నాకు ఒక మంచి బాయ్ ఫ్రెంఢ్ కావాలి
వీలుంటే ఒడ్డూ పొడుగు ముద్దుగుండాలి
లేకున్నా పరువాలేదు మనసు ఉండాలి
కాసులు లేకున్నా పెద్ద కలేజా ఉండాలి
ప్రేమించానని గట్టిగా నలుగురికీ చెప్పాలి!
ప్రేమలో పండిన పద్మకు ప్రియుడుకావాలి
కుదిరితే అస్లీ లేకుంటే నక్లీ అయ్యుండాలి
పెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి
చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి
ప్రేమని పంచడంలో మాత్రం కింగ్ అవ్వాలి!
అర్పిత అంటే అల్లాటప్పా కాదని తెలియాలి
తెలిసీ మనసు మెదడు రెంటితో ప్రేమించాలి
కులగోత్రాలు లేని గుణసంపన్నుడు కావాలి
చేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి
వాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!
వీలుంటే ఒడ్డూ పొడుగు ముద్దుగుండాలి
లేకున్నా పరువాలేదు మనసు ఉండాలి
కాసులు లేకున్నా పెద్ద కలేజా ఉండాలి
ప్రేమించానని గట్టిగా నలుగురికీ చెప్పాలి!
ప్రేమలో పండిన పద్మకు ప్రియుడుకావాలి
కుదిరితే అస్లీ లేకుంటే నక్లీ అయ్యుండాలి
పెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి
చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి
ప్రేమని పంచడంలో మాత్రం కింగ్ అవ్వాలి!
అర్పిత అంటే అల్లాటప్పా కాదని తెలియాలి
తెలిసీ మనసు మెదడు రెంటితో ప్రేమించాలి
కులగోత్రాలు లేని గుణసంపన్నుడు కావాలి
చేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి
వాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!
ReplyDeleteవాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!
శీఘ్రమేవ ప్రాప్తి రస్తు :)
రాను రాను పద్మమ్మ మరీ పడుచై పోతోందోచ్ :)
జిలేబి
ప్రేమలో పరిపక్వత
ReplyDeleteమెండుగా ఉన్న మీకు
ప్రియుడు దొరకడు
సరి సరి నీకెవ్వరు
గడుసరి చాలు చాలు..
ఘాటైన ప్రేమకు ఆటుపోట్లు తప్పవు
ReplyDeleteఅడ్జస్ట్ అయిపోవాలి అటో ఇటో...Ha ha ha
"Naakoka Girlfriend kaavalera" anna Boys Movie lo Song ki female version la undhi. Chala baaga chepparu meeku kavalsindhi.
ReplyDeleteఇంకా స్టిల్ వేటుకులాటలో ఉంటే ఎలా
ReplyDeleteసెటిల్ అయిపొవాలి ఇప్పటికి...😁
నువ్ అయ్యావ్ కదా
Deleteఅర్పిత అంటే అల్లాటప్పా కాదని...లాగి చెంపదెబ్బ కొట్టారు ఎవరిని?
ReplyDeleteNirmohamaatam bhavalu cheppadamlonu bommalu sarainavi kanulaku impuga post cheyadam lo mee prathibha amogham
ReplyDeleteచేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి, కట్టిపడేసారు. ఇంక ఎక్కడికి పోతాడు చిన్నవాడు అదే మీ ప్రియుడు.
ReplyDeleteఅర్పిత అంటే అల్లాటప్పా కాదు...నిజమా!???
ReplyDeleteప్రేమలో పండిన పద్మ
ReplyDeleteపెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి, చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి ఇది ఎలా సాధ్యం. మీ కోరికలకు అంతులేదు.
ReplyDeleteరాతిని ఉలితో చెక్కగా శిలా సైతం శిల్పవగా
ReplyDeleteగుణగణాలు మిళీతమై ప్రేమానురాగాలు కురియగా
నింగి నేల పరిమితి దాటని వాత్సల్యతే సంపూర్ణమవగా
అన్యమనస్కంగా అచేతనావస్త కాస్త అభిమానం నిండిన బంధమవగా
నిండు నూరేళ్ళు ఒకరికొకరై భాసిల్లగా
~శ్రీత ధరణీ
నైస్ మీ కవిత
Delete
ReplyDeleteకోరంగ నిత్య శోభన
మే రమణి పరిశ్రమించి మేని యహో బే
జారై పద్మార్పితకై
బారునఁ గూర్చున్నవాఁడె భక్త "వరు" డగున్! :)
జిలేబి
మరి ఇప్పటివరకూ మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని ఏం చేస్తారు? హ హ అహ్హ
ReplyDeletehalo laxmanaa..
ReplyDeleteprema panchadam lo king anaru
ReplyDeletemari meeru premanu panchadam queen ah?
ప్రేమలో పండి :)
ReplyDeleteఅసలీ సరే నకిలీ ఏమిటో ఎందుకో అర్థము కాలేదు.
ReplyDeleteమీరు కోరుకున్న ప్రియుడు మీ నుండి అవే ఆశిస్తాడు మరచిపోకండి అర్పితగారు.
PICTURE AMAZING
Padmarpita is not a Ordinary Lady.
ReplyDeleteరామ రామ నాలో ఒక్క క్వాలిటీ కూడా లేదు.
ReplyDeleteప్రేమలో పండిపోయిన మిమ్మల్ని ప్రేమించడం ఎవరితరమ.
ReplyDeleteనాకూ ప్రియుడు కావాలి...same 2 same
ReplyDeleteఅవునా
Deleteఅమ్మో... నిత్యశోభనమా?? శుభమస్తు
ReplyDeleteso lovely
ReplyDeleteహాయ్
Deleteహాయ్ పద్మార్పిత మీ కవితలు బాగుంటాయి
ReplyDeleteమిస్సింగ్ పద్మార్పిత అక్షరజల్లులు.
Deleteకలం అలసినదా లేక కమలానికి భావం కరువైనవా
ReplyDeletenasha hai pyaraka
ReplyDeleteఎందుకో అక్షరం మూగబోయింది? :(
ReplyDeleteనిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలుపెడితే ప్రియుడూ నీవే ప్రియురాలూ నీవే అవుతావు.
ReplyDeleteమీ ప్రియుణ్ణి వెతికేపనిలో ఇన్నాళ్ళూ ఫాన్స్ బ్ల్లాగ్ వారు నిమగ్నమై ఉన్నారు... దయుంచి క్షమించండి!
ReplyDeleteఎన్నటికీ పద్మార్పిత అక్షరాలు నిత్య శోభన నక్షత్రాలు కదా,,,, సలాం మేడం!!!
అభిమానులందరికీ అభివందనం!
రామ సక్కని భాష్యం!! పోస్ట్ మీకోసం..........
https://padmarpitafans.blogspot.com/2019/09/by-ram-prasad.html
ఇకపై ఫ్యాన్స్ బ్లాగ్ లో రెగులర్గా పోస్టులు ఉంటాయి అని మనవి చేస్తున్నాను... అభిమానులు పంపిన అన్ని అక్షర కుసుమాలూ వారానికి ఒకటి చొప్పున ఫ్యాన్స్ బ్లాగ్లో పరిమళిస్తూ ఉంటాయి....
Deleteధన్యోస్మి!!
నాడు-నేడు
Deleteవ్యత్యాసం ఎంతో
అప్పటి నదీ ప్రవాహం
అమె కవితలు
నేడు కొరవడిన భావాలు
లోపం ఎక్కడో తెలియదు
బహుశా ప్రియుడితో పొట్లాడి ఉంటారు... మళ్లీ పాత అర్పిత వస్తుందని భావిస్తున్నా
Delete@ Padmarpita fans blog. ఫ్యాన్స్ బ్లాగుగారు మెయిల్ జవాబు ఇవ్వండి. నేను ఒక కవిత వ్రాసాను పద్మార్పిత గారికి అందించాలని.
DeletePadmarpita still not married?
ReplyDeleteప్రేమలో పడిన పద్మకు ప్రియుడుకావాలి
ReplyDeleteమా మీ అభిమానులకు మీ కవితలు కావాలి
రారండోయ్ అర్పితగారు కవితలతో అలరించండోయ్
medam its very long gap no postings why?
ReplyDeleteబ్లాగ్ మొత్తం బోసిపోయినది
ReplyDeleteఏమైనారు పద్మార్పితగారు?
really missing her postings here.
ReplyDeleteబింకమో లేక బెట్టో?
ReplyDeleteఉన్నారా
ReplyDeleteప్రియుడి వేటలో పడి పోయట్రీ పోస్ట్ చెయ్యకపోతే అభిమానుల ఆత్మలు ఘోషించేను పద్మార్పితగారు...అహా హా హా వేగిరం వచ్చి వ్రాయండి.
ReplyDelete_/\_ఎందుకు ఏమిటి ఏలా?
ReplyDeleteఅని అర్పితను అడక్కుండా
మంచి మనసుతో మన్నించాలి_/\_
మీరు లేరని బ్లాగులోకి రావడమే మానేశా ఎక్కడికి పోయారండి చెప్పకుండా....
ReplyDeleteఇంకా ఎన్నిరోజులు ఈ వెతుకులాట.
ReplyDelete