నువ్వు గమ్యంచేరి చీకటికరిగి ఉదయమైందని చెబుతావు
కాలాన్ని శాసించలేని ఈ జీవితం అలా సాగిపోతుంటుంది!
నువ్వు సూర్యరశ్మిలో కాంతిపుంజాలను ప్రోగుచేస్తుంటావు
నిస్సహాయత నిశ్శబ్దంగా కోరికలకు కళ్ళెంవేసి బంధిస్తుంది!
నువ్వు జ్ఞానకిరీటపు నీడలో ఆలోచిస్తూ అంకురిస్తుంటావు
దిక్కులేని హృదయం దిక్కులుచూస్తూ దిగులుపడుతుంది!
నువ్వు నీవుగా బహుబ్రతుకుల్ని ఉద్దరించాలనుకుంటావు
ఆ బ్రతుకుల్లో ఇమడలేని అనురాగం ఒంటరిగా మిగిలింది!
ఈ వ్యధ ఎప్పుడు తీరునో :(
ReplyDeleteheart touching
ReplyDeleteIts Painful andi
ReplyDeleteజ్ఞానకిరీటపు నీడలో ఆలోచించడం బాగుందండీ.
ReplyDeleteహృదయ ద్వారం తెరచి ...విలపించిన గీతం వ్యధాభరితం కదా!
ReplyDeleteనువ్వు నడిచివెళ్ళే దారంతా జ్ఞాపకాలు విరజిమ్మిపోతావు
ReplyDeleteకలల్ని విడిచిరాని కళ్ళను కునుకేమో కసురుకుంటుంది
Super andi...as always....neevu velle darullo naa choopulu parichipedataanu....oka lipta kristam nee bahubandalalo naligina naa hrudayam oka sat aina gurtochi venakki tirigi chustavani.....mee lines chusi maaku konchem kavitvam abbinattundandoy
ReplyDeleteఅద్భుతం మీ పదజాలం.
ReplyDeleteవ్యధల్ని కూడా అందమైన భావుకత్వంతో వ్రాయటం మీకే చెల్లింది.
ReplyDeleteMix & Match lo meeru perfect
ReplyDeletePoetry and Picture okadaniki okati poety
Madam hats off
ReplyDeleteదిక్కులేని హృదయం దిక్కులుచూస్తూ దిగులుపడుతుంది
ReplyDeleteకాలాన్ని శాసించలేని జీవితం
ReplyDeleteఎంతో యధార్థం దాగి ఉంది.
Marvellous
ReplyDeleteఅందమైన బ్లాగ్
ReplyDeleteఅక్షరాలను ప్రేమించి...
ReplyDeleteనా భావాలను అభిమానించే
వారికి పద్మార్పిత నమస్సులు