ఓ......ప్రేమ

ఆకాశమంత ఉన్నతమైనది
సముద్రమంత లోతైనది
ఏమీ కాదు ప్రేమ....


ప్రకృతి అంత చిత్రమైనది
సృష్టి అంత విచిత్రమైనది
కూడా కాదు ప్రేమ....జీవితం
కన్నా గొప్పదేమీకాదు
అలాగని నీవు లేకుండా జీవించనూ లేము
ఓ................ప్రేమ


అందుకే ప్రతి ఒక్కరిలో ద్వేషాన్ని తగ్గించి
నీవు ఉన్నత శిఖరాలకి ఎదిగిపో
ఓ..............ప్రేమ

7 comments:

 1. చాలా బావుంది .శత పత్ర పద్మం లా వికసించి ,కవితా మకరందాన్ని మాకు పంచుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .

  ReplyDelete
 2. మీ ప్రేమాభిమానాల పరిమళాలని ఈ పద్మ సదా ఆశిస్తూ.....
  మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.....

  ReplyDelete
 3. అందుకే ప్రతి ఒక్కరిలో ద్వేషాన్ని తగ్గించి
  నీవు ఉన్నత శిఖరాలకి ఎదిగిపో
  బావుందండి.

  ReplyDelete
 4. goppaga raasaarandi idi.

  ReplyDelete
 5. చాలా బావుంది

  ReplyDelete