఆ...తాత్వికతను వెదుక్కుంటూ జీవిత పరమార్థాన్ని గూర్చి ఆలోచించే ఒక మంచి కవిత. అధ్బుతం మేడం! చాన్నాళ్ళకు వచ్చాను. దయవుంచి మన్నించగలరు. మీ కవితలు మాత్రం మిస్సవలేదండి. ధన్యవాదాలతో... సలాం!!!Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12227126979259751052016-05-09T22:25:20.456+05:302016-05-09T22:25:20.456+05:30అర్పితా... ఇలా అదరగోట్టేలా కవితలు రాస్తే విష్వక్సే...అర్పితా... ఇలా అదరగోట్టేలా కవితలు రాస్తే విష్వక్సేనుడైనా తలవంచక తప్పదు...వెల్డన్!! డియర్... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.com