మీమాంసలో..
ఈ కాలమెంత కఠోరమైనదననా..
లేక మనం చేసిన నేరమనుకోనా!
నా హృదయంలో కాపురమననా..
లేక నా దగ్గరలేవు ఎందుకనుకోనా!
ప్రేమలో పస తగ్గెనని బాధపడనా..
లేక నావలపు లోపం ఉందనుకోనా!
మన కలయికకే అడ్డంకులేలననా..
లేక ఎదురీదని ప్రేమ ఎందుకనుకోనా!
నేను తాకంది నామది తాకెనననా..
లేక ప్రేమించడం నీలక్ష్యం కాదనుకోనా!
***
మీమాంసలో
ReplyDeleteనో ప్రశ్నలు
నో జవాబులు
జీవితం ఇంతే
Lovely lines akka
ReplyDeleteమనసుని తాకే పదాలు బాగున్నాయి.
ReplyDeleteనమ్మకం కోల్పోయినప్పుడు ఉద్భవించేవే ఈ ప్రశ్నించుకోవడాలు తర్జనభర్జనలు పద్మగారు.
ReplyDeleteఅయినా ప్రేమ అనుకుని పుట్టదుగా అనుకుని బాధపడి ఆలోచించడానికి మీకు తెలియనిది కాదు.
ప్రేమ వైఫల్య చిహ్నాలు.
ReplyDeleteనాదీ అనుకున్నప్పుడు ఏం చేసేందుకైనా జంకరు
ReplyDeleteమన అనుకుని చూసినప్పుడు ఏదో చేసేయాలనే ధ్యాసుండదు
ఓక్కోసారి తన వారి ఆప్యాయతయే చేదులా అనిపించే వేళ
ReplyDeleteమాటలన్ని మౌనాలై మస్తిష్కాన్ని మభ్య పెట్టే వేళ
తోబుట్టువు సైతం తనవారి ప్రేమను పక్షపాతమని అవహేళన చేసే వేళ
తగదు తగాదయని తటపటాయిస్తు తడికన్నుల తేమను తల్లడిల్లి తుడిచే వేళ
ఎటూ తేల్చుకో కుండ కోలుకోలేని వ్యథను తట్టుకుంటు ఎటూ తేలని మిమాంసలో కన్నవారు ఉన్న వేళ
ఆలంబన సహారా
సున్నితమైనపదాలతో మనసులోతుల్లో వెతుకులాట
ReplyDeleteప్రేమలో జాబులు జవాబులు ఉంటాయా?
ReplyDeleteమీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే
Beautiful
ReplyDeleteఅనురాగం ఉన్న చోట అనుమానం అన్నట్లు ఉంది కవిత. చిత్రం కనులకు ఇంపు.
ReplyDeletenuvvu takani varu
ReplyDeletemadi takada bagundi
Happy to see
ReplyDeleteHappy Women's Day
ReplyDeleteవలపు లోపం ఉందనుకోనా?
ReplyDeleteప్రేమ దోమా
ReplyDeleteఎందుకు?
హాయిగా
ఎగిరిపోక!
So Beautiful
ReplyDeleteఅతిగా ఆలోచించే వారిలో ఇలా ప్రశ్నించి వారిలో వారు మాట్లాడుకుని జవాబులు కూడా వెరికి వారే చెప్పేసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు.
ReplyDeleteనీలక్ష్యం?
ReplyDeleteమీమాంసలో still unara?
ReplyDeleteవిడివిడిగా ప్రతిస్పందన వ్రాయాలన్నా
ReplyDeleteఏదో తెలియని మీమాంసలో...
మనసు తర్జన భర్జన పడుతుంది
అందుకే ఇలా ఒగ్గేయండి నన్ను _/\_
So lovely
ReplyDelete......???? :)
ReplyDeleteso lovely pic
ReplyDeleteఒక్కోసారి నవ మాసాలు మోసి కని పెంచిన వారే అమాంతం వారి సంతానం పై పగ పెంచుకునేంతగా ద్వేషించేలా వ్యవహరిస్తుంటే ఇక తోడ బుట్టిన వారిని అని ఏమి లాభం.. కడ దాక కోపాన్ని వీడక అల్లకల్లోలమైన మనసును పదే పదే రేకేతించే వేళ మనసు పడే మథనం మిమాంసయే కదా.. ఎవరిని తప్పు పట్టలేము.. ఎవరిని నిందించలేము.. మానసిక క్షోభలో కూరుకుపోయాక తేరుకునే వీలు లేని మిమాంస
ReplyDelete