రాజకీయ నాయకుడి పక్కన కూలబడి చూడు
నీవు చదివిన చదువులు పనికిరావని అంటావు
వ్యాపారస్తులతో లావాదేవీలు మాట్లాడి చూడు
సంపాదించినదంతా చాలా తక్కువని తలచేవు
కర్షకుడు కార్మికుడితో కాసేపు కబుర్లాడి చూడు
నీ శ్రమకు మించిన ఫలం దక్కెనని మురిసేవు
సాధువు సన్యాసి పూజారిని సంప్రదించి చూడు
ఉన్నది ఊడ్చి దానంచేసి తపస్సు చేయబూనేవు
సైనికుడితో సానుకూలంగా సంభాషించి చూడు
మీరు చేసే సేవ త్యాగాలన్నీ చిన్నవి అయిపోవు
పండిత శాస్త్రవేత్తల ప్రసంగాల్లో పాల్గొని చూడు
నీ అజ్ఞానాన్ని నీవే స్వయంగా కొలుచుకోగలవు
భార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
భువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు
ఇన్నాళ్ళకు నిందను మీ వైపుకు తిప్పుకున్నారు...సూపర్
ReplyDeleteఆడవారు
ReplyDeleteఅన్యాయంగా
ఆడుకుంటారు
Correct chepparu
ReplyDeleteఇది ఎంత వరకూ సమంజసమో మీరే చెప్పాలి .
ReplyDeleteమనల్ని మనం బేరీజు వేసుకోవటం కష్టం కనుక ఇలా వీరు సహాయం చేసారు అనుకుంటాం. చివరిగా భార్య మొత్తం కరెక్ట్ చేసింది సుమా.. హ హా హా
ReplyDeleteIndividual Self Appraisal Is The Best.
ReplyDeletenijayiteetho oppukovali kada.
ReplyDeleteHa ha haa
ReplyDeleteఅంతోటి భాగ్యం మాదే కదండీ!
ReplyDeleteMaha ghatikulu meeru. anni baga mee vaipuku malachukuntaru.
ReplyDeleteఏ విషయాన్ని అయినా సున్నితంగా చెబుతారు. NICE
ReplyDeleteభార్యతో పిచ్చాపాటి పదినిముషాలు పలికిచూడు
ReplyDeleteభువిపై పనికిరాని వ్యక్తినని నీకు నువ్వనుకునేవు
All are correct except last.
ReplyDeleteయథొ రాజః తథో ప్రజః
ReplyDeleteOh...no
ReplyDeleteela brathikedi
True lines
ReplyDeleteబయట ఎన్ని సాధించినా ఇంట మాత్రం గెలవలేము అంటారా!
ReplyDeleteఈ విధంగా కూడా మన గురించి మనం చెప్పుకోవచ్చని తెలిసింది మేడం.
ReplyDeleteఈ మధింపు మదనం తప్పదు.
ReplyDelete_/\_అక్షరాభిమానులకు పద్మార్పిత వందనములు_/\_
ReplyDelete