పుల్లైసు పుచ్చుకుని పుట్టుక్కని పైనాకిందా చీకినావు
చింతపండు బెల్లం జీలకర్రతో కలిపిదంచి చీకని చేతికిస్తే
చిన్నిసేపలట్టుకొచ్చొండని చిత్తకార్తి కుక్కోలె పైనపడ్డావు
కందముక్క పులుసెట్టి ఏడన్నం ఆదరాబాదరగా అందిస్తే
కల్లుముంత ఎత్తింది దించక నాటుసారా ఏసమేస్తున్నావు
సంగటిముద్ద తోటకూరపప్పుతో సల్లారకుండా నోటికందిస్తే
సందువాసేపా ఇప్పసారా లేకుంటే సరసం చేతకాదన్నావు
పచ్చిపులుసులో ఉల్లిపచ్చిమిరపకాయలేసి పిసికి పట్టనిస్తే
పచ్చిరొయ్యల ఇగురు ఏదని పైత్యంతో కొట్టుకుంటున్నావు
అప్పడాల కర్రతో అటూఇటూ నాలుగుబాది మూలకూలేస్తే
అఫ్ఫుడే చెయ్యాల్సిందని ఇచ్చిన గంజితో గమ్ముగున్నావు
ఎవరికి ఎలా వడ్డించాలో తెలిసిన జాణ
ReplyDeletekikku ichchinaru :)
ReplyDeleteపచ్చి మిర్చి మిరియం ఝంఝాటమే ఘాటు ఎక్కువ గదా
ReplyDeleteచింత పండు పచ్చి మామిడి అయోమయమే పులుపు ఎక్కువ గదా
తాటి బెల్లం కుండ బెల్లం తలతిక్కే తీపిపై మక్కువ గదా
గారాలు పోయే కోమలాంగి ఆయ దినుసులతో
వండి వార్చితే లేని పోని సాకులు చెబితే ఇలానే జరుగును గదా
స్త్రీ పురుషులు దాంపత్య బంధంలో
చెమరింతలు అవాకు చివాకులు సహజమే గదా
మనసు తెలుపుకుని ఆలి అల్లుకుపోతే
మనసు తెలుసుకుని మగడు ఓలలాడిస్తే అన్యోన్యమే గదా
దాదాపూగ ముప్పై ఏళ్ళు ఒంటరి జీవితంలో
తనని ఆహ్వానించటం ఓ అపురూప ఘట్టం
అనువుగా నీవు అణకువగా తాను
సంసార సాగరాన్ని ఈదుతు
కష్ట సుఖాలను సరిసమానంగా బేరీజు వేసుకుంటు
కలసి సాగిపోవటమే వారి జీవితానికి పరిపాటి గదా
~శ్రీత ధరణీ
ఆంతర్యం:
Deleteమనదని అనుకుంటే కష్టాన్నైన ఇష్టంగా భరిస్తారు
సామదానదండన తో ఒళ్ళు హూనం అనక కాపడం తప్ప ఒరిగేదేమి లేదు సుమి.
ఉన్న దానితో తృప్తి పడటం ఉన్నంతలో జీవించటం అలవర్చుకుంటే నేటి చిన్ని పొదుపు రేపటికి మదుపుగా ముట్టుతుంది.
అంతే కదా పద్మ గారు.
ఈ కరోన కాలం లో నిజంగానే నిజం.. కాసింత పెరుగులో తాలింపేసుకుని కాచుకునే మజ్జిగ చారు మజాయే వేరు.
Deleteపచ్చి పులుసులో తాలింపు దట్టించి ఉల్లి కారం దట్టించి ఆవు నెయ్యి కలిపి ఆరగిస్తే అబ్బో ఆ రుచే వేరు.
ఏ మాటకి ఆ మాట.. నాకు వెజ్ అంటే మహా ప్రీతి
మాయావిడకు నాన్ వెజంటే అబ్బో లొట్టలేసుకుంటుంటుంది.
కారం తినే వారికి మమకారం ఎక్కువే వెటకారం ఎక్కువే
ఏదేమైనపటికి నా శ్రీమతి మొట్టమొదటిగా తానే వండి వడ్డించిన బెండ వంకాయ కూర ఓ మోస్తరుగా బాగానే ఉందనుకోండి పద్మ గారు.
సతి సమేతంగ కలం పేరులో చిన్న మార్పు గమనించి ఉంటారు. ఇది ౨౦౧౮ నుండి మార్పు చెందింది.
ఇట్లు
శ్రీత ధరణి (మేము)
మరియు "చూచూలు" శరణ్య (మా చిట్టి తల్లి)
నీది అని రాసి పెట్టి ఉంటే అదేదైనా సరే.. నీకే చెందుతుంది, చివరాఖరున నీకే దక్కుతుంది.
Deleteనీది కానిదేదైనా
నువ్వెంత తపించిన పాలపై మీగడ మాదిరి అంటి అంటనట్టే ఉంటుంది.
కొందరు ఆశావాదులు మరికొందరు అవకాశవాదులు.
ఆశావాదులు "మన" అంటారు
అవకాశవాదులు "మా" "నా" అంటారు
అదే తేడ
ఇంతకూ వంటకాలు రావని చెప్పలేక వేసిన వేషాలు...ఈ ఈ ఈహి
ReplyDeleteperfect chepparu :)
ReplyDeleteఇదేదో గోలగా ఉంది :-)
ReplyDeletePadmaa mari anddam book chesavu
ReplyDeletepapam ganji neellu gati-h a haa a a a
వారెహ్ వాహ్ ఏమి రుచి
ReplyDeleteదెబ్బలూ రుచే అన్నమాట గురుడికి
ఆడవారి ఆయుధాన్ని ఆఖరికి వాడినారు
ReplyDeleteఅప్పడాల కర్రతో అటూఇటూ నాలుగుబాది మూలకూలేస్తే....అచ్చ బ్రాహ్మణ వంటలు
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete//అచ్చ బ్రాహ్మణ వంటలు//
ReplyDeleteకమ్మ ..... గా ఉంటాయాండీ .. .?
కమ్మగా ఉండవు...వెల్లుల్లి పడదుగా ?
Deleteవెజ్జే కనబల్లే , నాన్
ReplyDeleteవేజ్జే మరి , అప్పడాల వ్రేటులదాకా ,
నిజ్జంగా పుల్లట్టుకు
మజ్జారే పుల్లయిసు యమా పోటీ రా .
Full veg
ReplyDeleteSunday non veg
She is perfect housewife
ReplyDeleteSssssssh gapchup
ReplyDeleteదంచి కొట్టుడు
ReplyDeleteనాటు కొట్టుడు
Adurs
ReplyDeleteTotal ga endi lo chitaka badi untaru.
ReplyDeleteఇంతలా చితక్కొట్టుడు అన్యాయం... అసలే కరోనా బయటికి కూడా వెళ్లలేడు
ReplyDeleteపుల్లట్టు
ReplyDeleteపుల్లైసు
:) :)
అందరితో పేరు పేరునా ముచ్చటించాలని ఉంది
ReplyDeleteకానీ కుదరక అందరికీ ఒకే వందనము చేస్తూ..
సదా మీ అభిమానాన్ని కాంక్షించే- మీ పద్మార్పిత.
chala nachindi
ReplyDelete