మనసూ మెదడూ ఆగిపోయి
గతంలోకి దూసుకెళుతుంది..
జీవితపు పేజీలను తిరగేస్తుంది
లాభనష్టాలను లెక్కబెడ్తుంది..
జీవనపయనమలా సాగుతుంది
ఎప్పుడాగునో తెలియకుంది..
జీవిత తత్వమూ మారిపోతుంది
కాలమూ రంగు మార్చేస్తుంది..
జీవితం కొందరికి కలిసొస్తుంది
మరికొందరిని మోసగిస్తుంది..
జీవితగమనాలోచన ప్రశ్నిస్తుంది
నా మౌనం సమాధానమిస్తుంది..
అద్భుతం
ReplyDeleteతెలియని ప్రశ్న అంటూనే మీరు జవాబు చెప్పారు.
ReplyDeleteమీరు మౌనంతోనే మనసు దోచేసే రకం పద్మార్పితా..
ReplyDeletemauname nee bhasha oh mooga mansaa
ReplyDelete
ReplyDelete"జీవితగమనాలోచన" భలేఉంది.
ఇంకా ప్రేమ నుండి బయటపడేలా తల్లీ..
ReplyDeleteజీవితం కొందరికి కలిసొస్తుంది
ReplyDeleteఅందులో మనములేము
జీవితం అందరితో ఎప్పుడో ఒకప్పుడు ఆడుకుంటుంది.
ReplyDeleteLife is uncertain.
ReplyDeleteSo beautiful touching lines madam.
ReplyDeleteఅనుకోకుండా అప్పుడప్పుడూ
ReplyDeleteమనసూ మెదడూ ఆగిపోయి
గతంలోకి దూసుకెళుతుంది..EXCELLENT
అందరికీ పద్మార్పిత వందనములు.
ReplyDelete