ది డర్టీ పోస్ట్..


ఆ..అన్నా ఆహా అన్నా అరిసే నేను ఐస్అవుతా మావా

సల్లబడ్డాగాని సంకనాకిస్తే నీకు పుట్టగతులుండవ్లే మావా

ఓ..అనో ఓయ్ అనో పిలిస్తే ఒంపులన్నీ నీకిస్తాగా మావా
ఒళ్ళంతా నులిమి ఒల్లనంటే సుక్కలు సూపిస్తాలే మావా

వా..అని వాహ్ వా అని నన్నే నువ్వు పొగడాలి మావా
వేరెవరినైనా వంకరగా చూస్తివా నడ్డి విరుగుద్దిలే మావా

కూ..అని కూస్తే కూహూ అనంటా కంగారు పడకు మావా
బక్కగున్నా బలిసినా బరిలోకి దిగినాక వదిలేదేలే మావా

సై..అంటే సైయ్యని నువ్వాపై సరసంలో సల్లబడకు మావా
దుప్పట్లో దూరినాక చూడు ఆపై సమ్మగుంటదిలే మావా

ఊ..అనకుండా ఊహూ అంటివా ఊకదంపుడే నీకు మావా
ఊతమిస్తే ఊరకుండక ఉల్లాసంగుండు నీకు తిరుగేలే మావా

హ్మ్..అంటూ హమ్మా అని బద్దకంగా ఒళ్ళువిరవకు మావా
మూడ్ ముంచుకొచ్చిందా నేనాపినా నువ్వు తగ్గేదేలే మావా

రా..అంటే రైయ్యని వచ్చి రసికతలో నువ్వు రెచ్చిపో మావా
శృంగార రసరమ్య గ్రంధమే నువ్వు రాసిపడేస్తావులే మావా

35 comments:

  1. అందమైన అక్షరాలు రాసిన నెరజాణ మీరు. డర్టీ కాదు లవ్లీ

    ReplyDelete
  2. Un hoon ane chance ekkadada incharu adbhutamga rasinaru. claps

    ReplyDelete
  3. ఊ ఊ ఊ ఊ ఊ\నో ఊహూ ఊహూ

    హ హా ఆ ఆహా....ఓ ఓహో ఓహో

    ReplyDelete
  4. idipost kanna patala padite baguntundi kadandi.

    ReplyDelete
  5. ఎవ్వరు యేమనుకున్నా తగ్గేదేల్యే మీరు

    ReplyDelete


  6. ఏదిరాసినా మీకు మీరే
    చిత్రసీమలో గీతాలు వ్రాయండి పద్మర్పితా

    ReplyDelete
  7. ఓలమ్మో ఓరినాయనో :)

    ReplyDelete
  8. రా రమ్మని పీలవాలి
    రాని వారు ఉంటారా
    అహా హా హ ఆ హా

    ReplyDelete
  9. భామను చూసి పడిపోయా
    ఇంకేం లేసేదమ్మీ..ఢమాల్

    ReplyDelete
  10. దుప్పట్లో దూరినాక :)??????

    ReplyDelete
  11. kavitalu
    geayalu
    kadhalu
    apaina ghrandhalu :-)

    ReplyDelete
  12. naatuga cheppina dheetaina padalu.
    Very nice natural pic,

    ReplyDelete
  13. Oh...no..
    Perfect lyrics

    ReplyDelete
  14. కొనియాడ తగినట్లు వ్రాసినారు.

    ReplyDelete
  15. చిలిపితనం పాళ్ళు హెచ్చినట్లు :)

    ReplyDelete
  16. ఓల్ ఓల్ ఓల్ ఓలమ్మో..!

    ReplyDelete
    Replies
    1. ఫెలిస్ అన్నో న్యూవో డ్యూయేమిలా వెంటిడ్యూ అల్ టుట్టి

      Delete
  17. మీరు శృంగార హాస్య మిళితంతో కూడిన వాటిని కనువిందైన చిత్రంతో అందించడంలో నేర్పరులు.

    ReplyDelete
  18. తస్సాదియ్యా....పోస్ట్ లో కిక్ ఉంది

    ReplyDelete
  19. మాంచి హుషారు ఎక్కించారు డర్టీ పోస్ట్.

    ReplyDelete
  20. chal chal gurram ani vellipondi

    ReplyDelete
  21. ఇప్పుడు ఊ అన్నా ఊహూ అన్నా పోయేది పరువే
    అందుకే నిమ్మకు నీరు పెట్టనట్లు ఉండిపోయే...

    ReplyDelete
  22. కొన్ని విషయాల్లో ఊ...అనరాదు ఊహూ అనరాదు. ఎంత దూరముగా ఉంటే అంత మంచిది పద్మార్పిత.

    ReplyDelete
  23. Lovely lovely Oooh Ohooo

    ReplyDelete
  24. సైయ్ అంటే సైయ్ అనంటే అది ఊ అన్నట్లే ఊహూ కాదు :) :)

    ReplyDelete
  25. ఊ..అనకుండా ఊహూ అంటివా ఊకదంపుడే

    ReplyDelete
  26. Oh..no anedeledu ikkada always yes :-)

    ReplyDelete
  27. ఊఊఊఊఊఊఊఊఊఊఊఊ..అహా హా

    ReplyDelete
  28. ఆహా...ఊహూ...ఓహో

    ReplyDelete