వలపుల తలపులు

మనసు ఎప్పుడు వీడ లేదు నీ తలపు.....
కలలో కూడా రాలేదు నీవు మరపు....
ఐనా ఒంటరినే అంటుంది మనసు....
నీ మనసులో చోటులేదని బహుశ దానికి తెలుసు....

నా ప్రేమని తెలపడం ఎలా అని ఆలోచించాను....
నా మనసు తెరచి నీ పాదాల చెంత ఉంచాను....
తలవంచని నీవు దాన్ని చూడ లేదని తెలుసుకున్నాను....
చేసేది ఏమీ లేక మౌనంగా రోధించాను....

6 comments:

 1. మీ కవితలు చాలా చాలా బాగున్నాయి

  ReplyDelete
 2. Thank you....
  ఏదో చిరు ప్రయత్నమండి.....

  ReplyDelete
 3. Nice one. I need to talk to you. Will call you some time.

  Shiva

  ReplyDelete
 4. తెలుగు బ్లాగులు నిజంగా అందంగా ఉంటున్నాయి. ఎన్నాళ్ళు వేచి ఉన్నాను !!! మీ బ్లాగు చాలా బాగుంది. డిజైన్ ఎవరిది ?

  ReplyDelete
 5. its really good. ilaanti kavithalu chala kavaali naaku. inka emaina sites vunnaya

  ReplyDelete