పుట్టగానే బొడ్డుకోయడంతో మొదలైన బంధాలు తెంచుకోవడం
కాటికెగసే వరకూ కంటిన్యూ అవుతాయని ఎలా మరచిపోతావు!
తల్లిప్రేగు నుండి తెంపుకున్నది మొదలు పాలు కావలంటూ ఏడ్చి
పడిలేచి పరిగెడుతూ అన్నీ సొంతంచేసుకోవాలని ఆరాటపడతావు!
పట్టి నడిపించిన చేతిని వదిలింది మొదలు నిలవక ప్రాకులాడి
ఆపై కొత్తబంధాల బిగుతులో పాతబంధాలు బోర్ కొట్టి వదిలేస్తావు!
సంపాదించే శక్తి సంఘర్షణకి ఓపిక సంభాషించే వారు లేక తిరిగి
చివరికి అల్లుకున్న భ్రమలు తొలగి చక్రభ్రమణంలా తిరుగుతావు!
ఎన్నో వదిలి మరెన్నో పోగేసిన జ్ఞాపకాలను చెత్తలా తగులబెట్టి
ఒంటరిగా మౌనసముద్రంలో మునిగిపోయి కొట్టుకునిపోతావు!
కాలంతీరిన తరువాత సమయం వచ్చినప్పుడు ఎక్కడో తేలియాడి
నిలబడలేక ఉన్నచోటే కుప్ప కూలి చితిలో బూడిదై మిగిలిపోతావు!

complicate to understand LIFE
ReplyDeleteవేరుబాటులో
ReplyDeleteవ్యధలు
వేదనలు.
జీవితమొక సంఘర్షణ
ReplyDeleteఊపిరి పోసుకోవటానికి నిరీక్షణ
జీవితమొక కావ్యం
భాష భావం ఆలోచనల సర్వం
జీవితమొక దూది పింజం
కలత నలతల భావోద్వేగాలు సహజం
జీవితమొక ఏకపాత్రాభినయ నటన
ప్రేమ ఆప్యాయత వాత్సల్యాల విరహ వేదన
జీవితమొక జీర్ణించుకోలేని సత్యం
కాటిలో కాష్టం కాలే వరకే పయనం
జీవితం..
..
~శ్రీత ధరణీ
Mathematics has Problems to Solve.
Delete:
:
Chemistry has Solutions to Dissolve.
B
DeleteChoices, Challenges, Chores, Cheerfullness, Changes, Congeniality, Continuum, Causality, Commemoration, Credentials, Chases, Commotions, Courtesy, Courage, Conscience, Confidence
D
AEFGHIJKLMNOPQRSTUVWXYZ
In the journey from B: Birth until D: Death, One has to include C manifolds umpteen times in various multitudes. This is called the 234 or BCD of Lifetime.
జీవిత సత్యాల గ్రంధాన్ని
ReplyDeleteపది పంక్తుల్లో వివరించారు
పుట్టింది మొదలు
ReplyDeleteచచ్చేదాకా తప్పని పాట్లు
బంధాలు ఎన్నున్నా
ప్రేగు బంధం కోసమే పాట్లు
బూడిద అవుతామని తెలిసి
చేస్తాము ఎన్నో పొరపాట్లు
మనిషై పుట్టిన తరువాత
తప్పవుగా ఈ అగచాట్లు..
I like your collection of pictures
ReplyDeleteyour blog is nice art gallery to viewers
ఏమిటీ వైరాగ్యభరిత చింతన
ReplyDeletejeevitham eppudu ela sagutundo cheppe telivi dhairyam unnavaru asalu chintincharu.
ReplyDeleteవేదనతో కూడిన వాక్యాలు.
ReplyDeleteLIFE IS HARD
ReplyDeleteణంక్ష ఈ గాలోగేరిక
Deleteతంవిజీ లియాపేడిగ
లైఫ్ ఇజ్ నెవర్ హార్డ్.. బట్ సిచువేషన్స్, సర్కంస్టాంసెస్ యాజ్ వెల్ యాజ్ ట్రాంజియెంట్ డైలెమా మేక్స్ అజ్ టు కంపెల్ దట్. వాటెవర్ వీ హావ్ గాన్ థ్రూ, వి ఆర్ గోయింగ్ థ్రూ యాండ్ విల్ గో థ్రూ ఇజ్ హోల్లి డిపెండెంట్ అపాన్ టైమ్ ఫ్యాక్టర్.. వి నీడ్ టూ కేర్ఫుల్లి ఓవర్కమ్ దీ అబ్రెషన్ ఆఫ్ సచ్ టైమ్ ట్రైడ్ మామెంట్స్ విథ్ ఏ పాజిటివ్ స్పిరిట్ అట్ ఆల్ టైమ్స్.. సిన్స్ టైమ్ ఇట్సెల్ఫ్ ఇజ్ ఫ్లూయిడ్..
Inspiring
DeleteThank you, Harsha Gaaru
Deletejeevitaniki no guarantee in ekkadi bandhalu
ReplyDeleteEnd with a cheerful lines madam.
ReplyDeleteSituation itself is dull and hard.
ముడిపడితే ఒకటి అయితే విప్పుకోవచ్చు అదే చిక్కుముడులు పడితే విప్పుకోవడం కన్నా తెంపుకుని పారిపోవడం నయం కదా.
ReplyDeleteఆలోచించవలసిన విషయమే
జీవితం ఇంతేనా?
ReplyDeleteఇలాగే ఉంటుందా?
Emotional touch
ReplyDeleteఅందరూ ఒకటే అనుకోకండి మేడం. చేసిన మేలు ఎన్నడూ మరచిపోరు కొందరు.
ReplyDeleteఅందరికీ పద్మార్పిత వందనములు _/\_
ReplyDeleteజీవిత సత్యాలు
ReplyDeleteAdhbhutam
ReplyDelete