నన్ను తాకాలంటే హ్యాండ్రబ్ రాసుకోవాలి ఇద్దరం!
ముద్దుపెట్టమని కన్నుగీటి పిలవకు దూరం దూరం
తియ్యని మాస్కుల్లేవుగా ముద్దులేం పెట్టుకుంటాం!
ప్రేమను ఒలకబోయ దరికి రాబోకు దూరం దూరం
ఒళ్ళంతా హైపో సొల్యూషన్ తో కడుక్కోవడం కష్టం!
సరసమాడమని సరదాకైనా అనకు దూరం దూరం
సరైన సానిటైజర్ లేదు సరిగంగస్నానాలేం ఆడతాం!
ఒళ్ళువేడెక్కెనని కౌగిలించుకుంటానకు దూరం దూరం
గ్లౌసులేసుకుని హత్తుకుంటే కిక్ ఏముంటదని వ్యర్థం!
దగ్గరగా కూర్చుని మాట్లాడదామనకు దూరం దూరం
మాటలేమోగాని మౌత్ వాష్ లకు సొమ్ము నాశనం!
ప్రక్కప్రక్కనున్నా మనిద్దరి పక్కలూ దూరం దూరం
ఐసోలేషన్ లో ఎంత నిబ్బరంగా ఉంటే అంత పదిలం!
క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యే వరకూ దూరం దూరం
క్యాప్ కప్పిఉన్న కొప్పులోని మల్లెలేం చేస్తాయి పాపం!
(కరోనా క్వారంటైన్ పీరియడ్ లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెళ్ళిచేసుకుంటే...వారు శోభనం గదిలో బహుశా ఇలా మాట్లాడుకుంటారేమోనని ఊహించి రాసింది. చదువుకుని సరదాగా నవ్వుకోండి లేదా జాలిపడండి వారిపై అంతే కానీ... సరసమంటూ ఎవరి దరీచేరకండి....దూరం దూరం :)
good one.
ReplyDeleteనీలో ఈ కోణం చాలా బాగుంది
ReplyDeleteమనసారా నవ్వుకున్నాం పద్మ.
So beautifully narrated
ReplyDeleteFun on apt situation.
all no no but romance bhee no ante entla its very crucial situation madam ji-when all things will be s s s :)
ReplyDelete
ReplyDeleteవలదంటివి నాడేమో
బలుపని నేడో కరోన వలన వలదు పో
కులుకులని త్రోయుచున్ వల
పుల కెసరెట్టితివి చిగురు బోడీ పద్మా :)
నారదా
Valamuto jwaram vacchina dooram dooram antara
ReplyDeleteNice madam
ReplyDeleteBagundi
ReplyDeleteఓ మీరు ఇటువైపు నుండి స్కెచ్ వేసినారౌ.అది తెలియక ఆ జీవుడు బెంబేలెత్తుచుండె..హ హా అహా
ReplyDeleteలాక్‌డౌన్..శృంగారానికి ఇదే సరైన సమయం అంట 10 వాళ్ళు చెప్పిన సమాచారం చూడండి పద్మార్పితగారు.అయినా లాక్ డౌన్ కారణంగా పెళ్ళి బాజాలు ఎన్నో ఆగిపోయిన విషయం మీకు తెలుసుననుకుంటాను.రొమాన్స్‌లో కొత్తగా ఆలోచించండి.. లాక్ డౌన్ పరిస్థితుల్లో ఎవరి ఇంట్లో వారే ఉంటారు. తమ ఇళ్లకే పరిమతం అవుతారు. మీ ఇంటికి వచ్చే అతిథులు ఎవరూ ఉండరు. కావాల్సినంత సమయం.. ఇక పార్టనర్ ఉంటే చాలు..మిమ్మల్ని ఆపేవారే ఉండరు. క్రియేటీవ్ గా ప్లాన్ చేసుకోండి. లాక్ డౌన్ ఉన్న రోజులన్నీ మీవే.. ఇంట్లో ఉంటూ ప్రతిరోజుని నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇంక ఎవరూ అడ్డు చెప్పనప్పుడు నో నో అన్న ఆలోచన ఎందుకు.
ReplyDeleteila aithe pedda chikku vachchi padinatle antaaraaaaaaaaaaaaaaaa??????
ReplyDeleteమీరు ఇటువంటివి రాయడంలో బ్రాండ్ అంబాసిడర్..kudos
ReplyDeleteஅசோ பாவம் ப்ச், கோவிட்-2019
ReplyDeleteகாவ்யம் ரும்ப நல்ல இருக்கா பத்மார்பிதா காரு. நாண்றி
~ ஸ்ரீ
"ఒళ్ళువేడెక్కెనని కౌగిలించుకుంటానకు"
ReplyDelete"ఒళ్ళువేడెక్కెనని కౌగిలించుకుంటాననకు" అంటే బాగుంటుందేమో.
బయటకు వెళ్ళకండీ..
ReplyDeleteకరోనాను కౌగిలించుకోకండి
Corona ku kada NO chepavalasindi, anta mosam kutra :)
ReplyDeleteSo romantic. But saying "No" is pinching yaar
ReplyDeleteక్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యే వరకూ దూరం దూరం
ReplyDeleteఇదేంది తల్లో పెల్లి చేసుకున్నాక ఇట్లముంజేస్తివి
ReplyDeleteso beautiful imagination
ReplyDelete... ఓయ్....
ReplyDelete....నీకూ నాకూ ఒకేరకమైన అనుభూతులు కవ్విస్తున్నా, నిశ్చలత్వాన్ని నిమిషమే పాటిస్తామెందుకో..
ఆ నిశ్చలత్వంలోనే కొన్ని వేల అంతులేని ప్రశ్నల ఆనవాళ్ళు..
అవి
అనుభూతులనుకోనా..? పెనుభూతాలనుకోనా..?
....నీ ఎదురుగా ఉండి నిన్నడుగుతున్న ప్రశ్నల తాలూకు జవాబులన్నీ నీలోనే ఒంపేసుకుని ఆ వెటకారపు ఘోష..
అది
జవాబు నువ్వనా..?
జాడ తెలియదనా..?
నీ స్తబ్దత నేర్పే పాఠాలకి జీవితాలే పాఠశాలలు..
అలా
నీలో నువు ఇముడ్చుకున్న అంతరంగానికి అవసరాల హోరెక్కువ కదా..
అందుకే అలుపెరగని పరుగుతో నీకూ నాకూ సరి..
సరస హృదయ బాధోపాఖ్యానం!
ReplyDeleteVery funny
ReplyDeleteAmazing blog.
ReplyDeleteఅందరూ ఇంటిపట్టున హ్యాపీగా ఉండండి
ReplyDeleteTake care and be safe please
నేనొల్ల నేనొల్లనే
ReplyDelete