చలిగా ఉందంటూ దుప్పట్లో ముసుగుతన్ని తొంగుని
వణుకుతూ మూలుగుతూ అటూ ఇటూ పొర్లుతూ..
వచ్చి పోరాదా ప్రియతమాని పలుమార్లు కలవరిస్తూ
అలసి కూర్చున్న నా ఎద ఎగసిపడేలా కుదిపేస్తావు!
చాపక్రింద నీరులా కిమ్మనక కానరాక ఉందామనుకుని
వలపంతా వేడావిర్లుగా చేసి నీ తనువుకు రుద్దుతూ..
దరికి రాకుండా దాకుందామని శతవిధాలా ప్రయత్నిస్తూ
అరమరికలు లేని హృదయాన్ని ఆపలేక అల్లాడతాను!
వయ్యార సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలిని
ధర్మామీటరునై నీ శరీర ఉష్ణోగ్రతను పరీక్షచేయబోతూ..
పాదరసంలాంటి పరువాలు పదునెక్కి నిన్ను రెచ్చగొట్టిస్తూ
నేను నిగ్రహంగుండి నీ ఒంటి వేడినెలా తగ్గించమంటావు!
పున్నమి పూలను శ్వాస పరిమళాలను మూటగట్టుకుని
మమతల్ని మడతల్లో దాచేసి దాగుడుమూతలాడుతూ..
సరసాన్ని సరైన మోతాదులో రంగరించి మాత్రలుగా వేస్తూ
వెచ్చని దాహాన్ని వేడిపాలతో కాక మురిపాలతో తీరుస్తాను!

వామ్మో... కోరికలు గుర్రాలైతే గింతే సంగతి...
ReplyDeleteమళ్లీ పాత పద్మార్పిత వచ్చేసారు ✌️✌️ సూపర్ మేడమ్.... అక్షర చిత్రాలు... అమోఘం...
ReplyDeleteనిగ్రము ఇద్దరిలో సమపాళ్ళలో ఉంటే సరి :)
ReplyDeleteNice madam write about priyanka reddy rape case mam
ReplyDeleteచాపక్రింద నీరులా కిమ్మనక ఉండాలి అనుకోవడం ఎందుకు?
ReplyDeleteఒకవేళ అదే విధానము అనుకుంటే ఈ లవ్వు జ్వరం ఎందుకో????
హమ్మయ్యా మొత్తం మీద రోగానికి మందు కనుక్కున్నారు. బొమ్మ బాగుంది.
ReplyDeletelovely pic with beautiful feel.
ReplyDeleteఉష్టోగ్రతను కొలిచే థర్మామీటరు ఒకరు అయితే పాదరము మరొకరు కాదా/
ReplyDeleteఇక తాపము తీరేది తీర్చుకునేది ఒకరి సన్నిధిలో మరొకరు.
మంచి యుక్తితో కూడిన భావాన్ని పలికించారు పదాలలో. అభినందనలు పద్మార్పిత
వణుకు పుట్టించే చలిలో
ReplyDeleteస్వేదం చిందించే తపము విరహం
చలి మంటలతో చలి కాచుకోవచ్చేమో
ఇరువురి ఘర్షణ అనలం తో ముఖమే మాడే
పళ్ళు కొరికే చలిని తట్టుకోవటం సాహసమే
పంటి బిగువబట్టి మౌనం దాల్చితే తట్టుకోవటం సునాయాసమా
పగలు పొగమంచు రేయిన చలితెర ఋతువేమో మూడు మాసాలే
వగలు గిల్లికజ్జాలు అలక కులుకులు ఆజన్మాంతం ఆచంద్రతారార్కం
పద్మార్పితగారు మీ లవ్వు జ్వరం తగ్గుముఖం పట్టినట్లైతే ఫ్యాన్స్ బ్లాగ్ కు పరుగున వచ్చి ప్రశ్నకు జవాబు ఇవ్వండి.
ReplyDeleteRomantic with heart touching matter.
ReplyDeletekorikalu urakalu veasinatlu unnayi me bhavalu :-)
ReplyDeleteపున్నమి పూలను
ReplyDeleteశ్వాస పరిమళాలను
Lovely feel...
Wow adurs.
ReplyDeleteవయ్యార సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలిని
ReplyDeleteఅప్పటి రాగాలు మరల ఆలపిస్తున్నారు...ఓలమ్మో!!!
Korikelu kadham tokke maatalatho kaipu ekkinchatam meeke sadyam Arpita.
ReplyDeleteకొత్త కోరికలు విచ్చుకున్నవా లేక పాతవో
ReplyDeleteమధురం విరహం కలగలిసినవి
Nice blog
ReplyDelete
ReplyDeleteవెచ్చని దాహాన్ని వేడిపాలతో కాక మురిపాలతో సున్నితం
chapakrinda neeru la endaro unnaru.
ReplyDeleteపాదరసంలాంటి పరువాలు పదునెక్కి:)
ReplyDeleteజ్వరాలు బహు రకాలు...లవ్వు వైరస్ కు మందు ఏమిటి?
ReplyDeleteసౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలు..ఎక్కడ?
ReplyDeleteరెండుభాగాలు ఒక థెర్మామీటరు.
ReplyDeleteఅదే ప్రేమ ఒరవడి మీలో.
ReplyDeleteహ్యాపీ బర్త్ డే టు పద్మార్పిత
ReplyDelete
ReplyDeleteమదిని తాకే మనోభావాలు మీ సొంతం.
వలపు మొలకెత్తనే కూడదు మొలకెత్తిన తరువాత చాపక్రింద నీరులా ఏమిటి రెక్కలు వచ్చిన గుర్రాలై ఎగరాలి అనిపిస్తుంది. దరి చేరిన తరువాత దూరం అవడం చాలా కష్టం. ఎన్ని ఒడిదుడుకులనైనా భరించి కలసి ఉండె ప్రయత్నం చేయాలి.ఆయుష్మాంభవః అర్పిత- హరినాధ్
ReplyDeleteLovely paintings collected.
ReplyDelete_/\_అందరికీ శతకోటివందనములు_/\_
ReplyDeletechali gili janta nahi
ReplyDelete