tag:blogger.com,1999:blog-1962687827296973401.post8976832022952732557..comments2024-03-18T22:55:30.830+05:30Comments on Padmarpita...: తప్పు??Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-36080018559362835182016-12-11T16:49:38.759+05:302016-12-11T16:49:38.759+05:30వేదన గోచరిస్తున్నప్పటికీ అక్షరాల్లో సందేశాన్ని జోడ...వేదన గోచరిస్తున్నప్పటికీ అక్షరాల్లో సందేశాన్ని జోడించి చెప్పినతీరు బాగుంది.అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-622307452862168012016-12-09T19:56:48.900+05:302016-12-09T19:56:48.900+05:30well written Padmarpita well written Padmarpita సీతారామయ్య గరిమెళ్ళ https://www.blogger.com/profile/18110588812820726035noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66531263221300012232016-12-03T20:35:15.407+05:302016-12-03T20:35:15.407+05:30అందరి అభిమానాస్ఫూర్తి వ్యాఖ్యలకు పద్మార్పిత వందనము...అందరి అభిమానాస్ఫూర్తి వ్యాఖ్యలకు పద్మార్పిత వందనములు _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3687605865063109212016-12-02T23:08:43.074+05:302016-12-02T23:08:43.074+05:30మన తప్పులు మనం తెలుసుకుని మెలగాలి చెప్పిన తీరు బాగ...మన తప్పులు మనం తెలుసుకుని మెలగాలి చెప్పిన తీరు బాగుంది.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-51742118460045359512016-12-02T15:15:02.738+05:302016-12-02T15:15:02.738+05:30అసలు ఆలోచన్లకి స్పాట్ పెడితే వేదనలు ఉండవు కదా. షూట...అసలు ఆలోచన్లకి స్పాట్ పెడితే వేదనలు ఉండవు కదా. షూట్ ఎట్ సైట్ ఆడర్స్ ఇవ్వాలి. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22923807204849724472016-12-02T15:01:31.924+05:302016-12-02T15:01:31.924+05:30Padma leave all these sad thoughts write in joyful...Padma leave all these sad thoughts write in joyful mood my friend. Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33949888418183693772016-12-02T14:24:40.842+05:302016-12-02T14:24:40.842+05:30తప్పులు ఎంచాలి అనుకున్నవారు ముందుగా తమ తప్పుల్ని స...తప్పులు ఎంచాలి అనుకున్నవారు ముందుగా తమ తప్పుల్ని సరిచేసుకుంటే మంచిది.Madhu Poorwashadahttps://www.blogger.com/profile/02189498725573288633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63566861152186265462016-12-02T10:55:31.131+05:302016-12-02T10:55:31.131+05:30
రణమేల రాని రాగము
ల నాలపించుచు జిలేబి లకుముకి పి...

రణమేల రాని రాగము
ల నాలపించుచు జిలేబి లకుముకి పిట్టా!
కనులన జూడకు తప్పొ
ప్పను మాట వలపుల మాటు పలుకన్నేలన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10119173244521840672016-12-01T23:44:43.748+05:302016-12-01T23:44:43.748+05:30పదచాతూర్యంతో కట్టిపడేసే కవిత... సలాం.! చిత్రం సరిగ...పదచాతూర్యంతో కట్టిపడేసే కవిత... సలాం.! చిత్రం సరిగ్గా అమరింది.. తప్పు ఒప్పుల కోలాటంలో నలిగి మిగిలేదే జీవితం💐💐💐 అభినందనలు మేడం!!Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89675250804740029652016-12-01T23:41:49.820+05:302016-12-01T23:41:49.820+05:30తప్పుని తప్పు చేసావని చెప్పడం మాపెద్ద తప్పు మాడం.....తప్పుని తప్పు చేసావని చెప్పడం మాపెద్ద తప్పు మాడం..హా హా హా నవ్వినా తప్పంటే తప్పుకాదు.Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1727502608682733982016-12-01T23:35:17.135+05:302016-12-01T23:35:17.135+05:30తమ తప్పు దాచి ఎదుటివారిది తప్పు అని చెప్పే నా లాంట...తమ తప్పు దాచి ఎదుటివారిది తప్పు అని చెప్పే నా లాంటి వారి తప్పుల తుప్పు వదిల్చేలా ఉంది మీ తప్పు కవిత... సారీ తప్పు అనే టైటిల్ ఉన్న కవిత ☺☺విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24787547179663502032016-12-01T23:34:03.877+05:302016-12-01T23:34:03.877+05:30గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని-మీరు వ్...గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని-మీరు వ్రాసిన కవితలు మా మనసుని గుచ్చుతుంటాయి కొన్ని సున్నితంగా మరికొన్ని ఆలోచించే విధంగా.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75794028866943080422016-12-01T22:27:11.320+05:302016-12-01T22:27:11.320+05:30తప్పులు లేనివారెవరు? తప్పులు చేయక తప్పునా భువిన్ ?...తప్పులు లేనివారెవరు? తప్పులు చేయక తప్పునా భువిన్ ?
తప్పులనొప్పుకో గలుగు ధైర్యము గల్గుట గొప్ప , మందిలో
తప్పులు జూచుచున్ తనదు తప్పులు గొప్పలుగా వచించుచున్
తప్పుడు దారిలో ఘనులు తాము చరించెదరెంత వింతయో !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59604821014875922862016-12-01T19:28:01.747+05:302016-12-01T19:28:01.747+05:30లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం ...లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు
లైన్స్ బాగున్నాయిPashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91641240451009508022016-12-01T19:25:19.226+05:302016-12-01T19:25:19.226+05:30తప్పు ఎవర్జేసినారు
ఎందుకు చెపిండ్రు... తప్పు ఎవర్జేసినారు
ఎందుకు చెపిండ్రు... Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1230489035825948902016-11-30T21:01:04.355+05:302016-11-30T21:01:04.355+05:30చెప్పిన తీర్పు ఎవరికి😎చెప్పిన తీర్పు ఎవరికి😎 తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48352565958777359902016-11-29T21:48:55.634+05:302016-11-29T21:48:55.634+05:30మరోసారి మా పాత పద్మార్పిత దర్శనం ఇచ్చారు కవితలో.మరోసారి మా పాత పద్మార్పిత దర్శనం ఇచ్చారు కవితలో.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60922677196346326122016-11-29T07:42:42.473+05:302016-11-29T07:42:42.473+05:30తెలియక తప్పటడుగులేస్తే తనవారికే తప్పదు వ్యాకులత
తె...తెలియక తప్పటడుగులేస్తే తనవారికే తప్పదు వ్యాకులత
తెలిసి తప్పటడుగులేస్తే తనకే తప్పదు వ్యాకులత
మనసు మందిరాన మసకబారదు మమకారం
మదిలో మెదిలే మాటలే మౌనమై మిగిలేనా

మొత్తం కవిత సారాంశం:
తప్పుని ఒప్పుగా పరిగణించి తప్పుకునే కంటే
తమవారిని తప్పుదోవ పట్టించి కష్టాలలో నెట్టే కంటే
విచక్షణ ఇంగితం కోల్పోకుండా ఉండి మంచిని పంచితే
ఎటువంటి తప్పుకు తావు వుండదు ఏనాడు
మౌనం దరిచేరినా దూరం పెరిగినా అవన్ని సమసిపోయి
నాణ్యత పెరిగి బంధమౌతుంది కలకాలం శాస్వతం
వేదనలో జారే కన్నీరులా తన దరిమిల చేరే
ప్రతి బంధం అక్కున చేరి సాంత్వన చేకూరుతుంది

ఇమేజ్ లో నాకు ముగ్గురు ఒక్కరై కనిపిస్తున్నారు పద్మ గారు.. రాధికలో మమేకమయ్యే కృష్ణుడు.. కృష్ణ స్వామిని కీర్తించిన మీరా బాయి.. ఏక్ తారా తంతి అయినా పిల్లనగ్రోవి రాగమైనా అందియల మువ్వల ఘల్లునైనా ఆలకించి దరిచేరే కృష్ణతత్వం..

తెలిసి తప్పులు చేసి అనర్థాలకు దారి తీసేకంటే
అప్రమత్తతో ఆప్యాయతతో మెలగటమే మంచిది
తెలియక జరిగే పొరపాట్లను సరిదిద్దేది నేనే
కనుక నాలో మనసు లగ్నం చేయటం శ్రేయస్కరమంటు
శ్రీకృష్ణ భగవానుని గీతోపదేశ సారం.. ఎంత దూరానా ఉన్నా అలకలు కోపతాపాలు మౌనరాగాలు గట్టిబంధాన్ని విడదీయలేవని రాధికకృష్ణుల మనోగతం.. తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనవారిని మనల్ని కూడా ఏదో ఒకరోజు కాపాడుతుందని మీరాబాయి కృష్ణ లీలామృతం..

~శ్రీ~
రాధాకృష్ణార్పణమస్తుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-51011696413725621382016-11-29T03:59:37.585+05:302016-11-29T03:59:37.585+05:30లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి మన తప్పేం ...లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి ఇది నిజం.ఇంచుమించు అందరూ తప్పు తమదని వప్పుకోరు సరి నిందలు నిష్టూరంతో మాటలతో ఎదుటివారిని బాధలకి హింసచేస్తారు. చక్కని పద్యం వ్రాసినారు భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87648700418775173122016-11-29T03:51:27.809+05:302016-11-29T03:51:27.809+05:30అహహా తప్పు ఇంతకీ ?????అహహా తప్పు ఇంతకీ ?????రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20323847961889449062016-11-29T03:46:12.620+05:302016-11-29T03:46:12.620+05:30తప్పుని ఒప్పు అంటే తప్పు కాకపోదు మాడంజీ. :)
తప్పుని ఒప్పు అంటే తప్పు కాకపోదు మాడంజీ. :)

Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90431688106833532882016-11-29T03:23:18.304+05:302016-11-29T03:23:18.304+05:30తప్పులు ఎంచేవారు తమ తప్పులు ఎరుగరు అని సున్నితంగా ...తప్పులు ఎంచేవారు తమ తప్పులు ఎరుగరు అని సున్నితంగా వ్రాసినారు.
తప్పు చేయడం ఒక తప్పు ఎదుటివారి పై రుద్దడం మరో తప్పు ఒప్పౌకోక పోవడం అసలు తప్పు.Sreedharhttps://www.blogger.com/profile/04906238244660750870noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65523283020488791172016-11-29T03:17:38.478+05:302016-11-29T03:17:38.478+05:30అద్భుతమైన పద శైలితో
అందమైన కవనం మీ అక్షరచిత్రాల్...అద్భుతమైన పద శైలితో
అందమైన కవనం మీ అక్షరచిత్రాల్లో.
NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.com