కలయిక

నువ్వు వస్తావని తెలిసిందే తడవుగా
అంబరమంత సంబరం గుండెల్లో గూడుకట్టి
నింగీ నేలా ఏకమై పోవాలంటుంది...
చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి
చెదిరిన స్వప్నాలని తిరిగి కలగంటుంది!

నిన్ను తనివితీరా చూసిందే తడవుగా
సప్తస్వరాలు హృదయాన్ని మీటి వెన్నుతట్టి
మౌనంగా ఏకమయ్యేలా ప్రేరేపిస్తుంది...
సిగ్గుదొంతరలకు సెలవిచ్చి సంభాషించమని
చేజారితే అవకాశం మరలరాదు పొమ్మంది!

నీ అనురాగంలో నే తడిసిందే తడవుగా
గ్రీష్మఋతువు తాళలేనంటూ గింగిరాలుచుట్టి
వసంతాన్ని విరబూయమని కబురంపింది...
బిడియం వీడిన మనిద్దరి కలయికని చూసి
సప్తవర్ణాల వైకుంఠము మన నెలవౌతుంది! 

36 comments:

  1. సప్తస్వరాలు హృదయాన్ని మీటి వెన్నుతట్టి
    మౌనంగా ఏకమయ్యేలా ప్రేరేపిస్తుంది...మీరు ప్రేమ పండిచడంలో ధిట్ట. excellent picture.

    ReplyDelete
  2. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి
    వెన్నెల్లు కురిసాయి మాకళ్ళకి
    కలయిక కడతేరే వరకు కొనసాకాలి.

    ReplyDelete
  3. ప్రేమకి పర్యాయం విరహమే అనుకోవాలి. తాళలేని విరహాన్ని చెప్పీ చెప్పనట్లు చెప్పి ఊహల్లో విహరింపజేయడం నీ తరువాతే ఎవరైనా.

    ReplyDelete
    Replies
    1. బ్యాంక్ వద్ద క్యూలైన్లు చూస్తుంటే కార్తికమాస వనభోజనాల సందడి ముందే మొదలైదనుకోక తప్పదు. వారుంటున్న ఇళ్ళనుండి వచ్చి సొమ్ము జమచేసి వెనుదిరిగేలోగా పగలు కాస్త సాయంత్రం ఐపోతుందని తెలిసి కొద్దిమంది తినుబండారాలు వెంటతెచ్చుకుని తింటున్నారు కూడా

      Delete
  4. kamaalki kavita didi...so lovely.

    ReplyDelete
  5. अर्ज किया है
    याद आते ही न जाने मन खिल उठता है
    याद आते ही न जाने मन खिल उठता है
    मगर आमने सामने जब वह आ जाये तो मन घबरा उठता है
    पेश है स्ट्रेस रिलीवर स्प्रे जो रखे अंदरूनी तन्द्रुस्ती की ख्याल एवं देखभाल

    सपने ही सपने आते हैं न जाने
    सपनों में ही कोई अपना मन बहलाता है
    हँसी मुस्कान की तो हद हो जाये
    जी भर कर कैड्बरि डेयरी मिल्क जो चबाये

    उस चेहरा का जवाब ही नहीं
    उस चेहरा का जवाब ही नहीं
    जो
    कभी आईने में सूरत देखी हो
    सूरत ही क्या बबुआ राजकोट गाँधीधाम
    पोरबन्दर शबरमति से डाँडी कच्च-बुज तक
    हिमायतनगर आलवाल हब्सिगूडा चाँद्रायणगुट्टा
    फ़लकनुमा सिताफल मण्डी चौटापल्ली बुरानपल्ली
    पंतिणि मरिपेडा बन्ग्ला मेडारम तक कहीं भी
    भुवनगिरि से लेकर पर्वतगिरि तक अतुल्य भारत का ही हिस्सा है अनमोल यादों की किस्सा है

    ओक्कसारिगा ज्ञापकाला तोटालो प्रति घडियनी निमिरिनट्लु अनिपिंचिंदि पद्मा गारू।

    ~श्री~
    हरिहरसुरपूजितम् कार्तिकम्

    ReplyDelete
    Replies
    1. ayyayyo chetilo dabbulu poyene
      ayyayyo velu vandalaayene
      modi government vachindi
      vunnadhantha vudchesindi
      veyi aidondalu poyi rendu velochesindi
      :
      small parody on demonetisation

      09 Nov 2016

      Delete
  6. One more lovely poetry. This time long gap in posting dear

    ReplyDelete
  7. ప్రణయం ప్రమాదకరమని తెలిసి మధురం అనిపిస్తుంది.
    మీ కవితల్లో మరింత సౌందర్యంగా గోచరిస్తుంది.

    ReplyDelete
  8. ప్రేమ ఎంతో మధురం అన్నీ అనుకున్నట్లు జరిగితే లేదంటే నరకం.

    ReplyDelete
  9. సప్తస్వరాలు హృదయాన్ని మీటి వెన్నుతట్టేంతలా ప్రేరణ కల్పిస్తున్నారు. ఇటువంటి కిటుకులు మాకు కొన్ని చెప్పండి పద్మార్పిత. ఈమధ్య మీ కవితలతో అభిమానుల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నట్లున్నారు.

    ReplyDelete
    Replies
    1. తొమ్మిదో తారిఖు నుండి డీమోనేటైజేషన్ జనాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది నయని గారు

      Delete
  10. ప్రణయం అవధులు దాటి శిఖరాగ్రం చేరుకున్నట్లు ఉంది కవితలో భావం.

    ReplyDelete
  11. మనసుని చక్కిలిగిలి పెడుతుంది ఈ కవిత.

    ReplyDelete
    Replies
    1. లైన్ లో నిలబడలేక.. గంటల తరబడి ఎండలో చమటలు పెట్టిస్తుంది ఈ ₹2000 ₹500 తతంగం

      Delete
  12. వలపుసెగలు అంటుకుంటే అంతే కదా
    రేయిపగలు అంతా ప్రేమమయం కొన్నాళ్ళు
    ఆ పైనే అసలు కధ మొదలు.

    ReplyDelete
    Replies
    1. దాచుకున్న పాత ₹1000, ₹500 ఎక్కడ చిత్తుకాగితాలుగా మారిపోతాయేమోనని అందరికి గుండెలో గుబులు సెగలు అంటుకుంటున్నాయి.. వాటిని రేయింబవళ్ళు లైన్ లో నిలబడి ఖాతలలో జమచేసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

      Delete
  13. ఎదురు చూసి ఓపిక నశించిన తరువాత కలిసినా కబుర్లాడే ఓపిక ఉండదేమో పద్మాజీ :) :0 :)

    ReplyDelete
    Replies
    1. కొద్దిరోజులుగా బ్యాంకులన్ని కిటకిట చెట్టు కింద ప్లీడర్ మూవిలో తనికెళ్ళ భరణి లా "పాత సహస్ర పంచశతాలు మార్చుతాం" అంటున్నాయి.
      ముప్పావు గంట బారులు తీరినా రెండే రెండు రెండువేల నోట్లు అందుతున్నాయి. కొద్ది సేపటికే కౌంటర్ ఖాళి. ఓపిక నశించి వెనుదిరగటం తరువాయి.. ఇటువైపు స్థితిగతులు వీటినే తలపిస్తున్నాయి మార్కండేయ గారు

      Delete
  14. చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి చెదిరిన స్వప్నాలని తిరిగి కలగంటుంది....touching

    ReplyDelete
    Replies
    1. చెల్లాచెదురుగా మూలమూలలో దాగిన వేలు ఐదొందలు నోట్లను దులిపి కుప్పగా పోసి అతి త్వరలో కొత్తగా చలామణి అయ్యే రెండు వేలు మరియు ఐదొందలు విలువ కలిగిన నోట్లకై జనం బ్యాంకు లలో సిడియమ్ ఏటీయం సివీఎమ్ కియోస్క్ లలో క్యూ కడుతోంది..వాటిని రెండు వేలుగా తిరిగి చేజిక్కించుకుంటుంది !

      (ఆర్ బీ ఐ అత్యవసర డిమోనేటైజేషన్ షెడ్యుల్ దృష్ట్య)

      Delete
  15. జనం అంతా చిల్లర కోసం పరేషాన్ పరేషాన్-ప్రేమ లేదు దోమలేదు గంతా పైసలే.

    ReplyDelete
    Replies
    1. ఔ మల్ల మస్తుగా జెప్పినావ్..
      ఐదొందల్ పదొందల్ మార్చనికి బోతే..
      ఇట్లనే వన్నాది పరేషాని.. ఇయాలారేపు ఐతారం దాఁకా సద్దుమణుగుతాది..!

      Delete
  16. రాక తెలిసి అంబరం అంత సంబరం చేయడం మీ భావాలకే చెల్లు. యినా ఈ ఎదురు చూపులు, నిట్టూర్పులు ఎన్నాళ్ళు చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. ₹2000 రాక తెలిసి అంబరమంత సంబరం కాని ఇంకా చేతికి ముట్టలేదు. మరి కొద్దిరోజులు ఈ ఎదురు చూపులు సాగుతాయి.. అనట్లు మరి కొద్దిరోజుల్లో ఏటీఎమ్ లో మరో కొత్త క్యాసేట్ రాబోతోందిట.. అదే యాభై రూపాయల క్యాసేట్.. నెలాఖరు దాకా జనాల ఇక్కట్లు.. సంవత్సరాఖరు దాకా డబ్బులు అందలేదని నిట్టూర్పులు అవస్థలు తప్పవండి అమ్ముగారు

      Delete
  17. నవంబర్ ఎనిమిది తేదిన డిమోనిటైజేషన్ ₹2000, ₹500 కొత్త నోట్ల రాక మరియు అందుబాటు, పాత ₹1000, ₹500 మార్పిడి వెసులుబాటు, బ్యాంకులు, సీడీఎమ్ ఏటీఎమ్ వద్ద భారిగా జనాల లైన్లు, పోలిస్ వ్యాన్ లలో కొత్త నోట్లను బ్యాంక్ లలో తరలింపు, కొన్ని చోట్ల వంద నోట్ల కొరత.. వీటన్నిటిని ఏకరూపు పెడుతు పద్మగారు రాసిన ఈ కవితకి మరియు పదుగురు రాసిన కమెంట్లకి రిప్లైలు ఇచ్చాను.. అన్యథ భావించరని కోరుతున్నాను..
    నాతోపాటుగా మీ అందరికీ కూడా "శీఘ్రమేవ ద్వీసహస్రపంచశతనవినధనప్రాప్తిరస్తు" ;)

    ReplyDelete
  18. టూకీగా..

    ₹2000 ₹500 కొత్తనోట్లు వస్తున్నాయని
    ఒక్కసారిగా గుబులు దిగులు చుట్టుముట్టి
    పగలు రేయి ఒకటిగా చేసి బ్యాంకుల్లో
    పాత నోట్లకట్టలను తెచ్చి అనెక్స్ 5 నింపి
    వాటినిచ్చి యాభైలు వందలు సేకరించి

    రెండు వేల నోటును చూడాలని
    నూటొక్క రాగం అందుకోలేక తటపటాయిస్తుంది
    ఏటిఎమ్ సీడీఎమ్ లు మౌనముద్ర దాల్చగా
    బ్రాంచ్ మెనేజర్ సైతం డబ్బు సరిపోలేదని చేతులెత్తేస్తే కష్టమంది! డిసెంబర్ ముప్పై దాటితే ముప్పే అంటోంది


    ఎండలో క్యూలో నిలబడి పాత నోట్లు చమటతో తడిసిపోతున్నా
    పట్టుసడలని విక్రమార్కుల్లా తోపులాటనైన భరించి క్యాష్ తెచ్చుకొమంటుంది ఒక్కసారిగా కొత్త నగదు చేతికందితే ఆనందమే చేరువౌతుంది!

    ఈ కవిత వ్యాఖ్యతో ఈ కవితకు వ్యాఖ్య పాత వేయ్యి మరియు ఐదు వందల నోటు మాదిరిగా మూగబోతుంది.

    పదుగురికి క్షమాపణలతో..

    ReplyDelete
  19. ప్రేమని వలపునీ అందంగా చిత్రించడం లో మీరు సిద్ధహస్తులు 😊💐

    ReplyDelete
  20. Pamarpita what happen to your poetry?
    You and Sridhar are same?
    Don't stop writing.

    ReplyDelete
    Replies
    1. Janardhan Sir,
      Let me clarify the doubt..
      I came across Padma Arpita's Blog in 2013. Since then I have been writing comments on her poetry page.
      I usually blend the theme of the poem written by her and comment in the style that does not ruin the original meaning of the poem. We both are different, also located at different places, 150 to 180 km apart. We are like pen friends, in current terminology, e-friends.

      It is said:

      na chora haaryam na cha raaja haaryam na bhaatr bhaajyam na cha bhaarakaari
      vyayam krte vardhate eva nityam vidyadhanam sarvadhana pradhaanam
      :
      saduna chor khoser veni, saduna raaj sadaai khoser veni, bhai bhai maa vyaanter veni, sadu bhaari sadaai reni.

      sadu kasokechi vona katra khutaadatho atraa bharaava kannaayitoi.. jetij sadutini moto dhanam ee jagatema doosro cheni

      This is to let you know that we do not share any similarities, nor we come from the same place.

      Thank you.

      Jagatvyaapta Janardana
      Viswavyapta Viswanatha
      Kaartika Maasameeyam
      Shiva Naaraayanam
      Naarayanena Shivam

      ~Sri~

      Delete
    2. పద్మ గారు..
      ఈ కవిత కి మీరు పెట్టిన పిక్ పై చిన్న హింది కవిత:~

      పతా నహి షాయద్ వక్త్ హి ఖుద్ గవాహ్ రహా హోగా
      ఓ మాసూమియత్ భరా చెహరా సికుడ్ సా గయా హోగా
      ఉన్ కోమల్ ఆఁఖోఁ మేఁ కిసీ నా కిసీ కా చెహరా ఝలక్ ఉఠా హోగా
      బాహర్ సే దేఖో తో హఁసి కా పర్దా హి నజర్ ఆయా హోగా
      అందర్ సే పర్ఖో తో బేకుసూర్ మన్ చకనాచూర్ హుఆ హోగా

      గుడ్ నైట్ పద్మ గారు

      Delete
  21. Good and happy to know about you Sridhar. Thanks for your sweet introduction. God bless you and your family.

    ReplyDelete
    Replies
    1. Thank you Sir,
      Obliged and Humbled by your Blessings and Wishes.
      ~శ్రీ~
      వక్రతుండ వినాయక

      Delete
  22. అందరి ఆప్యాయతకి అక్షరాదరణకి వందనములు_/\_

    ReplyDelete