తెలియదు!


నా కనులకు కలలు కనడం తెలుసు
నిన్ను మరువడం మాత్రం తెలియదు..

నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..

నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..

నీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!

18 comments:

  1. చాలా బావుంది

    ReplyDelete
  2. చాలా చాలా బావుంది

    ReplyDelete
  3. chalaaaa baga chepparu andi.

    ReplyDelete
  4. నీ నీడగా నాకు నేను తెలుసు,
    నీ స్పర్శ మాత్రం తెలియదు..

    నా తుదిశ్వాసను వీడడం నాకు తెలుసు
    నా ఊపిరైన నిన్ను వదలి ఎలా వెళ్ళడమనేది తెలియదు..

    చివరి రెండు వరుసలు ఇలా ఉంటే బాగుండేవేమో అనిపించాయి. ఇలా అనే కాకపోయినా ఇంకా బాగా రాయొచ్చు అనిపించాయి. తప్పుగా అనిపిస్తే క్షమించండి.

    ReplyDelete
  5. బావుంది...

    Really it's a nice feeling!

    ReplyDelete
  6. మందాకినిగారికి, శివగారికి, లతగారికి, చెప్పాలంటే బ్లాగ్ కి ధన్యవాదాలండి!

    ReplyDelete
  7. నవీన్, సత్యగారికి కూడా ధన్యవాదాలు!
    క్రాంతికుమార్ గారు....బహుకాల దర్శనం అదికూడా అందమైన సవరింపుతో....థ్యాంక్యూ:)

    ReplyDelete
  8. నీదైన స్టైలో బాగుంది పద్మ.

    ReplyDelete
  9. చాలా బావుంది

    ReplyDelete
  10. బాగుంది పద్మ.

    ReplyDelete
  11. నమస్కారాలు!


    కవితా పోటీకి ఆహ్వానం

    http://neelahamsa.blogspot.com/2011/0
    2/open-challenge.html

    thank you

    ReplyDelete
  12. awsome..no words more than this to explain the beauty of the poetry.

    ReplyDelete
  13. awsome..no words more than this to explain the beauty of the poetry.

    ReplyDelete
  14. నీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
    నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!
    నైస్... బాగుంది

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete