మ్యాగీ అయినా మగాడి మూడ్ అయినా రెండు నిముషాలులే
పాస్తా అయినా పిజ్జా అయినా వేడిగా తింటేనే బాగుంటుందిలే
క్యాడ్ బరీ చాక్లెట్ అయినా కన్నెపిల్ల ముద్దైనా తియ్యగుంటదిలే
ప్రైయంస్ అయినా కోమలివేళ్ళైనా పట్టుకుంటే మెత్తగుంటాయిలే
ప్లంకేక్ అయినా పోటుగాడి పట్టైనా పసలేకుంటే పనిజరుగదులే
కర్రీపఫ్ అయినా మగమీసకట్టైనా కరకరమంటే కమ్మగుంటదిలే
బర్గర్ అయినా పిల్లదాని బుగ్గలైనా నొక్కబోతే మెత్తగుంటాయిలే
పేస్ట్రీస్ అయినా ఐస్ క్రీం అయినా కరగక ముందే తినెయ్యాలిలే
నూడిల్స్ అయినా నూడిటీ అన్నా నచ్చినోళ్ళే మెచ్చుకుంటారులే
టోస్టులు అయినా బన్నుముక్కలు తిన్నా బాడీ బలంగుండాలిలే
చిప్స్ అయినా బిస్కెట్లైనా చిన్నదాని చిలిపిచేష్టలకు సరితూగవులే
కుక్కీస్ అయినా కేక్స్ అయినా జతకూడితే ఆకిక్ మజాయేవేరులే
కూల్ డ్రింక్ అయినా సోడా చల్లగున్నా సోగ్గాడు వేడిగుండాలిలే
సాస్&కెచప్ అయినా సరసశృంగారమైనా సాప్ట్ ఐతేనే సంతృప్తిలే
జంగ్ ఫుడ్ అయినా జాలీ చెయ్యాలన్నా శరీరం సహకరించాలిలే
ఆడదానికైనా మగాడికైనా మంచి ఆరోగ్యపు అలవాట్లు అవసరంలే
నా మూడ్ పిజ్జా లే
ReplyDeleteఅందుకే నేను సంగటి తిని శోభనం చేసుకుంటా
ReplyDeleteతిను తినొద్దని
ReplyDeleteచెప్పకనే చెప్పి
వాతలు వేసారు
wah....eela vesi gola cheyyanaa???
ReplyDeleteFantastic write up madam....claps claps
ReplyDeleteఅదిరిందమ్మో అర్పితా...
ReplyDeleteనిర్మొహమాటంగా చెప్పిన నిజాలు
ReplyDeleteఅందరికీ అవసరమైన ఆరోగ్య సూత్రాలు
Good Concept Padma ji ....
ReplyDeleteWhen junk food is consumed very often, the excess fat, simple carbohydrates, and processed sugar found in junk food contribute to an increased risk of obesity, cardiovascular disease, and many other chronic health conditions
Lovely
ReplyDeleteవాహ్ రే శుభానల్లా
ReplyDeletekaipu ekkinche kavita
ReplyDeleteyummy yummy ruchula junk food
inkem inkem kavale...challe idi challe...
ఈ తిండి వలన తిప్పలు తప్పవు.
ReplyDeleteతిండి...మనిషి తీరు చక్కగా చెప్పారు.
ReplyDeleteAdaragottesaru
ReplyDeleteచిదంబర చిద్విలాసం.
ReplyDeletePizza tho patu oka Zambo biriyani kuda lagistea sari...ha ha ha
ReplyDeleteOh...no junk food. Be alert
ReplyDeleteఏమైనారు
ReplyDeleteనో కవితలు
wah va yemi ruchi
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు...
ReplyDelete