మరిచా..


అసలేం గుర్తుకులేదు అన్నీ మరిచా
సన్నివేశాలేవీ జ్ఞాపకం రావడంలేదు
నీ సన్నిహితంలో నే సమస్తం మరిచా!

భావమే రాయబోయి భాషనే మరిచా
మనసు మూల నిదురించి మగతలో
తిరుగుపయనమై నా ఇంటినే మరిచా!

అలవి కాని అనురాగంలో అన్నీ మరిచా
ఆశల అద్దాలమేడని అందంగా కలగాంచి
అసలైన అస్తిత్వపు మట్టి గోడల్ని మరిచా!

బాసలు నీవు మరచిన విషయం మరిచా
వగచి సొమ్మసిల్లిన మనసుని ఓదారుస్తూ
నా కలలన్నింటినీ నీ కళ్ళలో పెట్టి మరిచా!

హంతకుడికి చెప్పవల్సింది చెప్పక మరిచా
వలచినందుకు శిక్షించబోయి బహుమతిగా
తన హృదయాన్ని తిరిగి ఇవ్వడం నే మరిచా!

101 comments:

  1. Waah medamji quoob hai aap ki andaz

    ReplyDelete
    Replies
    1. Welcome sir, thanks for reading my poetry Pashagaru

      Delete
  2. పద్మ గారు...........
    !

    ReplyDelete
    Replies
    1. తా ననా తనననా.. అస్సలేం గుర్తుకు రాదు.. లా రాశారు.. అంతఃపురం సినిమ పాట గుర్తుకొచ్చింది పద్మగారు

      Delete
  3. क्या कहूँ लाजवाब कविता है पद्मा जी

    ReplyDelete
    Replies
    1. Mere naina saawan bhadon
      Phir bhi mera man pyasa..
      Phir bhi mera man pyasa

      Mere naina saawan bhadon
      Phir bhi mera man pyasa..
      Phir bhi mera man pyasa

      Aye dil deewane
      Khel hai kya jaane..
      Dard bhara yeh geet kahaan se
      In hothon pe aaye..
      Door kahin le jaaye
      Bhool gaya kya
      Bhool ke bhi hai
      Mujhko yaad zara sa
      Phir bhi mera man pyasa

      Baat puraani hai
      Ek kahaani hai
      Ab sochoon tumhein yaad nahi hai
      Ab sochoon nahi bhoole
      Woh saawan ke jhoole
      Rut aaye, rut jaaye de kar
      Jhootha ek dilaasa
      Phir bhi mera man pyasa

      Delete
    2. శ్రీధర్ గారూ మీరు ఇచ్చట భావగీతమాల మరియు కవితాగోష్టి రెండూ మీరు నిర్వహించుట ప్రశంసనీయము.:-)

      Delete
    3. ఆకాంక్ష గారు.. ఏదో నాకు తెలిసినంతలో ఇలా.. థ్యాంక్యు.. పద్మగారి కవితకు సరితూగేలా భావగీతమాల.. పదుగురిని నొప్పించకుండ చిరు కవితాగోష్టి.. అంతే..

      Delete
    4. శ్రీధర్ బుక్యాగారు...కవితను మొత్తం చదివి జీర్ణించుకుని విభిన్న రీతుల్లో మీరిస్తున్న స్ఫూర్తి స్పందనలకు ధన్యవాదాలు _/\_

      Delete
    5. పద్మ గారు నా స్పందన కంటే మీ ప్రత్యుతరాలకు వాటికవే సాటి.. ఏదో సంధర్భోచితంగా స్పందించాను. ధన్యవాదాలు

      Delete

  4. आधा है चन्द्रमा रात आधी
    रह न जाए तेरी मेरी बात आधी
    मुलाक़ात आधी
    आधा है चन्द्रमा...

    पिया आधी है प्यार की भाषा
    आधी रहने दो मन की अभिलाषा
    आधे छलके नयन आधे ढ़लके नयन
    आधी पलकों में भी है बरसात आधी
    आधा है चन्द्रमा...

    आस कब तक रहेगी अधूरी
    प्यास होगी नहीं क्या ये पूरी
    प्यासा प्यासा पवन
    प्यासा प्यासा गगन
    प्यासे तारों की भी है बारात आधी
    आधा है चन्द्रमा...

    सुर आधा ही श्याम ने साधा
    रहा राधा का प्यार भी आधा
    नैन आधे खिले
    होंठ आधे हिले
    रही मन में मिलन की वो बात आधी
    आधा है चन्द्रमा...

    वि शांताराम के नवरंग 1959 से संकलित

    गायक: महेन्द्र कपूर
    गायिका: आशा भोंसले

    ఇంత చక్కని భావగీతం లాంటి కవిత పద్మగారు మీ కలం నుండి

    ReplyDelete
  5. మీ భావవాహినిలో తడిసి ముద్దైయ్యాం

    ReplyDelete
    Replies
    1. ఆకులు కాలాకా చేతులు పట్టుకుంటే ఏం నష్టం

      Delete
    2. ఎండాకాలం ఎంజాయ్ చేయండి ఆశాగారు

      Delete
    3. హృదయపూర్వక అభినందనలు

      Delete
  6. mamm always ur poetry rocks.

    ReplyDelete
  7. ఆశల అద్దాలమేడని అందంగా కలగాంచి
    అసలైన అస్తిత్వపు మట్టి గోడల్ని మరిచా!అద్భుతహా

    ReplyDelete
    Replies
    1. ఆశలని అద్దాలమేడలనేది భావాలు ప్రస్ఫూటమని కల్మషమెరుగనివని చెప్పటానికి.. నిఖార్సైన మనోభావాలు సున్నితమని చెప్పటానికి.. మనసులో ఆలోచనల దర్పణమని నివేదించటానికి..
      గోడలు వాటికి విలోమం.. భిన్నం.. ఆశల ఒరవడికి ఆనకట్ట.. లోకం మనుగడ ఈ రెండిటిని అర్దం చేసుకునే వారిపై వారి మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుందనేది తథ్యం

      Delete
    2. అంతస్తులు పెరిగినా అస్తిత్వాన్ని మరచిపోకూడదని...థ్యాంక్యూ

      Delete
  8. మమ్మల్ని మరచినా పర్వాలేదు, అక్షరాలని/చిత్రాలని మరువకు అర్పితా

    ReplyDelete
    Replies
    1. అక్షరమే గుర్తుండి భావం కనుమరుగైతే
      కవిత తవిక అగునో వికత అగునో కతవి అగునో వికత అగునో వితక అగునో

      Delete
    2. మహీ...మరిచే స్నేహం కాదనుకుంటాను మనది

      Delete
  9. మరచిపోవడం కూడా కొన్నిసార్లు మంచిదే మాడంజీ.. :)

    ReplyDelete
    Replies
    1. వారిలా మరిచిపోయి నిందలేయటం వారికి తగునేమో.. మరిచిపోవటం పదం చెప్పెంత వీజీకాదుగదా ఎవరినైనా మరిచిపోవటం.. ఊపిరి ఆగినా కొద్ది మంది జ్ఞాపకమై మిగిలే ఉంటారు మది కోవెలలో.. ఇది శాస్వతం

      Delete
    2. అవసరమైనవి మరచిపోతే కష్టం కదండీ :-)

      Delete
  10. నీ సన్నిహితంలో నే సమస్తం మరిచా!
    Lovely lines padmagaru

    ReplyDelete
  11. మరిచినా మరిచినా అని రాయడం మరువకు తల్లో...జనాలు మస్తు పరేషాన్ అయ్యేరు

    ReplyDelete
    Replies
    1. పరేషాన్ అయితరు అనాలె :p

      Delete
    2. గీ జమానాలా ఎవురు ఎపుడు ఎట్లుంటరో..
      సమజవనికి మస్తు సమయం పడ్తది జనని గారో..

      Delete
    3. కొన్ని దినాలు పరేషానై, ఆ పై షరా మామూలే జననీమాతాజీ :-)

      Delete
  12. గజిని భలే అందంగా ఉంది.పెయింటింగా ఫోటోనా పోల్చుకోలేకపోతున్నాను,మీరే వేసారా ?

    ReplyDelete
    Replies
    1. గత జన్మనేనేరుగు
      జివితమే మూణ్ణాల ముచ్చట
      నిజాయితిగా మెలిగితే సార్థకత

      మొదటి పదాలు గమనించండి నిహారిక కృష్ణమూర్తిగారు

      Delete
    2. హమ్మయ్యా...ఈ గజనిని మరిచా అనలేదు...థ్యాంక్యూ నీహారికాగారు.
      ఆ పెయింటింగ్ ది గ్రేట్ ఆర్టిస్ట్....Sri.Subratasenగారిది.(మనలో మాట:- నగ్నత్వానికి కొంచెం రంగులద్దాను)

      Delete
  13. అన్నీ మరిచిపోయినా నిన్నే మరచిపోయినా
    మరుపు నుంచి మరుపుకు పయనమైనా
    మరుపులో మెరుపు ఉంది - అది నీకే తెలుసు!
    ష్!గట్టిగా అనకు,నాకూ కొంచెం తెలుసు.

    ReplyDelete
    Replies
    1. అన్నీ తెలుసునని మరచిన మీరు
      కొంచెమే తెలుసునని చాటుమాటుగా చెప్పడం బాలేదండి :-). థ్యాంక్యూ.

      Delete
    2. ప్చ్,నా బాణం గురి తప్పింది - నా గుండెకే గాయమయ్యింది:-)

      Delete
  14. మరొక్కమారు అనండి మరచిపోయాను అని...

    ReplyDelete
    Replies
    1. ఊపిరి పీల్చి మరిచినాడంట గాలిని.. ఔరా..
      బాస చేసి మరచినాడంట మాటని.. ఎట్టెట్టా..

      Delete
    2. అసలు అన్నమాటే మరిచా...భావనగారు

      Delete
  15. తలదడిసె , తనువు తడిసెను
    తలపున వలపెల్ల తడిసె , తనువున సొగసుల్
    వలపట దాపట తడిసెను
    లలనా ! తరమా మరచుట రాత్రిందివముల్ ?

    ReplyDelete
    Replies
    1. రాజారావుగారూ...రాక రాక ఇటువై మీ రాక
      మది చిన్నబోయెను మరి మీ జాడా తెలియక
      ఇక పైన మరచినచో తప్పదు మీ పై అలుక...
      మీ పాండిత్య బ్రహ్మాస్త్రం ముందు నేనొక పిచ్చుక! _/\_

      Delete
  16. కవిత చదివి నన్ను నేను మరిచా
    చిత్రంలో భామభంగిమ చూసి
    సొగసు చూసి సర్వం మరిచా

    ReplyDelete
    Replies
    1. సుబ్బారావుగారూ...భంగిమ చూసి అదీ బొమ్మలో చూసి సర్వం మరిచా అంటే ఎలా చెప్పండి.

      Delete
  17. భావమే రాయబోయి భాషనే మరిచా
    మనసు మూల నిదురించి మగతలో
    తిరుగుపయనమై నా ఇంటినే మరిచా
    అసలు తిరిగి వెళ్ళిపోవడం ఎందుకు
    అక్కడే ఉండిపోవచ్చు కదూ పద్మగారు

    ReplyDelete
    Replies
    1. భావాలన్ని ఆనకట్ట తెంచగా
      కన్నీరే ఉబికే కన్నులా
      కథలా మిగిలే కావ్యం
      అణువణువు ఆవేదనాక్రందనల పర్వం

      Delete
    2. అనుకున్నవి అన్నీ చేసేయగలమా...మన హద్దులు దాటలేం కదా!

      Delete
  18. చివరి రెండు లైన్స్ హృద్యంగా వ్రాసారు మాడం

    ReplyDelete
    Replies
    1. Some Say it in Words, Some say it in Colours. Life is a Gamut of Colours, Understanding solely depends upon which Colour of Emotion one uses in Excess and Which Colour of Emotion one uses in Equilibrium.

      Delete
    2. థ్యాంక్యూ నందకుమార్ గారు.

      Delete
  19. నీ సన్నిహితంలో నే సమస్తం మరిచా..ఇంతకు మించి ఏం కావాలి

    ReplyDelete
    Replies
    1. ప్ర: ఇంతకు మించి ఏం కావాలి?
      జ: మతిమరుపు అది ఉంటే మరిచిపోతారు
      హితులు సన్నిహితులు జ్ఞాపకంగా మిగిలిపోతారు

      Delete
    2. అందరూ మీలా అల్పసంతోషులే అయితే ఎంత బాగుంటుందో :-)

      Delete
  20. నిండైన ఒంపు సొంపుల వయ్యారి బాలా
    కొండ రాల దాగి చేయకు మది కలతపడేలా
    పండిన పరువాలు అందక దాచుటదేలా
    పండగ చేయ దయగను సందిట ఇవాళా ...

    :-)

    ReplyDelete
    Replies
    1. కరిగిన కన్నీరుని కన్ను మరిచిపోతుంది..
      కాని ఆ కన్నీరు బాధనే కడిగేస్తుంది..

      మంచితనం మానవత్వం మనిషిని మనిషిగా మల్చుతుంది
      మనిషి మాత్రం మంచితనాన్ని అలుసుగా భావించి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు

      సంవత్సర స్నేహం గంటలో అపోహలకి కుప్పకూలే స్థితికి చేరితే తప్పెవరిది
      ఆ స్నేహితులదా.. కాలానిదా.. భగవంతునిదా..

      Delete
    2. చిత్రాన్ని చూసి మీలో కలిగిన రొమాంటిక్ భావానికి మీ అక్షర రూపం భలే బాగుందండి nmrao bandigaru...

      Delete
  21. కలవరమాయెనిట ఓ లలనా
    చెలుని పరమవక నీ ఆలన పాలనా
    కలువ చెందురు జేరిన చందానా
    చెలివై నను చేరవే తందనానా, ఈ కొండ మీనా...

    :-)

    ReplyDelete
    Replies
    1. కలతల నిదురకి కలవరమే..
      కంటినిండ కునుకు అంబరమే..
      కాలమిచ్చే తీర్పు ఎలాంటిదో..
      కాలమే సమాధాన పరచనుందో..
      కొలనులో కలువ చంద్రుని ధవళానికి అలిగేనా..
      మాటలన్ని మౌనవ్రతానా చూసి చూడక అలిసేనా..

      Delete
  22. ఈ మతిమరుపుకి మందు మరో కనువిప్పు కవితలో తెలుపుతారా పద్మార్పితా. మొత్తానికి మీ రేయింజ్ లో కవిత అదిరింది.

    ReplyDelete
    Replies
    1. తన కన్నులతో చూసినా మరిచానని చెప్పటం సబబుకాదు.. తెలిసి తెలియదని వాదించినా నిజం నిలకడగానే ఉండును.. వారి వారి మనస్తత్వాల ధోరణిలతో ముడిపడి ఉండే ఆలోచనలకు ఈ సంగతి తెలియనిదా అంటే చిర్రుబుర్రులాడి సోది అనేను..

      దానికి మందు విరుగుడు ఒకటే.. ఏ మనసునైతే అపార్దం చేసుకున్నారో తిరిగి అర్దం చేసుకుని మసలడమే

      Delete
    2. రోజూ నా రాతలతో విసిగిస్తున్నది కా కనువిప్పు కూడానా సంధ్యగారు...ఏదో మీ అందరి అభిమానంతో ఇలా సాగిపోనివ్వండి. థ్యాంక్యూ.

      Delete
  23. వన్నేచిన్నెలున్న వయ్యారి వలచి మరినానను అనుట తగునా? మనసు తీసుకుని మరల ఇచ్చుట మరచి హంతకుడినని అపవాదు వేసి బహుమతని శిక్ష వేయుట ధర్మమమా? కాదు కానేరదు...అవును అన్నను మేము ఒప్పుకోము!

    ReplyDelete
    Replies
    1. నేరముననగానేమి.. హతవిధి.. ఫోరెంసిక్స్ ఎందుకు ఆకాంక్షగారు..

      నిన్నా మొన్నటిదాకా పలకరింపులకై వేచి చూసే కన్నుల్లో నేడు కన్నీరే ఉబికేనా..
      నిన్నా మొన్నటిదాకా చేతివేళ్ళైనా మనసుమాటను తెలిపేవి.. నేడవి కన్నులే తుడిచేనా..
      నిన్నా మొన్నటిదాకా సంతోషంగా ఎదురేగినా మురిసేవారు.. నేడు మౌనముద్ర దాల్చేనా..
      నిన్నా మొన్నటిదాకా మరువను మరువను అని బాస చేసినవారే.. నేడు ఒంటరిగా దుఃఖించేనా..
      నిన్నా మొన్నటిదాకా అక్షరాల్లో ఆప్యాయతను వెతికి మురిసేవారే.. నేడు ముభావముగా స్తబ్దుగా రోదించేనా..
      నేరమెవరిదని కాలమే గిర్రునా తిరిగేలా.. మరల పలకరింపులకై వేచి చూసే..

      Delete
    2. ఆకాంక్షగారు...అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు, ఎలా ఉన్నారు?
      తగునా? ధర్మమా? అని ప్రశ్నిస్తే ఏం చెప్పలేను...
      ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం సరి సమానమైతేనే బాగు బాగు!

      Delete
  24. మాంచి జోరుమీద ఉన్న తుమ్మెద రెక్కలు విరిచేసినట్లు ఉంది మీ కవిత.
    రా రమ్మని పిలిచి లాలించక మనసు ఇచ్చి మరచినాను అంటే ఎలా :)

    ReplyDelete
    Replies
    1. జోరు మీద ఉంటేనే సరిపోదుగా..
      రా రమ్మనగానే రివ్వున వచ్చి వాలాలిగా
      ఆలస్యం అమృతం విషం అవుతుందిగా :-)

      Delete
  25. చివరి వాక్యాలతో కట్టిపడేసారు

    ReplyDelete
  26. మీరు మరచిపోరు
    మమ్మల్ని మైమరపిస్తారు
    చాలా బాగుంది పద్మగారు

    ReplyDelete
    Replies
    1. మరపు మనిషికి సహజం :-)

      Delete
  27. Impressive Blog
    Excellent Poetry

    ReplyDelete
  28. అమ్మో! భావాలను అప్పుడప్పుడూ అర్థం చేసుకోలేనంత మాత్రాన హంతకుడనుకుంటే ఎలా మేడం గారు... మొత్తానికి మనసు తిరిగి ఇవ్వడం మరవడం అనేది అసంకల్పిత ప్రతీకార చర్యకు కూడా అందనిది... అది మీ చేతిలో లేదు. నిండిన మీ గొప్ప మనసులో ఉంది. సలాం ! టు యువర్ పోయెట్రీ....మేడం!!!

    ReplyDelete
    Replies
    1. అప్యాయత చూపినా హంతకుడు అన్నా అధికారం ఉన్నవారినే కదా :-)

      Delete
  29. ప్రేమలో ఇంతలా మునిగి ఇలా మరిచా అంటే నేను నమ్మనుగా...

    ReplyDelete
    Replies
    1. నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే...song for you:-)

      Delete
  30. మీ కవితలు చదువుతూ అప్పుడప్పుడూ నేను అన్ని మరిచిపోతుంటానండి.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మరచి మరెటో వెళ్ళిపోకండి :-)

      Delete
  31. HAPPY WOMEN'S DAY PADMARPITA

    ReplyDelete
  32. మీ బ్లాగు అతి సుందరం
    మీ కవితలు అపురూపం

    ReplyDelete
    Replies
    1. మీ స్ఫూర్తి వాక్యాలకు వందనం

      Delete
  33. Medamji maro new kavita rayandi

    ReplyDelete
  34. మనుషులు వారి మమతలు మరచినా, నీలోని భావాలని మాత్రం మరువకు అర్పిత. చిక్కని భావ కవితను అందించావు. ధీర్ఘాయుష్మాన్ భవ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. నమస్కారమండి. ఎలా ఉన్నారు.
      మీ ఆత్మీయతకు అభివందనం_/\_

      Delete
  35. So beautiful padmaji.

    ReplyDelete
  36. నేను మరిచిపోలేదండీ
    ఆలస్యంగా చూసి మిస్ అయ్యాను.
    అనన్యసామాన్యం మీ మైమరపు :-)

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య...మీరు చూసారు అంతే చాలు

      Delete
  37. ప్లాటు బాగుంది , భావం బాగుంది భాష బాగుంది ప్రకటన కూడా చాలా బాగుంది , మాయావి లేదా దొంగోడు అంటే మీ ఉక్రోషం చల్లారదు కాబోలు , ఏకంగా హంతకుడు అనేశారు , అయినా చాలా బాగుంది . కుడోస్

    ReplyDelete
    Replies
    1. మనిషిని చంపితేనే కాదు హంతకుడు
      మనసుని చంపినా హంతకుడే కదాండి!:-)

      Delete
  38. భావమే రాయబోయి భాషనే మరిచా..

    ReplyDelete