నేనొక స్త్రీ..

నేనొక సుధను సుహాసినిని..
గరళాన్ని కంఠాన్న దిగమ్రింగేసి
అమృతాన్ని నవ్వుగా చిలికిస్తాను!

అమాయకాశయాల ఆశాజీవిని..
నిరాశా గుండంలో సుడులు తిరిగి
ఇతరులకు ఆశాకిరణం అవుతాను!

నేనొక సమైక్యస్నేహ స్వభావిని..
ప్రేమరాహిత్య మైత్రితో వంచించబడి
ప్రేమానురాగాన్ని పంచుతుంటాను!

ఆత్మవిశ్వాసానికి మారుపేరుని..
ద్రోహిగా అవమానాల్ని భరించి
గౌరవాన్ని అందరికీ ఇస్తుంటాను!

నేనొక సుగంధపరిమళ పువ్వుని..
విప్పారాక త్రుంచి నలిపివేయబడినా
వారికే సువాసనలు వెదజల్లుతాను

20 comments:


  1. అద్భుతం
    అభివర్ణన
    అర్పితాజీ

    ReplyDelete
  2. mimmalni meeru chupina darpanam ee kavitachitramu.

    ReplyDelete
  3. ప్రేమరాహిత్య మైత్రి..
    ఇది ఎలా సాధ్యం???

    ReplyDelete
  4. So beautifully said madam.

    ReplyDelete
  5. చాలా బాగుంది

    ReplyDelete
  6. very nice.can feel every word

    ReplyDelete
  7. సుధవో సుహాసినివో తెలియదు
    కానీ భావ పరిమళాలు వెదజల్లే
    సుమధుర భామినివి...కుడోస్

    ReplyDelete
  8. bomma and bomma cheppina bhavamu bagundi.

    ReplyDelete
  9. Last 3 lines nice and true.

    ReplyDelete
  10. నేనొక సమైక్యస్నేహ స్వభావిని..Happy friendship day

    ReplyDelete
  11. ఆత్మవిశ్వాసానికి మారుపేరు

    ReplyDelete
  12. manasulo okati paiki marokati anukokundane cheppi untaru
    anduke bagundi mee gurinchi meeeru cheppukunnatlu.

    ReplyDelete
  13. మీ మనసు
    మీ భావాలు
    అద్భుతం అండి.

    ReplyDelete
  14. చాలా బాగావ్రాసారు

    ReplyDelete
  15. _/\_అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete