ప్రియతమా...
ఓ ప్రియతమా!
కన్నీటితో ఎన్నాళ్ళని దాహాన్ని తీర్చుకోను!
స్వప్నాలని ఎన్నాళ్ళని తోడు రమ్మనను!
చుక్కాని లేని నావలా నేనున్నాను!
నీ కోసం ఎన్నాళ్ళని ఇలా ఎదురు చూడను?
ప్రియతమా...
ఓ ప్రియతమా.
నీ జీవితాన్ని నాకూ కాస్త పంచు!
నా కోసం కాస్త సమయాన్ని వెచ్చించు!
మనోధైర్యాన్నిచ్చి ముందుకి నడిపించు!
నాకూ నీవు తోడున్నావని నిరూపించు...
బొమ్మ వేసిందికూడా మీరేనా? మీరే అయితే జోహార్లు. మీరు కాకపోతే, ఇలాంటి బొమ్మల్ని పట్టి బ్లాగులో పెట్టగలిగినందుకు జోహార్లు :):):) Have a Nice Day
ReplyDeletecaalaa caalaa adbhutam gaa vundanDi.mottam kavita antaa nachindi.
ReplyDeleteAdbhutham ga Vunnai mee kavitahalu
ReplyDeletePogadataniki naa vadda levu rathalu
mee kavithalatho kurupinchali anandapu jallulu
thadupari kavith kosam chusthanu eduru choopulu
భాస్కర్ గారికి, రాధికగారికి, అనుకుమార్ గారికి ధన్యవాదాలు.
ReplyDeleteబొమ్మ బావుంది, కవిత ఇంకా బావుంది
ReplyDeleteథాంక్సండీ..... బాటసారి గారు.
ReplyDelete