పదిలపరిచే ప్రయత్నంలో మదిని శుభ్రపరుస్తున్నాను!
వర్షంలో తడిసి చల్లబరిచాను వేడెక్కి ఉన్న వ్యధలను
వసంతాన్ని కౌగిట్లో బంధించి బ్రతిమిలాడుతున్నాను!
చిగురాకుల మధ్య చిందులేసి పిలిచా చిరునవ్వులను
పంటపొలాన్ని ప్రేమతో పలుకరించమని కోరుతున్నాను!
కమ్మని పాట పాడమంటున్నా కానరాని కోయిలమ్మను
ఎదలో మరుమల్లెలు పూయించమని అడుగుతున్నాను!
జాలువారగా జారిపొమ్మంటున్నా జాబిలమ్మ హొయలను
తుమ్మెదొచ్చి తాకినా తడబడరాదని అనుకుంటున్నాను!
ధృఢసంకల్పం పూనితివా?
ReplyDeleteపద్మార్పితకు భావాల కొదవేమిటి విచిత్రం కాకపోతే, చిత్రం మనసులో పదిలమైన ముద్ర వేసుకుంది.
ReplyDeleteజడలో నిండా మల్లెపువ్వులు ఉండ ఎదలో మరిన్ని మల్లెలు కోరడం అత్యాశ పద్మగారు-
ReplyDeleteభావాలను పదిల పరిచే ప్రయత్నంలో మదిని శుభ్రపరచడం బాగుంది.
ReplyDeleteఅహో ఎమి భావాలు రాస్తిరి
ReplyDeleteso beautiful picture and lines
ReplyDeletebagundi feel padmagaru
ReplyDeleteభలే వ్రాసి మెప్పించారు.
ReplyDeleteNice pic
ReplyDeleteవసంతాన్ని కౌగిట్లో బంధించి బ్రతిమిలాడం మీకు తెలుసు మాకు రాదు.
ReplyDeleteతుమ్మెదొచ్చి తాకినా తడబడరాదని :)
ReplyDeleteLovely poem
ReplyDeleteNamovandanamulu meeku
ReplyDeleteవర్షంలో తడిసి చల్లబరిచాను వేడెక్కి ఉన్న వ్యధలను
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteభావాల జోరు తగ్గి హోరు పెడుతున్నాయి పద్మార్పితగారు
ReplyDelete_/\_అందరికీ నమస్కారములు_/\_
ReplyDeleteకవితలు కరువైనాయి తల్లో.... మొదలెట్టండి మల్లొ...
ReplyDeletekick kavita kavali :))))))))))))
ReplyDeleteతుమ్మెదొచ్చి తాకినా తడబడని :-)
ReplyDeleteబ్యూటిఫుల్
ReplyDeletenenu mee photo vadukuntanu padmarpitagaru.
ReplyDeleteరమ్యమైన భావాలు
ReplyDeleteమీలో మెండుగ చూసాము
వృధా కానీయకండి
రాసి మెప్పించండి..
navvulu, chitralu , bhaavalu annii missing now a days from Padmarpita.
ReplyDeleteభావాలు కొరవడనీయకండి మాడం
ReplyDeleteనిశ్చలత పదిలం అనుకుంటే భ్రమ
ReplyDeleteజాలువారగా జారిపొమ్మంటున్నా
ReplyDeleteఅక్షరాలతో అద్భుతం సృష్టించగలరు.
ReplyDeleteతుమ్మెదొచ్చి తాకినా తడబడరాదని :)
ReplyDeleteమీరు పోగుచేసి కూడబెట్టవలసిన పనిలేదు
ReplyDeleteవ్రాయాలి అనుకుని కూర్చోండి వ్రాసిపడేస్తారు.