వృద్ధాప్యాన్ని చూస్తామోలేదో ఏమైనా ఇప్పుడే చేసేయ్!
కంటిచూపు సన్నగిల్లి మాట తడబడితే మనమేం చేస్తాం
చూడాలనుకున్నవి చూసి నీకు నచ్చినట్లుగా బ్రతికేయ్!
కాళ్ళనొప్పితో వినబడక ఆడిపాడలేనప్పుడేం చేయగలం
భజనాభక్తి ముక్తి లాంటివి కావాలంటే ఇప్పుడే చేసేయ్!
ఆత్మతో అవయవాలన్నీ వేరైపోతే అరచి గోల ఏం చేస్తాం
కండా కసి పసా ఉంటేనేగా జీవితమంటే అనుభవించేయ్!
గుండె బిక్కుబిక్కుమంటే ఏం చేయాలనుకున్నా చేయలేం
మనసున ఉన్నది చెప్పి చెయ్యాలంటే ఇప్పుడే చేసెయ్!
ముసలితనం వచ్చాక ముడిసరుకు లేనప్పుడు ఏం చేస్తాం
దానమైనా ధర్మమైనా కష్ట నష్టాలకోర్చి చేసి చూపించేయ్!
పనేదైనా పట్టుదలతో చెయ్యాలనుకుంటేనే కదా చేయగలం
రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనుకుంటే ఏంచెయ్యకనే చస్తాం!
లాక్ డౌన్ పీరియడ్ చేసెయ్ చేసెయ్య్ అంటే ఎవరైనా ఏం చేస్తారు. మీరు కరోనా కంటే కఠినాత్ములా ఏంటి.
ReplyDeletedooram dooram chepinaru
ReplyDeleteippudemo cheyi cheyi antaru
Wovoo so funny
ReplyDeleteరేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనుకుంటే ఏంచెయ్యకనే చస్తాం!....కరోన (హింది ) కు అత్యుత్సాహమైన స్పందన ఇదే నేమో ...
ReplyDeleteచేస్తాను...
ReplyDeleteచెయ్యడానికి..
చెయ్యండని
చెప్పాడానికి
చాలా తేడా ఉంది
సున్నితంగా చెబితే వినరని చివరికి చస్తారని చర్నాకోల్ తో కొట్టి భయపెట్టారు.
ReplyDeleteఅవసరం లాభం ఉంది అనుకుంటేనే ఏదైనా పనులు జరుగుతాయి ఇంటాబయటా కూడా. అయినా ఏమీ ఆశించక చేసే వారు ఈ లోకంలో ఉండరు పై లోకంలో ట్రై చెయ్యాలి పద్మా...తగు జాగ్రత్తలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteZingalalaaa :) :) :)
ReplyDeleteచెయ్యమని చెబితే చెయ్యడానికి మనం భారతీయులం వద్దన్నదే చేస్తాము. చేయించే ప్రయత్నం చేయగలము కానీ బలవంతంగా ఎవరితోనూ ఏదీ చేయించలేము.చెప్పడం వరకే మన వంతు చెయ్యడం చేయకపోవడం వారి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. చక్కని సందేశాన్ని అందజేసారు.
ReplyDeletealage mari anni panulu ventane cheyyalemu.
ReplyDeleteAfter completion of Lock down only we can do.
ReplyDeleteఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇటువంటి టైములో మీరు ఈ మాదిరి రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు.
ReplyDeleteలాక్ డౌన్ ముందు ముగియాలి మాడం.
ReplyDeleteeroju pani ippudu
ReplyDeleterepati pani eroju
ellundi pani repu
గుండె బిక్కుబిక్కుమంటే ఏం చేయాలనుకున్నా చేయలేం
ReplyDeleteఎవరు ఎంతకాలం ఉంటామో తెలియదు
ReplyDeleteఇప్పుడే చేసెయ్యి అనే సందేశాన్ని చెబుతున్నారు.
do do do
ReplyDeletewhat to do
nothing to do
Super words
ReplyDeleteImplement it Immediately
ఏమి చెయ్యాలన్నా గుండె బితుక్కు బితుక్కుమంటుంది.
ReplyDeleteకాలు కదపాలంటే అడపా దడపా గుబులు
ReplyDeleteమాట మెదిలితే డ్రాప్లెట్స్ లో అవేనేమో అనే అనుమానం
కొరోనా వచ్చి చెంప పై ఫాట్ మనిపించి
ఫేస్ మ్యాస్క్ ను ఫేస్ ప్యాక్ లా సన్ స్క్రీన్ లా
టీవి చూడాలంటే మూడు సినిమాలు ఆరు కొరోనా యాడ్స్
ఫోన్ చేసుకోవాలంటే అర నిమిషం కొరోనా వాయిస్ నోట్
అంతా మన మంచికే లే అంటే జుత్తు కాస్త శివుని తలపిస్తుంటే
నిత్యవసరాలకు తప్పా కొత్త బట్ఠలు కూడా తీసుకోవాలంటే
ఆ వైరస్ ఎప్పుడెక్కడ ఎలా ముసుగేసుకుందో పసిగట్టలేము
వైద్యుల వెసులుబాటు పోలీసుల అప్రమత్తతను తక్కువంచన వేయరాదు
మనకు మనమే ఆంక్షలు విధించుకోకమోతే అసలుకే ఎసరులా ఉంది ఈ కోవిడ్ కలకల కాలం
అందరు క్షేమంగా ఉండాలని కోరుకోవటం తప్పా ఏమి చెప్పగలం
~శ్రీ
Indian Lockdown and CoViD Victims Count
DeleteVer 1.0 536 25.03
Ver 2.0 10815 15.04
Ver 3.0 40263 04.05
Ver 4.0 ??
Or
Exit ??
If Exit.. CoViD Infection Curve Northbound..!
If Not.. Economy Surge Curve Southbound..!!
Solution:
Vaccination to Combat CoViD
Question:
When and How
Where and What
When will the true vaccine be available?
How will the Govt. tackle the rapid spread after Lockdown?
Where might the economy be by the time a valid vaccine gets ready?
What measures are to be taken in the society to contain the Pandemic.
Dilemma Prevailing
Victims Ailing
Public Trauma
CoViD Panorama
Global Economy Shortfall
Turbidity Unrest Universal
Very nice
ReplyDeleteరేపు చేస్తా :)
ReplyDeleteకబీర్ మీలో పరకాయ ప్రవేశం చేశాడా?
ReplyDeleteకబీరు మహిమా బీరు మహిమా? (Jus kidding!)
Deleteప్రతీ స్పందనకూ ప్రతిస్పందనగా పద్మార్పిత వందనములు.
ReplyDeleteవాహ్ మీరు చెబితేనే చేసేవారు మీకు అవసరమా!?
ReplyDelete