కన్నుమిన్ను కానక కండకావరమెక్కి
కామంతో మధమెక్కువై కొట్టుకుంటూ
ఒళ్ళుబలిసి తిరగబడలేని వారిపై బడి
దారుణంగా ఎగబడి అత్యాచారం చేసేటి
నువ్వు మగాడివా నీది మగతనమా!?
ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి
విచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకుని
రెండు నిముషాల సుఖానికి రాక్షసుడివై
మృగంలా మారి మీద పడి హింసించేటి
నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?
ఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టి
తాళి కట్టించుకున్నాక పెళ్ళాం కదా అని
ప్రతాపమంతా చూపి ఫస్ట్రేషన్ తీర్చుకుని
సాడిస్టులా సెక్స్ చేసి సంతతిని పెంచేటి
నువ్వు ఒకపెద్ద పుండాకోరంటే కోపమా!?
రాత్రి లేపి కలలో కులుకుతావటని మొట్టి
ఒళ్ళురక్కి రంకుగట్టి పరువు పక్క పరచి
సిగ్గులేకుండా లైంగిక వాంఛతో జబ్బచరచి
అంగము ఉన్నది దానికోసమే అనుకునేటి
నువ్వు మగాడినని నిరూపించ సాధ్యమా!?
తాళి కట్టాక కూడా బలవంతం చేయాల్సిన పరిస్థితి తెచ్చిన ఆ స్త్రీ ఆడదేనా ?
ReplyDeleteMeeru baaga chepparu neeharika garu.
Deleteపెళ్ళాం అంటే కేవలం సెక్స్ కోసమే అనుకుని తాగుబోతైనా ఎటువంటి వాడైనా సర్దుకుపోవాలి అనడం సమంజసం కాదు నీహారికగారు...ఇవి నా పలుకులు కావు గాక కావు...మీ స్త్రీ సమాజోద్దరణ సంఘాల ఘోషణ.
Deleteఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టి-సర్వసాధారణం స్లం ప్లేసెస్లో
Deleteతాళికట్టినోడే కదాని కాల్చి వాతలు పెట్టినా భరించమనడం న్యాయమా చెప్పండి...నీహారికగారు.
Deleteఅందరు మగవాళ్ళని ఒక బండకేసి బాదినట్లు ఉన్నారు పద్మార్పితా. ఇంత గరం గరం ఎందుకు ఎవరిపైనో? మొంతానికి మీ అక్షరాలు వాడి వేడి బాణాలు.
ReplyDeleteస్త్రీ ఆవేదనని నా భావాల్లో చెప్పానే కానీ ఎవ్వరినీ బాదలేదండోయ్.
Deleteమీరు ఇలా స్త్రీ పక్షపాతిలా మారి మగవారిని తిట్టిపోస్తే అందరూ కలిసి దర్నా చేస్తారు జాగ్రత్త.హ హా అహా.
ReplyDeleteస్త్రీని స్త్రీ తిట్టుకునే దుస్థితి పరిస్థితి మనదని నాకు తెలుసుగా..
Deleteమాడంజీ మమ్మల్ని ఈ కోవలోకి చేర్చకండి.
ReplyDeleteమేము భార్యాచాటు బాధితులం...అలాగే ఈ జీవితాన్ని నెగ్గించుకుని వస్తున్నాము.
పిల్లలు పుట్టి పెద్దగా అయ్యి మాకు నీతులు భోధిస్తున్నారు.
ఇప్పుడు మగాడని నిరూపించుకోవలి అంటారా???
Tana maatalatho mana andariki churaka pette arpita gaarike churaka antincharu, bahu gattivaru Markandeya garu.😀
Deleteభుజాలు తడుముకుంటే నేనేం చెయ్యలేను..
Deleteఇంతటి కండకావరం ఎవరికి ఉంది ఈ హర్రిబర్రి జీవనంలో
ReplyDeleteనిబ్బరంతో ముక్కుసూటిగా ప్రశ్నించారు.
ప్రశ్నించాను అనుకుంటున్నారా?
Deleteఎంతో ఘాటు పదాలు
ReplyDeleteపవర్ఫుల్ పోస్ట్ పద్మార్పితగారు.
పదాల ఘాటు తప్ప పసలేదు అంటారా?
Deleteమగతనం ఉన్న మగాడు ఆడదాని స్వేచ్చని హరించడు
ReplyDeleteనమగతనం ఉన్న మగాడు ఆమెను బానిసగా చూడడు
మనిషికి స్వేచ్చనిచ్చే మగతనం గలిగిన మగాల్లు ఎవరు స్త్రీలని ఇబ్బంది పెట్టరు
మగతనం లేని కొజ్జా గాల్లే స్త్రీలని పసిబిడ్డలని చెరబట్టి బలత్కారాలు చేస్తారు.
మగాళ్ళు తలదించుకుని ఆలోచించవలసిన పోస్ట్ వ్రాసారు
అందరూ మీలా ఆలోచించరు కదండీ.
Delete
ReplyDeleteమగాడివా ?
హై వోల్టేజ్ విద్యుత్ :)
జిలేబి
Shock kotincharu :)
Deleteకరెంట్ కోత లేదుగా ఇప్పుడు...జిలేబీజీ
Deleteక్ట్ క్వశ్చన్లకు నో ఆన్సర్స్..
ReplyDeleteఆన్సర్ వద్దులెండి...ఎవరికి వారు ప్రశ్నించుకుంటే చాలు.
Deleteమాయచేసి మంత్రం వేసేది ఆడువారు
ReplyDeleteబలం చూపి బలత్కరించేది మగవారు
ఇలా సరిపోయె కదా ఇరువురికీ జోడి
భగవంతుడు వేసెనాయె ఆడమగ బేడీ
కొత్త ఈక్వేషన్ చెప్పారు.
Deleteashame on ourself :(
ReplyDeletesome men wont feel this
Deleteమందం ఎక్కి కొట్టుకునే మగవారికి ఒక గుణపాఠం మీ పోస్ట్
ReplyDeleteగుణపాఠమా నిజమా..
Deleteప్రియునితో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డువస్తున్నాడని తాళికట్టిన భర్తని భార్య కడతేర్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.పెళ్లి చేసుకున్న ఒక యువతిని, ఆమె కోరిక మేరకు ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన ఘటనలు ఉన్నాయి. అటువంటి వాటి పైన కూడా స్పందించండి పద్మార్పితగారు.
ReplyDeleteఓహ్...తప్పకుండా.
Deleteమీరు చెప్పిన సంఘటనలే ఎక్కువ.
అలాగని అందరినీ ఒకతాటికే ముడివేయడం కూడా సబబు కాదు. మీ ప్రతీ పోయం ఆలోచనలు రేకెత్తించే విధంగా వ్రాస్తారు.
ReplyDeleteఅందరూ ఒకేలాంటివారని నేను ఏ విషయలో కూడా అననండి.
Deleteహయ్యరే
ReplyDeleteఅబ్బుర పరిచింది
ఖండిత పదజాలం వాడిన-ఇక్కడ అవసరం.
ReplyDeleteNo comment madamji
ReplyDeleteసాడిస్టు భర్త వేధింపు ఒక స్త్రీ ఆవేదనా మీ కవితలు కనబడుతున్నాయి. చిత్రంలో నిగూఢ అర్థం దాగిఉంది.
ReplyDeleteస్త్రీ ఆవేదనే మూలం.
DeletePainful words
ReplyDeleteIs it?
Deleteమీరు వ్రాసినవి కొవ్వుతో కొట్టుకుంటున్న మగవాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు.
ReplyDeleteఅమ్మో కొట్టినట్లు అంటే కొట్టాము అంటారు.
DeleteEXCELLENT
ReplyDeleteSadist husband torcher horrible.
ReplyDeletemany women are suffering.
Deleteస్త్రీలపై జరిగే హత్యాచారం.
ReplyDeleteఅవును.
Delete
ReplyDeleteశృంగారావస్థలలో మొదటిది...
దృక్సంగమమ్...అనగా చూపులు కలవటం కోరిక జనించటం!
రెండవది ...చింతనం...అంటే ఆలోచించడం
మూడవది...మనస్సంకల్పం....
ఆతరువాత...జాగరం...నిద్రపట్టకపోవడం
కృశించిపోవడం,విలాపము,ఉన్మాదము,వ్యాధి,జడత్వము,మరణం...
ఇక్కడ ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు?
Deleteమృగంలా మారి మీద పడి హింసించేటి
ReplyDeleteనువ్వు మీసం మెలేయడం న్యాయమా!?
సూటిగా ప్రశ్నించారు
జవాబు రాలేదండి.
Deleteస్త్రీవాదతత్వం
ReplyDeleteవాదించి గెలవడమా
Deletekusalam kadandi
ReplyDeleteThank you. Iam fine
Deleteపద్మార్పితగారి కలంలో చలనం ఏమైనదో
ReplyDeleteకొన్నాళ్ళు బిజీ అండి.
Deleteప్రేమికుల వారం నెల రోజులు గడిచాయి
ReplyDeleteపద్మార్పిత పెదవి కదపనేలేదు ఎందుకో
ఇది వచన కవిత్వమా? లేక పద్య కవిత్వమా?
ReplyDelete"ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి
విచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకుని
రెండు నిముషాల సుఖానికి రాక్షసుడివై
మృగంలా మారి మీద పడి హింసించేటి
నువ్వు మీసం మెలేయడం న్యాయమా!?"
"ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి" దీని భావమేమిటో, ఆడవాళ్ళపై అత్యాచారాల గురించి చెప్పటానికి అంత వివరంగా రాయాలా? నాకు అర్థం అయినా రీతిలో మాట్లాడుతున్నాను.
భావుకత ఏమాత్రం కనిపించలేదు, సున్నితమయిన అర్థత అసలు కానరాలేదు. బొమ్మ కూడా అభ్యంతరకరంగా ఉంది అంటే నొచ్చుకోకండి!
మరో విషయం! మీ బ్లాగు మీ ఇష్టం కానీ, అదేపనిగా ఆ పాట మోగటం నిజంగా విసుగు పుట్టిస్తోంది. ఇకనయినా ఆపితే మెలేమో!
ఇది అసలు కవిత్వమే కాదు
Deleteనేను కవితలు రాసే కవయిత్రినీ కాను!
"ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టి" కనీసం తను పుట్టిన జన్మస్థలాన్ని గుర్తు చేసుకుని అయినా హింసించే మగవాడు...మనిషిగా మారాలని ఆశించడం తప్పు కాదు అనుకుంటే నేను వ్రాసింది తప్పుకానే కాదంటాను.
ఇక్కడ వ్యక్తపరచిన భావాల్లో ఒక స్త్రీ ఆవేదన చెబుతున్నప్పుడు సున్నితత్వం కోమలభావం వచ్చేలా రాయమనడం ఆకలిగా ఉన్న పులిని నాట్యం ఆడమని ఢోలు వాయించడంలాంటిది అనుకుంటాను.
బొమ్మలో నేను చెప్పాలి అనుకున్న భావం 100% కనబడుతుంది..అది అభ్యంతరకరం ఎలా అవుతుందో మరి!!!???
బ్లాగ్ ని అందంగా అలంకరించాలని అలా...వినకూడదు అనుకుంటే లో పెట్టి చదువుకోవచ్చండి. మనసుంటే మార్గాలు బోలెడు.
మీ అమూల్యమైన అభిప్రాయాలకు వందనములు.
ప్రశ్నలకి సరైన జాబులు
Deleteకవిత్వనికి మొఖం వాచి ఉన్నరా? లెక సమయం అధికంగా మిగులుబాటు అవుతొందా? తమరికి. ఇందులొ కూడ భావుకత ఎరుకుంటున్నారు. రుధిరవీణ కల్కి గారు. వాదించటానికి ఎంత దూరమయిన వెళ్ళొచ్చు. నెను అగిపొయింది అనవసరం అనుకుని మీ అభిమాన రచయిత్రి గారి సామధానలకు జంకి కాదు బదులు లెక కాదు.
DeleteMadam how are you?
ReplyDeleteIs it everything going well?
Why not posting anything?
Busy in official work my dear.
Deleteభళ్ళున ఉదయంలో
ReplyDeleteపగిలిన సూర్యుడు
వెదజల్లిన వేడి..
రంకుగట్టి పరువు పక్క పరచి..ఉన్మాదభరిత సత్యాలు మీరు వ్రాసే కవితలు
ReplyDeleteమరోమారు ప్రతిధ్వనించిన పద్మార్పిత భావాలు
ReplyDeletevareh vah..
ReplyDelete