నా రాతలు!


రాతలతో నా స్నేహం.......
అక్షరాలతో నా అనుబంధం!
నేను రాసే వివిధ పదాలు.......
తెలియకుండానే నా ప్రియనేస్తాలు!
నూతన పరిచయాల యత్నం.....
నన్ను నేను శోధించుకునే ప్రయత్నం
కవితలలో రాసే నా ప్రేమ.......
తెలుపుతుందది నామది చిరునామ!
విధి లిఖించిన నుదిటి రాతలు.....
వాటిని మార్చలేవు ఏ కవితలు!
ఇలా రాయడంలో వుంది నాకు తృప్తి....
అదే నేను రాసే ఈ రాతలకు స్పూర్తి!
నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు!

25 comments:

  1. >>నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
    మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు! <<

    ఇప్పుడు ఎందుకు చెబుతున్నారబ్బా... !!! ???

    వెలిగింది వెలిగింది..... మీకు చప్పట్లు పద్మార్పితగారు చప్పట్లు [ఎవరైనా గెస్ చేస్తారేమో చూస్తా....అప్పటివరకు గప్ చుప్ :) ]

    ReplyDelete
  2. నాదే మొదటి కామెంటా.... ఆహా ఏమి నా భాగ్యము :)

    ReplyDelete
  3. బాగుంది.. పద్మార్పిత గారూ.. 150 పోస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకోండీ మా అభినందనలు! :)

    ReplyDelete
  4. అభినందనలు పద్మార్పిత గారూ
    కవిత బావుంది

    ReplyDelete
  5. పద్మార్పిత గారూ, అభినందనలు.

    ReplyDelete
  6. ప్రశాంతతని ప్రయాణంగా
    ప్రశంసని మైలురాయిగా
    సంతృప్తిని దారి మలుపుగా
    పరిణతిని ఎత్తుగా,
    అవకాశాన్ని పల్లంగా
    సింహావలోకనాన్ని మజిలీ గా సాగిపోండి

    ReplyDelete
  7. Congrats! padmarpita :)
    gr8 job..keep going..!!!

    ReplyDelete
  8. మీ కవిత చదివితే కన్నీరు
    అది మీ పాలిట పన్నీరు
    ఇప్పటికి నూట యాభై సార్లు రాసారు
    ఎన్నో ఫోటోలు వేసారు
    అయినా మీ ఫోటో వెయ్యడానికి ఎందుకు బేజారు ?
    ఎప్పటికి తగ్గ కూడదు మీ జోరు
    సాగ నివ్వండి మీ ఫోరు
    జనం మాత్రం కామెంట్ పెట్టకుండా వుర్కోరు .

    ReplyDelete
  9. పద్మార్పిత గారూ, కవిత బావుంది..

    ReplyDelete
  10. @nagarjuna:మీ చప్పట్లకు....మొదటి కమెంట్ కు జోహార్లు:)
    @మధురవాణిగారు: ధన్యవాదాలు మీ అభినందనలకు మరియు 150 పోస్ట్ అని గుర్తించినందుకు.
    @లతగారికి, తృష్ణగారికి ధన్యవాదాలండి!

    ReplyDelete
  11. @సత్యగారు:Special thanks to You.
    @Pradeep: thanks a lot.

    @@రవిగారు:
    చాన్నాళ్ళకి నా బ్లాగ్ వైపుకి తొంగి చూసారు...
    ఫోటోలని చూసి ఆనందించండి మీరు...
    నా ఫోటోని చూసి మీరేం చేస్తారు....
    కమెంటిడినందుకు మీకు ప్రత్యేకమైన జోహారు!
    @Srinivasa Reddy గారు ధన్యవాదాలు!

    ReplyDelete
  12. to b very true- I can't read ur posts since I don't know ur language.. bt after going through ur description about urself in "about me" I can surely bet- u have truly an amazing imagination power in u dat defines ur artistic character.. do visit my blog Padmarpita.. I'll b happy to make u my blog friend..:)

    ReplyDelete
  13. thank u so much for visiting my blog..^^

    ReplyDelete
  14. no yaar.. i have written that poem for my cousin brother as he wanted me to write it for his girl friend..haha..:D

    ReplyDelete
  15. కంగ్రాట్స్ పద్మార్పిత గారు ....
    కవిత చాలా బాగుంది ఎప్పటి లానే !

    ReplyDelete
  16. congrats....keep writing regularly plz.

    ReplyDelete
  17. ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనంగా మీ కవితా సేద్యం కొనసాగాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలతో....

    ReplyDelete
  18. పద్మార్పిత.... కవిత బావుంది!అభినందనలు

    ReplyDelete
  19. సృజనగారు,మీరుకూడా మీ బ్లాగులో ఒక పోస్టువేస్తే మాకు మరింతబావుంటుంది.చాలారోజులుగా ఎదురుచూస్తున్నాం అక్కడ, ఒక పోస్టు కోసం.

    ReplyDelete
  20. bagundi andi....mee kavithalu...

    mee feel bagundi..meeru emi chestaru?

    meanss job or studenttttt

    ReplyDelete
  21. Nice andi..mee kavithalu

    ReplyDelete
  22. mee bhavalu chadavadaniki chaala mruduvuga unnai... suthimethani padala allika bagundi.
    any way congrats to u........

    ReplyDelete
  23. స్పందించి
    అభినందించిన
    ప్రతి హృదయానికి
    ధన్యవాదాలండి!!!!

    ReplyDelete
  24. మీ కవితల జోరు కు జోహారు.....

    ReplyDelete