స్నేహానికి లింగ విచక్షణ లేదు
స్నేహ స్థాపకుడు ఎవరూ కాదు
మనసులు కలవడం ముఖ్యం..
ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలాగని
ఏ పంచాంగంలో అది చెప్పలేదు!
మనసుపడే వ్యధకు మందు లేదు
చెబితే తెలుసుకోవడం గొప్ప కాదు
సంబంధానికి నమ్మకం ఆధారం..
అడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడుని
ఏ పరిమితి పరిస్థితి దీన్ని ఆపలేదు!
తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు
అడుక్కుని తీసుకునేది మద్దతు కాదు
చివరి వరకూ కలిసుండేదే స్నేహం..
వెంపర్లు ఆడ్డం ఎందుకు మనవాళ్ళని
ఏ బేరమాడో స్నేహితుడ్ని కొనలేదు!
-
ReplyDeleteమనసు పడే వ్యధ కగధ
మ్మనునది లేదోయ్ జిలేబి! మనసుల కలబో
తను తెలిపెడు పంచాంగము
కనిపించదు వెతికిన మది కరగాలె సుమీ!
జిలేబి
ఏ బంధానికి అయినా నమ్మకమే అధారం
ReplyDeleteస్నేహానికన్న మిన్న ఏదీ లేదు-బొమ్మ చూడ ముచ్చట
అందమైన ఆణిముత్య గుళికలు...అభినందనలు
ReplyDeleteWah wahhaa
ReplyDeleteAdurs
So beautiful Pic with lovely words.
ReplyDeleteస్నేహం ఎంతో మధురం
ReplyDeleteమీ అక్షరాల్లో అది పదిలం
Lovely lines
ReplyDeleteస్నేహాన్ని మీ పదాల్లో చెప్పిన తీరు చాలా బాగుంది. చిత్రం ఇంకా బాగుంది.
ReplyDeleteజీవితమేరా స్నేహం.. సాహసమేరా స్నేహం..
ReplyDeleteప్రాణానికి ప్రాణం స్నేహం.. స్నేహానికి స్నేహం ప్రాణం
ఓడిపోనిది.. వాడిపోనిది స్నేహం.
తరిగిపోనిది.. మరిచిపోనిది స్నేహం.
శాశ్వతమేరా స్నేహం.. సంబరమేరా జీవితం
చాలాబాగుంది
ReplyDeleteస్నేహం చేయటం గొప్ప కాదు
ReplyDeleteదాన్ని చివరి వరకూ కాపాడు కోవాలి
తోడుంటే ప్రాణవాయువుతో పనిలేదు...abhaddam
ReplyDeleteMadam nice painting.
ReplyDeleteHow are you andi.
నైస్-------
ReplyDeleteస్నేహం గురించి చక్కగా వ్రాసారు
బాగుంది సిస్టర్
ReplyDeleteఅడక్కుండా ఆసరా ఇచ్చేటి తోడు?????ఎక్కడ దొరుకును?????/
ReplyDeleteFantastic
ReplyDeleteAndamaina chitra kaavyam
ReplyDeleteఅద్భుతమైన చిత్రము
ReplyDeleteఅందరికీ నమస్సులు _/\_
ReplyDeleteSo beautiful
ReplyDelete