మొదటిసారిగా నా విలువ ఏంటో నాకు తెలిసింది
ఇల్లు ఊడిస్తే రెండువేలు బట్టలుతగటానికి నాలుగు
టీ టిఫినీతోపాటు వంటకు పదివేలు చాలనిపించింది
ఉఫ్..ఇలా లెక్కవేస్తే చేసే ప్రతీపనికీ ఒక లెక్కుంది!
పాతికవేలు ఫస్ట్ తారీక్కు పనిచేసామెకి ఇచ్చుకుంటే
నిక్కినీలుగుతూ ఆమె చేస్తున్న పనిచూస్తేనే తెలిసింది
ఇంటినంటి ఇన్నేళ్ళు జీతంలేక పనిచేయటం తెగులు
ఇరవైఏళ్ళ జీతం ఎన్ని లక్షలౌవునో కదా అనిపించింది
ఉఫ్..హౌస్ వైఫ్ అనిపిలిచే నాకూ సంపాదన ఉంది!
సంపాదిస్తే తెలుస్తుందని ఇంట్లోవాళ్ళు పలుమార్లంటే
పనిమనిషి నెలజీతం కూడబెడుతుంది నేనని తెలిసింది
ఇది ఎవ్వరూ గమణించరు ఎందుకన్నదే నా దిగులు
ఇంటిని గృహంగా మార్చేది కూడా నేనే అనిపించింది
ఉఫ్..ఈ నా విలువ తెలుసుకోమని అరవాలనుంది!
టీ కాస్తూ పదిసార్లొచ్చి అదీఇది ఎక్కడని అడుగుతుంటే
కాలని దోశ ఊరగాయతో గతిలేక తింటుంటే తెలిసింది
ఏదోకటి అనాలన్న అధికారంతో అనడం మీకు తెలుసు
సంపాదన తప్ప ఇంకేం చేతకానితనం మీది అనిపించింది
ఉఫ్..నా విలువ తెలీదంటే నీలో ఇగో బాగా బలిసింది!
ఇన్నాళ్ళకి మీరు గృహిణి గురించి వ్రాశారు...సంతోషం 👌
ReplyDeleteWow.... ఆర్థిక వేత్తలు చెబితే విన్నాను... ఇప్పుడు మీ రాతల్లో చూస్తున్నాను
ReplyDeleteఏం మ్యాడం ఆడవాళ్ళ తరపున వకల్తాపుచ్చుకున్నారా???
ReplyDeleteవిలువ కట్టలేనిది ఆమె
ReplyDeleteవంట చేసినా
ReplyDeleteఏమి చేసినా
కొట్టినా తిట్టినా
కిమ్మనక భరించువారు
మగవారు...అహా హా హా
intaganam inti panulu chesetollu ippidu ekkada unnaru?
ReplyDeleteఅన్యాయం ...అన్నీ ఆడవాళ్ళే మంచి మగవారు చెడ్డ..ఏమీ చెయ్యరు అరాచకాలు తప్ప అంటే ఎలాగండీ అర్పితాజీ?
ReplyDeleteమేమూ మనుషులమే మాకూ మనసు ఫీలింగ్స్ ఉంటాయి. చమటోడ్చి సంపాదించేది అంతా ఇంటికే దారపోస్తాము. ఆడవాళ్ళలా అరచి చెప్పుకోము అంతే తేడా.
విలువ తరగని వాక్యాలు.
ReplyDeleteఆడవాళ్ళ విలువ ఆడవాళ్ళకే తెలియటం అంటే ఇదేనేమో...కుడోస్
ReplyDeleteVery well said.
ReplyDeleteUfffffff
ReplyDeleteantaa nijame
Women are always great madam
ReplyDeleteLOVELY BLOG
ReplyDeleteLove this
Love U
బాగుంది బొమ్మ మీరు అడిగిన తీరు
ReplyDeleteShe is entire world
ReplyDeleteఇంటిని గృహంగా మార్చేది
ReplyDeleteఎవరి విలువ వారికి ఉంటుంది. కొందరు తెలుసుకుని మసులుకుంటారు. మరి కొందరికి తెలియనే తెలియరాదు. గృహిణి లేని గృహం గ్రహ శకలం వంటిది.
ReplyDelete19.10.2021
Delete19.05.2024
20.11.2021 22:45
21.11.2021 13:10 UTC
23.12.2021 23:15
03.01.2022 05:15
04.01.2022 06:00
05.01.2022 09:00 IST
12.01.2022 03:30 CET
05.02.2022 23:15
07.02.2022 22:30
Ladies and gents ani ledu madam ippudu iddaru annita samaname.
ReplyDeleteVery crystal clear picture.
Genuine Words
ReplyDeleteNice Art
ReplyDeleteఆడది ఆదిశక్తి అని ఎప్పుడో చెప్పారు.
ReplyDeleteస్త్రీ మనసు వలె నాజూకైన కవితాచిత్రము.
ReplyDeleteShe is always precious only.
ReplyDeletesalary lekunda intini nadipedi illalu. aamenu kashtapedite papamu. nice post
ReplyDeleteHappy Valentine's Day :)
ReplyDeleteMadam where the Special Valentine post?
ReplyDeleteMissing it
Where are you Padmarpita?
ReplyDeleteSince long time no postings
నమస్సుమాంజలి_/\_
ReplyDelete