లేదంటే ఆ పెట్టే పచ్చడి మెతుకులూ పెళ్ళాం పెట్టదు
దీన్నే సర్దుకుపోయి చక్కగా చేస్తున్న సంసారం అనుకో
లేదంటే రాతిరేళ మంచమెక్కవూ నీ మగ ఆకలి తీరదు!
ఆహా ఓహో అను...నీ అంత మగాడు లేడని పొగుడు
లేదంటే సొమ్ములు సరుకులు తీసుకొచ్చి నీకు ఇవ్వడు
దొర్లుతున్న సమయంతోపాటుగా సమాంతరమని సాగిపో
లేదంటే పతివ్రత ప్రాతివత్యానికి పగుళ్ళు కాపురంసాగదు!
హేయ్ ఓయ్...అని ఉన్నాలేకున్నా పెళ్ళాన్ని ప్రేమించు
లేదంటే మొగుడు కట్టిన తాళికి విలువ పరువు ఉండదు
దాన్ని పవిత్రమైన వివాహబంధమంటూ నమ్మించి నవ్వుకో
లేదంటే జరుగుబాటు అవ్వదు నీ సంతతి వృద్ధి చెందదు!
అమ్మో అయ్యో...మొగుడు తెస్తే తిను తేకుంటే అలుగు
లేదంటే కట్టుకున్నోడి కంచం తీయకు కట్ డ్రాయర్ ఉతక్కు
దిమ్మతిరిగి దేహీ అనేలా నీ కొంగున కట్టి నీవెంట తిప్పుకో
లేదంటే కష్టపడాలి ఎలాగో ఆలికి ఆత్మగౌరవంతో పనిలేదు!
ఇలా అలా ఎలాగోలా...దర్జాగా దాంపత్యజీవనం సాగించు
లేదంటే కట్టినోడినీ కట్టించుకున్నామెనీ సంఘం గౌరవించదు
జీవితమంటే పెళ్ళీ కాపురం పిల్లల్ని పుట్టించడమే తెలుసుకో
లేదంటే లోకం ఒప్పదు మనిషి జన్మకు సార్ధకత ఉండదు!
HUSBAND+WIFE=LIFE
ReplyDeleteవివాహం అనేది జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు పద్మార్పితగారు.
ReplyDeleteవైవాహిక జీవితాన
ReplyDelete౼ ఒడిదుడుకులు సహజం
౼ అవమానాలు సహజం
౼ అసహనాలు సహజం
అలానే
౿ ఆప్యాయత సహజం
౿ వీడి మనలేనితనం సహజం
౿ అనురాగన్యోన్యత సహజం
మౌనం వహిస్తే కోపాగ్ని చల్లారుతుంది
ప్రేమ కురిపిస్తే సంసారం సెలయేరౌతుంది
అర్థం చేసుకుంటే జీవిత పరమార్థం తెలిసొస్తుంది
ఆంతర్యాలు కారు మబ్బులాంటివి
బంధం ఆకాశమంత విశాలమైనది
కళ్ళ కలకలొచ్చాయని ఆక్యువిర్ ఆయింట్మెంట్ పూస్తాముగాని సర్జరి చేయించుకోము కదా
మాట మాట పెరిగితే జంఝాటం
ప్రేమ మమత పెరిగితే సంసారం
౻
౾
౽
।
ಠ_ಠ
ಶ್ರೀತ ಧರಣಿ
పొగుడుతున్నారా తిడుతున్నారా?!
ReplyDelete90% pellaina taruvata andaroo chestunnade rasinaru.
ReplyDeleteహా చెప్పు ఊహూ చెప్పు అంటే చెప్పడానికి ఏముందని, అంతా విడమర్చి చెప్పేసారు
ReplyDeleteLife is beautiful anukondi.
ReplyDeleteషాదీ, పెళ్ళి, మ్యారేజ్ సే లైఫ్ బర్బాద్.
ReplyDeleteఆలి విలువ మగనికి తెలియాలీ
ReplyDeleteకడదాకా భార్యయే తోడు అనుకోవాలీ
ధర్మపత్నికి వలపు ఒలికించుట రావాలీ
భార్యను నొప్పించరాని భర్త అనుకోవాలీ
అన్యోన్యతకు అసలు రూపం ఇద్దరూ చూడాలీ
ఆలుమగల బంధములో వారు తోడునీడవ్వాలీ
ఆకలితో ప్రేవులకు అమ్మలాగ తినిపించాలీ
అర్దాంగియె పతిపాలిటి దేవతనుట తెలియాలీ..
Majority 90% truth.
ReplyDeleteఆలుమగల అనుబంధం కొత్త అర్థాలను వెతుక్కుంటోంది. తాళికట్టిన భార్య ఉండగానే, మరో మహిళ అతడి జీవితంలోకి ప్రవేశిస్తోంది. బరువు బాధ్యతలను పంచుకోవాల్సిన భార్యాభర్తల బంధం అనధికార సంబంధాలను కలుపుకొంటోంది. మోజు ముసుగులో అసలు బంధాలు మోసపోతుంటే, అవసరం తీరాక అపార్థాలు పుట్టుకొస్తున్నాయి. అనర్థాలకు దారి తీస్తున్నాయి.
ReplyDeleteShivudi agna lenidi chima kuda kuttadu. anta bhaghavatheercha
ReplyDeleteఆలుమగలు కలిసి కట్టుకున్నది అనురాగగోపురం లేదంటే అది నరకం.
ReplyDeleteనో డౌట్ ఎక్కడో ఎవరికో గట్టి దెబ్బ తగిలింది.
ReplyDeleteవివాహం జీవితంలో భాగం.
ReplyDeleteJeevitam anthe annie adjust avvali
ReplyDeleteandamga cheppina nijalu
ReplyDeleteదర్జాగా దాంపత్యజీవనం సాగించు?// How???
ReplyDeleteపద్మా లైఫ్ అంటేనే అడ్జస్ట్ అవ్వడం
ReplyDeleteతప్పదు మనిషి మనిషితో కలిసి జీవించాలి అనుకున్నప్పుడు ఇవ్వన్నీ.
ఏది ఏమైనా జీవితం అంటే ...అంతులేని ఒక పోరాటం
ReplyDeleteఅవునన్న వారికి కాదన్న వారికి..అందరికీ పద్మార్పిత వందనములు_/\_
Super
ReplyDelete