ఎందుకు...?


చలిలో
మంచు వానజల్లెందుకు!

మండుటెండలో మరిగే నీళ్ళెందుకు!
వసంతమే లేనప్పుడు కోయిల పాటెందుకు!
చూపే లేనప్పుడు దీపకాంతుల జ్యోతులెందుకు!
మనసుకి అయిన గాయానికి మందెందుకు!

నీవు లేని నేనెందుకు........ఎందుకు.......?

5 comments:

  1. "ఎందుకు...?" బావుంది.

    ReplyDelete
  2. enduku ani anukunte

    manasuki manushulatho mounam thappa maremi migaladu.

    konchem positive ga alochinchandi

    ReplyDelete
  3. బాగుందండి. పూదండలో దారంలా జీవితంలో అంతర్లీనంగా నిత్యం వుండేదే ఈ వ్యథ. "చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి" అనే పాత పాట వినలేదా? నిజానికి ఈ ఎందుకు అన్న మాటే మానవ మనుగడకి మూలం, కనుక ఇలాగే కానిచ్చేద్దాం ఇప్పటికి, నేనూ మీ ప్రక్కగా ఎక్కడొ నడుస్తుంటాను, కాస్త చూసుకోండేం?

    ReplyDelete
  4. పరిమళగారికి, అనుకుమార్ గారి,నేస్తానికి,ఉషగారికి ధన్యవాదాలండి.... ఆలశ్యమైనందుకు క్షమించాలి...

    ReplyDelete