విత్తునై వెలగాలని..


43 comments:

  1. విత్తనం వృక్షమై వెలగడం...అద్భుతం

    ReplyDelete
    Replies
    1. మొలకెత్తి వృక్షమవ్వాలని ఆశ.

      Delete
  2. ఆశావాద ధృక్పధం

    ReplyDelete
  3. బొమ్మ చాలా చాలా బాగుందండీ

    ReplyDelete
    Replies
    1. బొమ్మ మాత్రమేనా..మరి నా ఆశ మాటో :-)

      Delete
  4. ధృఢమైన ప్రేరణతో కూడిన వాక్యాలు చిత్రం అమోఘం.

    ReplyDelete
    Replies
    1. వాక్యాలు నిజమైతే అద్భుతం కదా..

      Delete
  5. ఆశ అందరికీ అంకురార్పణే

    ReplyDelete
    Replies
    1. అంకురార్పణేనా!

      Delete
  6. ఉత్తమోత్తమం

    ReplyDelete
  7. కొత్త కొత్తగా ఉన్నది మీ పోస్ట్ బొమ్మ అదుర్స్.

    ReplyDelete
    Replies
    1. క్రొత్తొక వింత పాతొక రోత అంటారా :)

      Delete
  8. అత్యంత మధురం మీ మాటలు
    అవి ఆచరించాలి అనుకున్న వారికి అమృతం

    ReplyDelete
    Replies
    1. నేను ముందు కార్యసిద్ధురాలి కావాలి కదండీ

      Delete
  9. మరీ ఇంత "లేటువయసు"లో విత్తనం మొలకెత్తుతుందంటారా ?

    ReplyDelete
    Replies
    1. వయసుతో పని ఏముందండీ...చచ్చే వరకూ ప్రయత్నించడమే :)

      Delete
  10. మనైషి మహావృక్షం అవడం గొప్పభావనే
    అయినా అంతటి మహోన్నత గుణం మనిషిని తాకదు.

    ReplyDelete
    Replies
    1. మంచైనా చెడైనా మనిషినే తాకేది.

      Delete
  11. వృక్షోరక్షిత ,రక్షితహ

    ReplyDelete
  12. ప్రతి విత్తనం మహావృక్షంగా పరిణామం చెందకపోవచ్చు. అదే విధంగా ప్రతి వ్యక్తి మహామనిషి కాకపోవచ్చు. సరైన పోషకాలు, వాతావరణం వుంటే ప్రతి విత్తనం మహావృక్షం అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. బ్యాలెన్స్ డైట్ కావాలని భలే చెప్పారు. ఎంతైనా వృత్తి ధర్మం మరువరు.:)

      Delete
  13. అవును మరి! విత్తనం చిన్నదే కావచ్చు. కానీ అది మొలకెత్తితే మహావృక్షం అవుతుంది. మంచి పని చిన్నదే కావచ్చు. కానీ సరైన అవకాశం దొరికితే లక్షల గుండెలను తాకుతుంది. వేయి విత్తులై, లక్ష మొక్కలై, కోట్ల పూలై, శతకోట్ల విత్తనాలై వ్యాపిస్తుంది. పరులకు ఉపయోగపడాలన్న ఆశయం గొప్పది.

    ReplyDelete
    Replies
    1. ఆశయసాధనలో అలుపులేదని చెప్పారుగా..

      Delete
  14. విత్తనాలు మొలకెత్తడాలవైపు దారిమళ్ళించారు మీ భావాలను..అహా అహా :)

    ReplyDelete
    Replies
    1. నడవడానికి ఏదో దారి అవసరం కదా..

      Delete
  15. అక్షర రాణి... పద్మార్పిత గారికి జన్మదిన శుభాకాంక్షలు!!!

    https://padmarpitafans.blogspot.com/2018/05/blog-post.html?m=0

    ReplyDelete
  16. గత సంవత్సరంగా నేను(అభిమానుల్లో ఒకన్ని) కొన్ని కారణాలవల్ల బ్లాగ్లో కామెంట్స్ రాలేకపోయ్యాను. చాలామంది మిత్రులు పంపిన అనుభవాలు, భావాలూ ఫాన్స్ బ్లాగ్ లో ఇంకా ప్రచురణలో పెండింగ్ లో ఉన్నాయి... తప్పక ప్రచురిస్తాను. గమనించగలరు!!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన అక్షరమాలలు కరువైన మాట వాస్తవమైనా...
      మీరు ఏదో గొప్ప కార్యసాధనలో నిమగ్నమైన ఉంటారని భావిస్తున్నాను.

      Delete
  17. విత్తనంలో విలువైన భవిష్యత్తును గాంచి... ప్రేరణగా నిలిచిన కవిత్వం!! సలాం.... మేడం!!!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

      Delete
  18. మీ భావలహరికి ఆశావాదానికి సలాం పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ సోనూ..

      Delete
  19. నీడనొసగే మహావృక్షంలా ఎదగడం అందరికీ సాధ్యం కాదు. అలాగని ప్రయత్నం చేయ ఊరక కూర్చొకూడదు, బెస్ట్ ఆఫ్ లక్ మాడం.

    ReplyDelete
    Replies
    1. సాధనలో అలుపెరుగనుగా...థ్యాంక్యూ

      Delete
  20. చక్కని ఆశయం కొనసాగాలి నవ్వుతూ మీరు

    ReplyDelete
  21. హృదయ రాగాలను పిండివేసే జలపాతం
    నరాల్లోని మంచును ఆవిరిచేసేది వెచ్చదనం

    ReplyDelete