తలపు!!!

నిన్ను తలవని క్షణం లేదు.

నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.

నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.

నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.

మరవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.

4 comments:

 1. చాలా బాగుంది !!

  ReplyDelete
 2. చిన్నగా బావుంది.

  ReplyDelete
 3. బాగుందండి.. అక్కడక్కడా దీర్ఘాలు మిస్ అయ్యాయా అని సందేహం..

  ReplyDelete
 4. మీరు రాసిన కవిత కి మీ ప్రొఫైల్ ఫోటో పెడ్తే ఇంకా బాగుంటది ,మీ బ్లాగ్ లోను, పరిమళం బ్లాగ్ లోను నన్ను కట్టిపడేసేవి మీ ఫొటోస్ .

  ReplyDelete