కస్సున కాలుజారిపడి ఒళ్ళంతా తడిసిపోతి
పట్టు వదలక మరల పడవలో పయనమైతి!
నా సొగసు వలలోపడి చేతికొక చేప చిక్కె..
నా భాగ్యం పండెనని చేతపట్టి లొట్టలు వేసితి
అంతలో చేపచేజారి చిటుక్కున మాయమయ్యె!
ఎక్కడజారెనో అక్కడే దక్కించుకోవాలని వెళితి..
ఎదచూసి ఎదమాట ఎరుగక చేప ఎగిరె నేపట్టితి
పై పొంగులు చూసి పైత్యమెక్కిన వారికిదే గతి!
ఆపై చెప్పడానికి ఏముందని చేపను కడిగితి..
సప్పున సన్నని ముక్కలుగా కోసి మసాలపెడితి
నూనెలో వేపి వేడిగా నాలుగు ముక్కలు లాగిస్తి!
*****
ఎంతో రొమాంటిక్ మొదలు పెట్టి ఘాటుగా మసాలతో బ్రెయిన్ ఫ్రై చేసారు.
ReplyDeleteపిక్ సూపర్.
కరొనా కాలంలో
ReplyDeleteసైడ్ బిజినెస్..
చేపలు పడుతున్నారా?
bakrid pandakaku mutton tinaka fish endi madam meeru special.
ReplyDeleteSorry sravana masam only pure vegetarian :)
ReplyDeletepoems bagundi neastam. Happy friendship day.
ha ha ha sunday specail :)
ReplyDeleteఏడుచేపల కధ చెబుతారు అనుకుంటే ఇట్ల కోసుకుని గుట్టుక్కున మింగేసారు
ReplyDeleteఅహా హా చేప పిల్ల చూస్తే చూసింది అందమైన ఆ పిల్లను చూసి ఆమె చేతిలో చచ్చింది :)
ReplyDeleteచాల్ మాల్డి రామ్ ఛ
ReplyDeleteఏక్ తేన్గా ఖాళ్యా న మాల్డి పకడ్ లావూఁ కేన్ గోకచ.
హొణ్య కన్ వల్లా ఫ్యాంకోతో దీ మాల్డి హతాయి కచ.
దోయిన పాల్డేన్ ఘర్ లేజారో తో ఏక్ మాల్డి అజ్జేకిన కీ కచ.. "అపణ్ పాణితి బార్ నికళియాయే.. మరే" తో అజ్జేక్ మాల్డి కో కచ "చాల్ మాల్డి రామ్ ఛ" ఘర్ లేజాన్ భాటా పర ఘల్డ్ ఘల్డన్ ధోరో కచ ఊ తేన్గా, లూణేసారు ఘరేమా గోకచ.. తో మాల్డి ఆదే దమేతి కేరి కచ.. "అబ్ అపణేర్ కామ్ వేగో.. దమ్ నికళ్ జారోచ తోయి తూఁ చాల్ మాల్డీ రామ్ ఛ కేన్ కేరో.. కత్త ఛ.. మరీ చాలే" జన్నా జోర్ పాణి పడన్ వరదా వ్యాయో కేచి.. దోయి మాల్డి ఓ వరదా మా కూట్ లేన్ హాటో ఖాళ్యా మా దగర్గి కచ.. అత్రాజ్
మోరల్: కన్నాయి తోయి కసే కాలమేమా తోయి ఆప్టిమిస్టిక్ గా రతో ఉందేన్ కన్నాయి కుణసి ఆపత్తి ఆయేని.. ఆపత్తి ఆవతోయి దేవ్ ఓన్ టాళ్ నాక.
స్టోరి కోర్టెసి: హమార్ బుర్యాడి కేమేలి జన్నా హమ్ సామ్‌ళే జకో సాక్కీ..
~శ్రీత ధరణీ
ఎర్రాటా: ఉంప్రేరో తేన్గా కోని ఝీమ్రా.
Deleteఈ కవిత కు ఏమైంది. ఓక వైపు అక్షరాల ఎరా.. ఇంకో పైవు భావాల కొక్కెం.. అక్షర భావాల వలలో ఆలోచనల చేప చిక్కితే, దానిని ఎంచక్క ఫ్రై చేసి గుటుక్కున మింగితే.. ముళ్ళు గొంతుకలో దిగిన వెంటనే ఎవరు నోరు మెదపలేరు.. క్షమాపణలతో..!
ReplyDelete~శ్రీ
తప్పంతా చూసే కళ్ళదేనా పద్మార్పితం?
ReplyDeleteLovely picture with apt words
ReplyDeleteSooooo beautiful pic
ReplyDeleteఎదచూసి ఎదమాట ఎరుగక..meaningful words
ReplyDeleteచాలా వరకూ అందరూ చూసెవి పై పై హంగులు ఆర్భాటాలే కదండి
ReplyDeleteచక్కటి చిత్రముతో కవితను అందించారు.
so beautiful
ReplyDeleteVery nicely justified dear.
ReplyDeleteబొమ్మకు ఫుల్ మార్కులు.
ReplyDeleteమొత్తనికి కడుపుబ్బరం తీర్చుకున్నారు...మగవారి చూపులను తిట్టి ముక్కలు కోసారు.
ReplyDeleteఅందరి భావస్పందనలు నా నమస్సులు.
ReplyDeleteసొగసు చూడతరమా..మీ సొగసు
ReplyDeleteఅతి సుందరం.
ReplyDeleteఅమ్మో...వేటకెళ్లి వగలుపోతే చూడడం కూడా తప్పేనా...
ReplyDeleteEe Corona kaalam lo, andariki kaali samayam doriki chepala veta lo padutunnaru. Mari mee veta lo padina pedda chepa(Big fish) evariuntaru...
ReplyDelete