మనసు చూసి మోహించు ముఖాన్ని ఏం చూస్తావు
ఆకారం చూసి ఆనందించు అనుభవించాలి అనుకోకు
లోన కసిని కప్పెట్టి కవ్వించే కనులను ఏం చూస్తావు
కావాలని కోరుకునే వారిపైన కరుణ చూపి మెప్పించు
పరశింప చేస్తూ పలికే మత్తు పెదవులు ఏం చూస్తావు
పలుకు రాక చెప్పలేని మౌన మాటల వేదనను విను
సిల్కు చీర చుట్టుకున్న సింగారి వగలు ఏం చూస్తావు
చిరిగిన దుస్తుల వెనుక దాచుకున్న గుట్టుని గుర్తించు
వాలుజడ వయ్యారిని వక్రబుద్ధితో వంగి ఏం చూస్తావు
ఎదుట నిటారుగ నిలబడి నిన్ను వలచిన నన్ను చూడు
Beautiful painting
ReplyDeleteఏమీ చూడక ఎలాగండీ తెలుస్తుంది. ఏదైనా చూసి మాట్లాడి కదా తెలుకుని ప్రొసీడ్ అవ్వాలి.
ReplyDeleteఏమో మీరు ఏం చెప్పినా మేము వినాలి అంతే మా మగ బ్రతుకులు ఇంతే.
వాలుజడ వయ్యారి ఎక్కడ ?
ReplyDeleteఆకర్షణ
ReplyDeleteమోహం
ప్రేమ
అంతా ట్రాష్
Naku nachchindi
ReplyDeleteకనువిప్పు కలిగే నిన్నటి రోజున ముప్పై శివారు వేలల్లో చేరి తైతక్క లాడితే. ఆరు నూరు ఇరు పదుల తిరకాసు లో పడి పోగొట్టు కుంటిని కదేటి.
ReplyDeleteసహస్రాలు దాటి ఇరు నూరులు అర నూరు కలిసి యుగళ గీతం ఆలపించగా
వెనువెంటనే ఆరు సహస్రాలు తొమ్మిది నూర్ తొంభై తొమ్మిది అటు పిమ్మట రూపాయి తక్కువ పది సహస్ర దుల రొక్కమును పేటీయం జేస్తి తద ఆహో జాస్తి
అష్ట సహస్రముల నొక్క నూరు గడపన తెలిసొచచింది మోస బడి చిటికిల బడేనని.
wah re...kyaa badiya farmaya
ReplyDeleteచూడకు అంటే ఎలా తెలుసుకొగలం
ReplyDeleteబాహ్య సౌందర్యం చూసిన తరువాతే అంతర్ సౌందర్య అర్థమౌతుంది అనుకుంటాను. అయినా ఏదైనా చూసి తెలుసుకోవాలి కదండీ
ReplyDeleteవాలుజడ వయ్యారిని వక్రబుద్ధితో వంగి ఏం చూస్తావు..its natural :)
ReplyDeleteనిటార్ఫుగా నిలబడ్డ మీకు ధీటు ఎవ్వరు అహ
ReplyDeleteచిత్రము చాలా చూడ ముచ్చటగా ఉన్నది.....
ఇంకా ఏమైనా చెప్పాలా మాకు :)
ReplyDeleteఇది ఒక మానసిక సంఘర్షణ ఏమో...
ReplyDeleteఆలోచించే కొద్దీ అయోమయం గోచరిస్తుంది.
Heart ni touch chese matalu
ReplyDeletechala bagundi kavita padmagaru
ReplyDeletekuhoooooooo kuhoooo..vasantam vache
ReplyDelete_/\_అక్షాభిమానుల అందరికీ అర్పితాభివందనాలు_/\_
ReplyDeleteచూస్తున్నా చూస్తూనే ఉన్నా
ReplyDelete