నేనింతే..

అన్నీ అడ్డ దిడ్డంగా చేసేస్తుంటాను.....నేనింతే!
ఎందులో అయినా ప్రత్యేకతను కోరుకుంటాను

మగవారు మాత్రమే వెంటపడి సైట్ కొట్టనేలని
నేనేవారి వెంటపడి వేధించి ప్రేమించేస్తుంటాను

బహుమతులు వారు మాత్రం ఎందుకివ్వాలని
నాకేం తక్కువ నాకు తోచింది ఇచ్చేస్తుంటాను

మగవారు మాత్రమే పొగిడి పైకెత్తివేస్తే ఎలాగని
నేనూ వారిని పిచ్చ పిచ్చగా పొగిడేస్తుంటాను

వాడే నన్ను కూర్చోబెట్టుకుని తిప్పాల ఏంటని
నేనుకూడా వెనుక కూర్చోమని తిప్పేస్తుంటాను

వస్త్రధారణలో మగా-ఆడా తేడా ఏమున్నదిలేని
పైన చొక్కా క్రింద చీరా కట్టి చిందులేస్తుంటాను

అన్నీ చేయ గలుగుతున్నాను కానీ మగాడిని
మనిషినీ మానభంగం చేయలేక పోతున్నాను!


20 comments:

  1. మగాడిలో ఉన్న పశువు ఆడవారిలో ఉండదని చెప్పకనే చెప్పారు. కుడోస్

    ReplyDelete
  2. TOO AGGRESSIVE THOUGHTS

    ReplyDelete

  3. అన్నీ చేయ గలుగుతున్నా????
    Ha ha ha aha aha

    ReplyDelete
  4. [19/04, 14:38] sridharanitha bukya: అపణ్ ఫోటోస్ కసన్ ఘాలేచి. ఆజ్ పెళ్ళి డే కేన్ సేన్ కేణుకూఁ
    [హర్ రియాక్షన్ ముండో చడాల అత్రాజ్]
    పణన్
    హమార్ స్పెషల్ డే (బర్త్ డే/యానివర్సరి) కన్నాయి తోయి రేద, ఉందేర్ వాళ్ దిగ్రావ.
    [హర్ రియాక్షన్ దాంత్ కాడ్కాడన్ హాఁస అత్రాజ్]
    [19/04, 14:44] sridharanitha bukya: షీ: మార్ బర్త్ డేర్ డ్రెస్ దరా మన/అపణ్ మ్యారేజ్ డేర్ సాడో చావుణు ఝల్లా
    మీ: లాదూఁ, ప్యారియ కేన్
    షీ ఆన్ ఈవెంట్:
    మ ప్యార్లేన్ బ్యాట్రు కూఁ, ఛిచారేన్ దేకూనిక, పచ కన్నాయి ప్యారియూఁ, రేద
    లేటర్:
    నాన్క్యా వేగే చాయేని, దేనాకూఁచూఁ కేని, సరేగ

    ReplyDelete
  5. కలియుగమున స్త్రీ పురుషుల నడుమ వ్యత్యాసం గురించి బహు బాగానే శెలవిచ్చినారు పద్మ గారు.

    ReplyDelete
  6. anne anukuni chesina meeku deeniki addu unda?

    nammadaggadi kadu anipistundi..yemaina mee guts ku salam

    ReplyDelete
  7. Keka pettincharu mottaniki

    ReplyDelete
  8. ఘోర పరాభవం ఏమో!?

    ReplyDelete
  9. మొత్తానికి ధైర్యవంతులే
    ఉన్నది ఉన్నట్లు వ్రాసారు

    ReplyDelete
  10. Dare to say and write.

    ReplyDelete
  11. అంటే ఇవ్వన్నీ ఇష్టంతో చెయ్యలేదు
    పోటీ కోసం గొప్ప కోసం చేసారా? :)

    ReplyDelete
  12. అనుకున్నది చేయక చెప్పుకోవడం ఎందుకు?
    మేము ఏదైనా అంటే తప్పు అనుకోవడం ఎందుకు?

    ReplyDelete
  13. meeru mari rechagotunnaru mee kavyalato, kasta chusi rayandi.

    ReplyDelete
  14. ఆడది అన్నీ చెయ్యగలదు
    అలాగని ఆచార వ్యవహారాల్లో కూడా నిష్టగా ఉండగలదు
    ఎందుకమ్మా నీకు ఈ అర్థంపర్థంలేని పలుకులు.

    ReplyDelete
  15. Bahumatulu ivvadam teesukovadam oka pedda drama

    ReplyDelete
  16. ఎలా ఉన్నారు?
    నేను బాగున్నాను, మీరు క్షేమమై ఉంటారు.

    ReplyDelete
  17. Iam Fine

    మీరు అందరూ బాగుండాలి
    Take care & be safe _/\_

    ReplyDelete