ఏ భావం చెప్పి రాయాలన్నా భయంగా ఉంది
మనసు విప్పి చెబితే మతలబు మారిపోతుంది
ఉన్నదేదో ఉన్నట్లు రాస్తే భావం ఉసూరుమంది
వాక్యాల్లో వ్యధ గుమ్మరిస్తే వద్దు పొమ్మంటుంది
శృంగారం చిలుకరించబోవ స్త్రీగా సిగ్గుపడమంది
వలపు పులిసిన వాసనతో వెగటు పుట్టించింది
నిర్మొహమాటంగా నిజాలను వ్రాస్తే అర్థంకాకుంది
ప్రకృతిని పరవశింపజేసే పదమొక్కటైనా రాకుంది
రాజకీయాలు వ్రాసేకన్నా రచించడం మానేయంది
లోకం తీరు రచించబోవ నా జ్ఞానం సరిపోకున్నది!
చివురాఖరుకి పదాల కూర్పుతో కావ్య రచన భేషుగా ఉంది
ReplyDeleteఇన్ ఏ వెహికిల్.. దీ ఓవీఆర్ఎమ్ ఇజ్ యాజ్ ఇంపార్టంట్ యాజ్ దీ విండ్ షీల్డ్.. బట్ ప్రియారిటైజేషన్ మస్ట్ బీ ఆల్వేస్ విథ్ దీ విండ్ షీల్డ్ ఓన్లీ.. బికాజ్.. వీ టేక్ ఏ గ్లింప్స్ ఫ్రమ్ దీ ఓవీఆర్ఎమ్ యాండ్ డ్రైవ్ లుకింగ్ థ్రూ ది విండ్ షీల్డ్.. ఆల్వేస్ రిమెంబర్.. ఫార్వర్డ్ గేర్స్ ఆర్ ఆల్వేస్ మోర్ దాన్ దీ రివర్స్..! సో పాస్ట్ ఇజ్ ఇన్ఫ్లుయెన్షియల్, ప్రెజంట్ ఇజ్ ప్రిఫరెన్షియల్ యాండ్ ఫ్యూచర్ ఇజ్ ఇన్డామిటేబల్.
Deleteమీకు తెలియని జ్ఞానం
ReplyDeleteమాకు చెప్పే జ్ఞానం ఏముంది?
బొమ్మ అదిరింది
మీరు ఏమి వ్రాసినా చదివడానికి మేము ఉన్నాము...వ్రాసెయ్యండి మాడం.
ReplyDeletevandallo post chesina meku ippudu unnatlu undi sudden ga E doubt enduku.
ReplyDeleteekkuva alochinchaka meku thochindi rasukondi.
నీకు తెలియనివి మాకు తెలిసినవి ఏమున్నాయి? :)
ReplyDeleteKrushitho cheyyalenidi eamunadi tallo...kummey
ReplyDeleteవ్యధలు కావాలంటే అందరి దగ్గర కావల్సినంత ఉన్నాయి, మీరు నవ్వుతూ నవ్వించే కవితలు రాసేద్దురూ.....
ReplyDeleteమీకు జ్ఞానాన్ని భోధించాలి అంటే ఆ బ్రహ్మరుషి ఎక్కడ ఉన్నారోనండి....మావల్ల కాదు :)
ReplyDeletewhatever you want you can write.
ReplyDeleteఇకపై వ్రాయ కూడదు అని నిర్ణయం చేసుకున్నారా?
ReplyDeleteYou are always a Queen
ReplyDeleteBe like that, don't think much
Write write write ji...
ఇంత ఆలోచించి రాయాల్నా?
ReplyDeleteమనకు తోచింది రాసుకోవాలా
ఉన్నదేదో ఉన్నట్లు రాస్
ReplyDeletemanchi muchchata cheppandi madam
ReplyDeleteనా రాతలను అభిమానించే మీకు పద్మార్పిత అభివందనములు.
ReplyDeleteమీరు చాలా బాగా రాస్తారు.
ReplyDelete