నా...చిరు భావాలు...

అలై తాకిన నీ స్నేహం
కలై కరిగెనెందుకో?
కంటికి కనబడని నీవు
కలత నిదురలొ కలవై వస్తావెందుకో?

5 comments:

  1. ఏమో ఏమో నాకు తెలియదు పద్మగారు..
    పదప్రయోగం బాగున్నది మీ కవితలో

    ReplyDelete