స్త్రీ మరియు పురుషుడు..
ఇద్దరూ పుట్టినప్పటి నుండి
సగం ఆడ సగం మగవాడే!
మగాళ్ళు ఏడవరంటూ...
కారే కన్నీటికి అడ్డుకట్టవేసి
వారి వ్యధని వెళ్ళగక్కనీయక
ఉన్న సున్నితం ముక్కలుచేసి
కఠినత్వమనే సున్నాన్ని పూసి
పురుషుల స్త్రీత్వాన్ని నలిపేసి..
మగతనమనే మాస్క్ తొడిగారు!
ఆడవాళ్ళిలా చేయరంటూ...
పరిమితులు సరిహద్దులుగీసి
వారి ప్రతిభను కనబడనీయక
ఉన్న మొరటుతనాన్ని మాడ్చేసి
కవ్వింపైనా నీళ్ళైనా కళ్ళవే అనేసి
స్త్రీలలో పురుషత్వాన్ని నలిపేసి..
ఆడతనమే అందమైంది అన్నారు!
ఆలోచింపజేసే అందమైన భావాలు మీవి.
ReplyDelete50/50 అంటారా?
ReplyDeleteఇదేదో పెద్ద చర్చనీయాంశమే
ReplyDeleteNow a days no difference in male and female madam. All are equal.
ReplyDeleteమీ ఆలోచనలకు జోహార్.
ReplyDeleteNice analyse
ReplyDeleteమీరు వ్రాసింది తప్పు కాదు అనగలమా...
ReplyDeleteHaa...huzoor
ReplyDeleteపురుషుల స్త్రీత్వాన్ని నలిపేసి..
ReplyDeleteస్త్రీలలో పురుషత్వాన్ని నలిపేసి..
అబ్బా...అవునా
ReplyDeleteమాకు ఇన్నాళ్ళు తెల్వలేదు
అయినా ఇప్పుడు ఇద్దరూ ఒకటే
సగం ఆడ సగం మగ..
ReplyDeleteనారాయణ నారాయణ :)
Correct antaraa?
ReplyDeleteఅవును అంతేలెండి.
ReplyDeleteనా భావాక్షర అభిమానులకు అభివందనములు_/\_
ReplyDeleteBavundi...ee internet yugamlo konnallaku bhavukata kooda balaheenate nemo
ReplyDelete