tag:blogger.com,1999:blog-1962687827296973401.post8907301904473261658..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఓ కోరిక!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-14998066681641795702015-03-07T03:27:57.972+05:302015-03-07T03:27:57.972+05:30నా ప్రతి కోరిక వెనుకా ఒక భావం, దానికి మీ అభిమానం త...నా ప్రతి కోరిక వెనుకా ఒక భావం, దానికి మీ అభిమానం తోడుగా ఉండబట్టే నేను రాయగలుగుతున్నది.
స్పందనలతో నన్ను నా భావాలని జీవింపజేస్తున్న అక్షరాభిమానులకు...శతకోటి నమస్కారాలు.
(బ్లాగ్ లో 400 పోస్ట్లని రాసి మీ అభిమానాన్ని పొందాలని నేను చేసిన ప్రయత్నంలో మీరు ఇబ్బందిపడి నన్ను సంబరపెట్టిన మీ అందరికీ అంజలి ఘటిస్తూ పద్మ అర్పిస్తున్న చిరు చందన కుసుమాలే ఈ వందనాలు_/\_ _/\__/\_ )
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30556040043558083052015-03-06T20:56:49.813+05:302015-03-06T20:56:49.813+05:30మేధో మధనమా లేక మనోవ్యధనా పద్మార్పితా. ఆలస్యమెందుకు...మేధో మధనమా లేక మనోవ్యధనా పద్మార్పితా. ఆలస్యమెందుకు వ్రాసి అలరించేయి మరో మదినిదోచే కవితతో, ఆశీస్సులతో-హరినాధ్

Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49521910195025106412015-03-06T20:29:29.204+05:302015-03-06T20:29:29.204+05:30నాలుగొందల పోస్ట్లు ఒకదాన్ని మించి ఒకటి రాసిన పద్మగ...నాలుగొందల పోస్ట్లు ఒకదాన్ని మించి ఒకటి రాసిన పద్మగారి అకుంఠిత దీక్షకు అభివందనాలు.
401వ పోస్ట్ అదరగొడతారని ఆశగా ఎదురు చూస్తున్నాము అర్పితగారు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78822297773125535862015-02-28T23:33:33.658+05:302015-02-28T23:33:33.658+05:30భలే స్పాట్ పెట్టారు... :-)
భలే స్పాట్ పెట్టారు... :-)
విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29267927377326543682015-02-28T14:24:38.245+05:302015-02-28T14:24:38.245+05:30త్వరలోనే ఉగాది కదా ఆకాంక్ష గారు, పైగా చైత్ర మాసం ల...త్వరలోనే ఉగాది కదా ఆకాంక్ష గారు, పైగా చైత్ర మాసం లో నా పుట్టిన రోజు కూడానూ మరందుకే వసంతాలా కోయిలలా వచ్చాను :P :-)

ఆకాంక్ష గారు నేను బాగున్నను ఆండీ
మీ చిట్టి కవితలు 'సరదా' గా, పద్మ గారి కవితలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ కామెంట్ పెట్టలేదు. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59368945996650245292015-02-27T22:19:39.902+05:302015-02-27T22:19:39.902+05:30వచ్చే వచ్చే SSS(Satish, Sridhar, Sattaiah) లో ఒక(S...వచ్చే వచ్చే SSS(Satish, Sridhar, Sattaiah) లో ఒక(Sridhar Bukya) వసంతం మరల వచ్చే. ఏమైపోయినారు మహాశయా :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88959750739748628922015-02-27T22:16:12.176+05:302015-02-27T22:16:12.176+05:30నావల్ల కాదు తల్లీ ఈ కోర్కెలు తీర్చడం అంటే
మిమ్మల్న...నావల్ల కాదు తల్లీ ఈ కోర్కెలు తీర్చడం అంటే
మిమ్మల్ని అడగలేదుగా ఆకాంక్ష అంటారని తెలుసులే :-)
ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56065587176051772472015-02-27T16:35:38.700+05:302015-02-27T16:35:38.700+05:30తీరక మిగిలేవే కోరికలు అయిపోతాయి పద్మార్పితగారు.తీరక మిగిలేవే కోరికలు అయిపోతాయి పద్మార్పితగారు.Radhamadhavihttps://www.blogger.com/profile/03979371438258842625noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75563593689641718722015-02-27T16:16:09.845+05:302015-02-27T16:16:09.845+05:30బాగున్నాయి మీ కోరిక, ఎప్పుడు తీరునో ఏమో:)బాగున్నాయి మీ కోరిక, ఎప్పుడు తీరునో ఏమో:)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66276393999213400812015-02-26T00:10:58.854+05:302015-02-26T00:10:58.854+05:30పద్మ గారు
కోరికల భావాలే తెలియపరిచారు . మూడాడుగులే ...పద్మ గారు
కోరికల భావాలే తెలియపరిచారు . మూడాడుగులే కదా అని చిన్నవాడు కోరగా వామానుడు త్రివిక్రాముడాయేను అలానే మీ కవితలోని కోరిక ఏమో కానీ పెను గాలి ఉప్పెన మాదిరి గా ఉండండి ఇది మీ నుండి మరోమచ్చు తునక. --- శ్రీSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41538771853682525022015-02-25T19:53:17.399+05:302015-02-25T19:53:17.399+05:30mari konni korikalu koravalasindi. chinnavi aipoen...mari konni korikalu koravalasindi. chinnavi aipoenavi madam :)పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52860200162665625062015-02-25T19:49:24.782+05:302015-02-25T19:49:24.782+05:30భావాత్మకంగా మీ కోరికల్ని చెప్పిన విధానం బాగుందండి ...భావాత్మకంగా మీ కోరికల్ని చెప్పిన విధానం బాగుందండి పద్మగారు.రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42169300666754080382015-02-25T19:46:54.842+05:302015-02-25T19:46:54.842+05:30బాగున్నాయి మీ న్యాయసమ్మతమైన కోరికలు :-)బాగున్నాయి మీ న్యాయసమ్మతమైన కోరికలు :-)తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23461747802126149022015-02-25T01:06:23.548+05:302015-02-25T01:06:23.548+05:30కోరికల తూటాలా ఈసారి కోరికల తూటాలా ఈసారి Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81924544044002547632015-02-24T21:21:36.292+05:302015-02-24T21:21:36.292+05:30తుదిశ్వాశకైనా విడదీయలేని బంధమని
నావాడిగా నాలోనే ఐక...తుదిశ్వాశకైనా విడదీయలేని బంధమని
నావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని super like bumper painting.
Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48012308471597365082015-02-24T21:11:08.995+05:302015-02-24T21:11:08.995+05:30ఇవి చిన్ని, బుల్లి, న్యాయమైన, తీరేకోరికలా.ఇవి చిన్ని, బుల్లి, న్యాయమైన, తీరేకోరికలా.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15258536433394572572015-02-24T19:21:44.144+05:302015-02-24T19:21:44.144+05:30ఒట్టేసి చెప్పేయరాదా తీర్చేస్తానని
నేనుగాక ఎవరు నీక...ఒట్టేసి చెప్పేయరాదా తీర్చేస్తానని
నేనుగాక ఎవరు నీకు గుర్తుండరాదని!
అయ్యబాబోయ్ ఆడవాళ్ళు ఇంత స్వార్థపరులా :)Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6056130534660966312015-02-24T19:17:52.748+05:302015-02-24T19:17:52.748+05:30ఇవి పద్మార్పిత భావాలా లేక కోరికలా...ఏమోలే, మొత్తాన...ఇవి పద్మార్పిత భావాలా లేక కోరికలా...ఏమోలే, మొత్తానికి ముద్దుగుమ్మ చిత్రంతో మురిపించావు :)Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15040830521729813642015-02-24T10:05:56.459+05:302015-02-24T10:05:56.459+05:30కల్మషం లేని కోర్కెలే అయిన చాలా మంచివే కోరారు.. ప్ర...కల్మషం లేని కోర్కెలే అయిన చాలా మంచివే కోరారు.. ప్రేమలో ఈ మాత్రం స్వార్థం ఉండాలన్నమాట పద్మర్పిత గారు...
అందమైన కోర్కెల కవిత సూపర్ మేడం!!
Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32373517438278880262015-02-23T23:59:18.576+05:302015-02-23T23:59:18.576+05:30ముద్దు ముద్దు పదాలతో ముచ్చటైన కవితముద్దు ముద్దు పదాలతో ముచ్చటైన కవితSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5468680500998631022015-02-23T23:56:38.025+05:302015-02-23T23:56:38.025+05:30నావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని, చిక్కనైన చక్కని ...నావాడిగా నాలోనే ఐక్యం అయిపోవాలని, చిక్కనైన చక్కని భావాన్ని కోరి మరీ అందించావు పద్మా-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18079572152406916612015-02-23T23:54:52.270+05:302015-02-23T23:54:52.270+05:30పద్మార్పిత అంటేనే ప్రేమార్పిత అని ఎందరో అన్నారు. స...పద్మార్పిత అంటేనే ప్రేమార్పిత అని ఎందరో అన్నారు. సార్థక నామధేయురాలు అనిపించుకోవాలి మరి. మీరు ప్రేమలేని కవిత వ్రాయమంటే ఫలితం లేని పూజలా ఉంటుందేమో ఆలోచించాలి-హరినాథ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62632608084498240402015-02-23T23:50:07.160+05:302015-02-23T23:50:07.160+05:30చిన్న కోరికలని ఇంత పెద్ద పెద్ద తీరని కోరికరా కోరేద...చిన్న కోరికలని ఇంత పెద్ద పెద్ద తీరని కోరికరా కోరేది. బొమ్మ సూపర్ ఉంది Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17978013181655237792015-02-23T23:47:25.649+05:302015-02-23T23:47:25.649+05:30మాడం ఎప్పుడూ తీపి తిన్నా మొహం మొత్తుతుంది
ప్రేమ కవ...మాడం ఎప్పుడూ తీపి తిన్నా మొహం మొత్తుతుంది
ప్రేమ కవితలు కొన్నాళ్ళు ఆపేయండి
మీ నుండి ఇంకేదో ఆశిస్తున్నారు జనాలు :-)Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18837938204418038722015-02-22T17:15:03.675+05:302015-02-22T17:15:03.675+05:30అందాలన్నీ ఒలకబోస్తూ చిన్ని కోరికలే కాదు పెద్ద పెద్...అందాలన్నీ ఒలకబోస్తూ చిన్ని కోరికలే కాదు పెద్ద పెద్ద కోరికలు కోరికలు కోరినా కాదన గలిగే మగవాళ్ళే లేరు . ఆ అందానికి ముగ్ధులై , మూగవాళ్ళైపోతున్నారు .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.com