tag:blogger.com,1999:blog-1962687827296973401.post8817307267544925819..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నా బ్లాగ్ జన్మదినం!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-50940537625969873192010-04-02T17:42:50.512+05:302010-04-02T17:42:50.512+05:30Chalaaa baagaa rasaroo,
aksharalathoo kudina pada...Chalaaa baagaa rasaroo,
aksharalathoo kudina padaluu karuvu ayyayee mee varnanii abhivarninchataniki...Romeo :)https://www.blogger.com/profile/04245218075915490989noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82028118186914987302009-12-25T00:27:42.381+05:302009-12-25T00:27:42.381+05:30శుభాకాంక్షలు ..శుభాకాంక్షలు ..NAM blogsapien :)https://www.blogger.com/profile/08999922671529170058noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31335214254640239702009-12-14T14:58:42.834+05:302009-12-14T14:58:42.834+05:30i love ur blog padma.. i never commented on any po...i love ur blog padma.. i never commented on any post, but i used to follow it frm a long time.. like 6 months or so..

ur poems are stress relievers to me.. lol.. keep going.. :) ..Traderhttps://www.blogger.com/profile/07685664850412673867noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81276645224693909762009-12-08T21:36:37.698+05:302009-12-08T21:36:37.698+05:30మీ బ్లాగ్ రాయడానికి ప్రేరేపించిన మీ మిత్రుల గురించ...మీ బ్లాగ్ రాయడానికి ప్రేరేపించిన మీ మిత్రుల గురించి రెండు ముక్కలు రాసి వుంటే బావుందేమో?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39837181765936248392009-12-08T18:14:53.269+05:302009-12-08T18:14:53.269+05:30పద్మార్పిత గారు! మీరే నా బ్లాగుకి విచ్చేసిన మొదటి ...పద్మార్పిత గారు! మీరే నా బ్లాగుకి విచ్చేసిన మొదటి అథిది. కాబట్టి మీరు ఎప్ప్పటికీ నా అభిమాన బ్లాగరే.. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీ బ్లాగుకి నా జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడే మీ బ్లాగుని చూసాను. ఇక మీ బ్లాగులో ఉన్న అన్ని టపాలు చదవడమే తరువాయి. మీకు మళ్లీ కలుస్తా.. బాయ్!సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52052955872906089192009-12-01T22:26:19.583+05:302009-12-01T22:26:19.583+05:30పద్మర్పిత అక్క నా తరపున కూడా చిరునవ్వుల శుబాకాంక్ష...పద్మర్పిత అక్క నా తరపున కూడా చిరునవ్వుల శుబాకాంక్షలు :) :)
WWW.THOLIADUGU.BLOGSPOT.COMకార్తీక్https://www.blogger.com/profile/01057223215303983855noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66634207134622692932009-12-01T10:58:53.274+05:302009-12-01T10:58:53.274+05:30Belated birthday wishes to my favorite blog.....Belated birthday wishes to my favorite blog.....Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56485446963028706572009-12-01T04:53:28.140+05:302009-12-01T04:53:28.140+05:30హేపీ బ్లాగ్ బడ్డే టూ యూ..
మోహన్ గారి కోరికే నా కోర...హేపీ బ్లాగ్ బడ్డే టూ యూ..
మోహన్ గారి కోరికే నా కోరిక..sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86595351797229729662009-11-25T20:44:35.699+05:302009-11-25T20:44:35.699+05:30జన్మదిన శుభాకాంక్షలు .. మీ బ్లాగ్‌కు..
మీ టపాల సమాహ...జన్మదిన శుభాకాంక్షలు .. మీ బ్లాగ్‌కు..
మీ టపాల సమాహారం భలేగావుందిశివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86303728053800729972009-11-25T16:20:15.985+05:302009-11-25T16:20:15.985+05:30pl visit www.raki9-4u.blogspot.com
www.rakigita9-4...pl visit www.raki9-4u.blogspot.com
www.rakigita9-4u.blogspot.com
www.raki9dash4u.wordpress.com
sadaa
mee snEhaabhilaashi
rakiDR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48995426541472278202009-11-25T16:17:34.024+05:302009-11-25T16:17:34.024+05:30జన్మదిన శుభాకాంక్షలు!
-రాఖీ
జన్మదినం కావాలి జ...జన్మదిన శుభాకాంక్షలు!
-రాఖీ
జన్మదినం కావాలి జగతికే సంబరం
జనుల జేజేధ్వనులే తాకాలీ అంబరం
తరాలెన్ని మారినా తరగనీకు నీ కీర్తి
కావాలి మహిలోన నీవే ఆదర్శమూర్తి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ. ౧

పుట్టుకతో ఎవ్వరూ కాలేరు గొప్పవారు
బాల్యంలో అందరూ పెరిగేదీ ఒకేతీరు
క్రమశిక్షణ బ్రతుకైతే నీ భవితే పూలతేరు
లక్ష్యమొకటి తోడైతే నడకే నల్లేరు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ .౨

గతమంతా ఒకసారి నెమరువేసుకోవాలి
భవిష్యత్తు ప్రణాళికలు సరిచూసు కోవాలి
పట్టుదలా కృషీ నీకు నేస్తాలు కావాలి
అంచెలంచెలుగా నీవే గమ్యాన్ని చేరాలి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ

దయ క్షమ నీకెపుడూ దగ్గరే ఉండాలి
ఇవ్వడానికెప్పుడూ నీవే ముందుండాలి
ఫలితమన్నది ఎప్పుడూ విజయమే కాబోదు
పథమంతా ప్రతిక్షణం ఆనందం చవిచూడు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ

మీ బ్లాగులను అందంగా అలంకరించడం లో మీకు మీరే సాటి...పద్మార్పిత..పరిమళం.. సత్య... ఇలా ఎందరెందరో
ఏంచేస్తే అలా సౌందర్యం సంతరించుకొంటాయో కాస్తతెలుపరూ..నేస్తాలూ..!
నా లాగే బండగా .. ఓ మట్టి కుండగా...ఎడారిలో ఎండగా..
ఏ సౌకుమార్యమెరుగని గుండెగా...నా బ్లాగ్ ఉండగా....
ఎవరు చూస్తారు..అటువంటిదాన్ని..
తొలిచూపులోనే ఆకర్శించలేనిదాన్ని..
మీ తోడ్పాటు.. మీ అనుగ్రహపాటు ..కోరుకొంటూ..
సద మీ స్నేహాభిలాషి
రాఖీDR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80053913800358475912009-11-25T13:43:46.414+05:302009-11-25T13:43:46.414+05:30చాలా బావుంది..శుభాకాంక్షలు :)చాలా బావుంది..శుభాకాంక్షలు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22334556569939448582009-11-25T01:37:55.634+05:302009-11-25T01:37:55.634+05:30పద్మార్పితా నీవంటే అందుకే మాకింత అభిమానం..
నీవు ఏమ...పద్మార్పితా నీవంటే అందుకే మాకింత అభిమానం..
నీవు ఏమి రాసినా అది తాకుతుంది మా హృదయం..
అందుకో నీవు శుభాకాంక్షలు మావి ఈ సుదినం.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64964103776075650462009-11-25T00:43:23.157+05:302009-11-25T00:43:23.157+05:30బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలండీ..బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలండీ..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70633545615903807402009-11-24T22:49:34.628+05:302009-11-24T22:49:34.628+05:30andukondi subhakankshalu...andukondi subhakankshalu...పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77334979438944614332009-11-24T20:21:06.818+05:302009-11-24T20:21:06.818+05:30బ్లాగు జన్మదినా మా ఆకాంక్షలకు దీటుగా మీరచనలు.ఆ రచన...బ్లాగు జన్మదినా మా ఆకాంక్షలకు దీటుగా మీరచనలు.ఆ రచనల పద్మార్పిత కు శుభాకాంక్షలు.అలుపులేక సంవత్స్రరం ప్రయాణించిన ఈ ప్రేమార్పిత కు పాఠకుల ప్రేమ జల్లులు. మరిన్ని జన్మదినాలను కోరుకునే మీ నేస్తం.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67072721169172413832009-11-24T19:44:29.063+05:302009-11-24T19:44:29.063+05:30My hearty congrats to you Padmarpita. I am a fan o...My hearty congrats to you Padmarpita. I am a fan of you. Please, keep it up.

ఇంక రాబోయే, మీ రచనలన్నీ, పూర్ణ వికసిత పుష్ప సౌరభం కావాలి.
మీ రచనల్లో మేము, తియ్యతియ్యటి తెలుగు పలుకులను ఆస్వాదించాలి.
మణిహారం లో కొలికి పూసలవలె భాసించాలని ....కోరుకుంటున్నాను.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60386300873347774252009-11-24T19:29:52.066+05:302009-11-24T19:29:52.066+05:30bujji blog ki happy bith day!bujji blog ki happy bith day!veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13704354930040010762009-11-24T19:17:02.962+05:302009-11-24T19:17:02.962+05:30నేను మీ బ్లాగ్ రెగ్యులర్ రీడర్ నే ,,శుభాకాంక్షలండీ...నేను మీ బ్లాగ్ రెగ్యులర్ రీడర్ నే ,,శుభాకాంక్షలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22740867138147588432009-11-24T17:41:26.377+05:302009-11-24T17:41:26.377+05:30బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలండీ.. నేను బ్లాగులు ...బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలండీ.. నేను బ్లాగులు చదవడం మొదలు పెట్టి సంవత్సరం. ఇంచుమించుగా మొదటి నుంచీ చదువుతున్నాను మీ బ్లాగు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89512672644035315412009-11-24T16:25:39.189+05:302009-11-24T16:25:39.189+05:30ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ,...ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మా అందరితో పంచుకోవాలని కోరుకుంటూ,

శుభాకాంక్షలతో....కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90637617413209501052009-11-24T12:26:09.509+05:302009-11-24T12:26:09.509+05:30బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.....బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.....sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29770095007618576092009-11-24T12:04:59.716+05:302009-11-24T12:04:59.716+05:30congratulations...keep writing...congratulations...keep writing...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34409978712092506952009-11-24T12:02:53.339+05:302009-11-24T12:02:53.339+05:30నేను బాగా ఇష్టపడే బ్లాగ్ ల లో మీ బ్లాగ్ ఒకటి . అంద...నేను బాగా ఇష్టపడే బ్లాగ్ ల లో మీ బ్లాగ్ ఒకటి . అందరి అభిమానం మీకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34802242554245259122009-11-24T12:01:18.684+05:302009-11-24T12:01:18.684+05:30పద్మార్పితగారు , శుభారంభ దినోత్సవ శుభాకాంక్షలు.......పద్మార్పితగారు , శుభారంభ దినోత్సవ శుభాకాంక్షలు.....ఎల్లప్పుడూ మీ బ్లాగ్ వికసితపద్మంలా విరాజిల్లాలని మనసారా కోరుకుంటున్నా!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com